డిసెంబర్ 25: తేదీ

డిసెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 359వ రోజు (లీపు సంవత్సరములో 360వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 6 రోజులు మిగిలినవి.


<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31
2024


సంఘటనలు

జననాలు

  • 1861: మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
  • 1876: భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948)
  • 1901: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]
  • 1910: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
  • 1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి.(మ.2018)
  • 1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
  • 1927: రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.
  • 1933: పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
  • 1936: ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
  • 1950: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
  • 1951: చంద్రకళ , తెలుగు చలన చిత్ర నటి , నిర్మాత.(మ.1999)
  • 1956: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
  • 1971: ఎ.కరుణాకర్ , చలన చిత్ర దర్శకుడు .
  • 1974: నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు.
  • 1977: ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి.
  • 1991: సుహాని కలిత , తెలుగు, హిందీ, మళయాళ , బెంగాలీ చిత్రాల నటి.

మరణాలు

డిసెంబర్ 25: సంఘటనలు, జననాలు, మరణాలు 
చక్రవర్తి రాజగోపాలాచారి

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు
  • జాతీయ సుపరిపాలన దినోత్సవం .

బయటి లింకులు


డిసెంబర్ 24 - డిసెంబర్ 26 - నవంబర్ 25 - జనవరి 25 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

డిసెంబర్ 25 సంఘటనలుడిసెంబర్ 25 జననాలుడిసెంబర్ 25 మరణాలుడిసెంబర్ 25 పండుగలు , జాతీయ దినాలుడిసెంబర్ 25 బయటి లింకులుడిసెంబర్ 25గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

కిరణ్ రావుఎస్. ఎస్. రాజమౌళిడీజే టిల్లుగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిఅలంకారంతెలంగాణసానియా మీర్జాకల్వకుంట్ల తారక రామారావుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుసెక్యులరిజంమహాత్మా గాంధీఆరుద్ర నక్షత్రముమామిడిసత్య కృష్ణన్దగ్గుబాటి పురంధేశ్వరిమలబద్దకంబోడె ప్రసాద్కుక్కశ్రవణ నక్షత్రముమకరరాశిసిద్ధు జొన్నలగడ్డకన్నెగంటి బ్రహ్మానందంఇజ్రాయిల్పక్షముక్రోధిస్వామియే శరణం అయ్యప్పరుంజ వాయిద్యంకాన్సర్అక్కినేని నాగ చైతన్యలలితా సహస్రనామ స్తోత్రంసూర్యకుమార్ యాదవ్పక్షవాతంకర్కాటకరాశిబ్రెజిల్కలబందగుణింతంటైఫాయిడ్గ్రామ సచివాలయంభారతీయ రిజర్వ్ బ్యాంక్హైదరాబాదుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలువిశ్వబ్రాహ్మణఆవర్తన పట్టికగోవిందుడు అందరివాడేలేలక్ష్మితెనాలి రామకృష్ణుడుమార్చి 27మదర్ థెరీసారూప మాగంటిసద్గురుమశూచిఅరుణాచలంఅంగుళంవృశ్చిక రాశినిజాంసతీసహగమనంగోత్రాలుతెలుగు సినిమాలు డ, ఢబరాక్ ఒబామాసైంధవుడుకనకదుర్గ ఆలయంఉత్తరాషాఢ నక్షత్రములోక్‌సభ నియోజకవర్గాల జాబితావిమలతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఅరవింద్ కేజ్రివాల్నారా చంద్రబాబునాయుడుబంగారంకేంద్రపాలిత ప్రాంతంషర్మిలారెడ్డియేసు శిష్యులుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతొట్టెంపూడి గోపీచంద్నవగ్రహాలు జ్యోతిషంత్రిఫల చూర్ణంకారాగారంజే.రామేశ్వర్ రావు🡆 More