మెట్ల సత్యనారాయణ రావు

మెట్ల సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.

మెట్ల సత్యనారాయణ రావు
మెట్ల సత్యనారాయణ రావు


తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు

వ్యక్తిగత వివరాలు

జననం (1942-01-04)1942 జనవరి 4
అల్లవరం మండలం కొమరగిరిపట్నం, తూర్పుగోదావరి జిల్లా
మరణం 2015 డిసెంబరు 25(2015-12-25) (వయసు 73)
హైదరాబాదులోని నిమ్స్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ

జీవిత విశేషాలు

ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో 1942 జనవరి 4 న మెట్ల రామ్మూర్తి, సరస్వతి దంపతులకు జన్మించారు. 1974లో రంగరాయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు.

రాజకీయ జీవితం

ఆయన రాజకీయ జీవితం 1982లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైనది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఆయన అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. తరువాత 1994, 1999 లలో కూడా శాసనసభ్యునిగా ఎన్నికైనారు.] 1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మెట్ల సత్యనారాయణ ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. కొంతకాలం పాటు ప్రజారాజ్యం పార్టీలోనికి చేరినా 2009 లో తిరిగి తెలుగుదేశం పార్టీలోనికి తిరిగి వచ్చి ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.

మరణం

ఆయన డిసెంబరు 25 2015 న ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

మెట్ల సత్యనారాయణ రావు జీవిత విశేషాలుమెట్ల సత్యనారాయణ రావు రాజకీయ జీవితంమెట్ల సత్యనారాయణ రావు మరణంమెట్ల సత్యనారాయణ రావు మూలాలుమెట్ల సత్యనారాయణ రావు ఇతర లింకులుమెట్ల సత్యనారాయణ రావుఆంధ్ర ప్రదేశ్తెలుగుదేశం పార్టీ

🔥 Trending searches on Wiki తెలుగు:

సామ్యూల్ F. B. మోర్స్రైతుమానవ శరీరముబంగారంపెళ్ళిమంగళవారం (2023 సినిమా)ఆంధ్రప్రదేశ్ మండలాలుదగ్గుబాటి వెంకటేష్తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిమగధీర (సినిమా)కిలారి ఆనంద్ పాల్ద్రౌపది ముర్ముచెల్లమెల్ల సుగుణ కుమారిధనుష్గోత్రాలు జాబితాభూమన కరుణాకర్ రెడ్డిమారేడునరసాపురం లోక్‌సభ నియోజకవర్గంకర్ర పెండలంఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాచింతామణి (నాటకం)నాని (నటుడు)తీహార్ జైలుఉత్తర ఫల్గుణి నక్షత్రముబుర్రకథఆరుద్ర నక్షత్రముగరుడ పురాణంపృథ్వీరాజ్ సుకుమారన్నీతా అంబానీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంతీన్మార్ మల్లన్నచోళ సామ్రాజ్యంరోగ నిరోధక వ్యవస్థత్రిష కృష్ణన్కేంద్రపాలిత ప్రాంతంహార్దిక్ పాండ్యాజానపద గీతాలురాజమండ్రికన్యారాశినిన్నే ఇష్టపడ్డానుగాంధీతిక్కనతెలుగు భాష చరిత్రభారతదేశంలో విద్యఐశ్వర్య రాయ్అంగుళంఅమ్మల గన్నయమ్మ (పద్యం)అరవింద్ కేజ్రివాల్అనిల్ అంబానీఅవయవ దానంకర్మ సిద్ధాంతంకలబందపార్వతిగేమ్ ఛేంజర్హరే కృష్ణ (మంత్రం)సికింద్రాబాద్కరక్కాయఅలెగ్జాండర్జాతీయ ఆదాయంవర్షిణిచిత్త నక్షత్రముపొట్టి శ్రీరాములుపెరూపొడుపు కథలుసెక్యులరిజంకాలేయంఅల్లూరి సీతారామరాజుపాముబ్రెజిల్శివుడుభారతదేశంపాట్ కమ్మిన్స్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్త్రినాథ వ్రతకల్పంసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనురాగులు🡆 More