జనవరి 14: తేదీ

జనవరి 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 14వ రోజు.

సంవత్సరాంతమునకు ఇంకా 351 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 352 రోజులు).


<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

  • 1690: జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన జాన్‌ సి. డెన్నర్‌ 'క్లారినెట్‌' వాద్యాన్ని రూపొందించారు.
  • 1760: ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరిని బ్రిటిష్‌ కెప్టెన్‌ ఐరీకూట్‌ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు.
  • 1761: మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీ సేన విజయం సాధించింది.
  • 1892: 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌'గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం. ఆయన పేరు మీదే దేవధర్‌ ట్రోఫీ నిర్వహిస్తారు.
  • 1964: ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్‌లో భారత బౌలర్‌ బాపూ నాదకర్ణి వరుసగా 21 మెయిడెన్‌ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్‌లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
  • 1969: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
  • 1987: దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్‌ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
  • 1998: గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
  • 2005: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత లలో బ్రాడ్‌బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.

జననాలు

జనవరి 14: సంఘటనలు, జననాలు, మరణాలు 
CD Deshmukh

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ లాజిక్ డే -

బయటి లింకులు


జనవరి 13 - జనవరి 15 - డిసెంబర్ 14 - ఫిబ్రవరి 14 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జనవరి 14 సంఘటనలుజనవరి 14 జననాలుజనవరి 14 మరణాలుజనవరి 14 పండుగలు , జాతీయ దినాలుజనవరి 14 బయటి లింకులుజనవరి 14గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీనాథుడుకూచిపూడి నృత్యంనితీశ్ కుమార్ రెడ్డికృతి శెట్టిమామిడిగోత్రాలు జాబితామెరుపువృశ్చిక రాశిసంఖ్యనానార్థాలుగరుత్మంతుడుథామస్ జెఫర్సన్గూగ్లి ఎల్మో మార్కోనిభారతదేశంలో సెక్యులరిజంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంధనిష్ఠ నక్షత్రముభూకంపంపూర్వాభాద్ర నక్షత్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుశ్రీ కృష్ణుడుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీప్రేమలుప్రకృతి - వికృతివై.యస్. రాజశేఖరరెడ్డిఅరుణాచలందిల్ రాజుభరణి నక్షత్రముమొఘల్ సామ్రాజ్యంబ్రాహ్మణ గోత్రాల జాబితాకస్తూరి రంగ రంగా (పాట)రావి చెట్టుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంస్వామి రంగనాథానందచదలవాడ ఉమేశ్ చంద్రలోక్‌సభవిజయసాయి రెడ్డిక్లోమముతిరుమలజిల్లేడువిశాఖ నక్షత్రముటిల్లు స్క్వేర్కులంకొబ్బరిభారత రాజ్యాంగ పీఠికఅనుష్క శర్మవంకాయఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుధనూరాశిభారత జీవిత బీమా సంస్థభారత జాతీయ మానవ హక్కుల కమిషన్తెలుగు వికీపీడియాజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవిభక్తిపునర్వసు నక్షత్రమురమణ మహర్షినువ్వొస్తానంటే నేనొద్దంటానాయవలునర్మదా నదివరంగల్ లోక్‌సభ నియోజకవర్గంబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంతెలుగు నాటకరంగంరెండవ ప్రపంచ యుద్ధంబాల కార్మికులురుక్మిణి (సినిమా)ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపుష్యమి నక్షత్రమువిజయనగర సామ్రాజ్యంవిడదల రజినిశ్రీశ్రీకల్వకుంట్ల కవితదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోపరశురాముడువిజయ్ (నటుడు)🡆 More