మేఘం

మబ్బులు లేదా మేఘాలు (Clouds) భూమిపై వర్షాలకు మూలం.

మేఘాల్లో రకాలు

మేఘం 
మేఘాలు
మేఘం 
Cloud classification by altitude of occurrence

క్యుములోనింబస్ మేఘాలు

క్యుములోనింబస్‌ మేఘాలకు మేఘరాజు అనే పేరు కూడా ఉంది. భూమి మీద ఏటా 44 వేల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయని అంచనా. భారీ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువగా చేరడం, వాతావరణంలో అస్థిరత వంటి పరిస్థితుల్లో ఏర్పడతాయి. బొగ్గు, గ్రానైట్‌, కొండలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా ఎత్తుకి ఎదుగుతాయి. రుతుపవనాల సమయంలో ఏర్పడే మేఘాలు భూ ఉపరితలం నుంచి 3-4 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే వెళతాయి. కానీ క్యుములోనింబస్‌ మేఘాలు మాత్రం 12-15 కి.మీ. ఎత్తు వరకు వెళ్తాయి. విస్తీర్ణం 10-25 చ.కి.మీ. వరకు ఉంటుంది. భూమిపై ఐదున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత వాతావరణం మైనస్‌ డిగ్రీల్లోకి మారుతుంది. దాంతో క్యుములోనింబస్‌ మేఘాల్లోని నీటి బిందువులు మంచు స్ఫటికాలుగా ఘనీభవిస్తాయి. ఇవే వడగళ్లుగా కురుస్తాయి.

క్లౌడ్స్ (సి. 1920ఎస్), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్మించిన క్లౌడ్స్ గురించి నిశ్శబ్ద డాక్యుమెంటరీ ఫిల్మ్.

క్యుములోనింబస్‌ మేఘాలు రెండు మూడు గంటల వ్యవధిలో ఏర్పడి గంటా గంటన్నరసేపు భీకర వర్షాన్ని కురిపించి వెళ్లిపోతాయి. ఈ కొద్ది వ్యవధిలోనే భారీ నష్టం జరుగుతుంది. సాధారణ మేఘాల్లో గాలుల తీవ్రత సెకనుకి సెంటీ మీటర్ల స్థాయిలో ఉంటే వీటిలో మాత్రం సెకనుకి 15-20 మీటర్ల వేగంతో విజృంభిస్తాయి. అందుకే ఈ మేఘాలు ఏర్పడినప్పుడు గంటకు 50 కి.మీ.కు మించిన వేగంతో పెనుగాలులు వీచి చెట్లు కూలిపోవడం వంటివి జరుగుతాయి. క్యుములోనింబస్‌ మేఘాల్లో పుట్టే రుణ, ధనావేశాల కణాల సమూహాల వల్ల మెరుపులు, ఉరుములు ఏర్పడి పిడుగులూ పడతాయి. గంటన్నర వ్యవధిలో గరిష్ఠంగా 25-30 సెం.మీ. వర్షం కురుస్తుంది.వీటిని ఈశాన్య భారతంలో 'కాలబైశాఖి' 'నార్వెస్టర్స్‌' అంటారు.

చిత్రమాలిక

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలేయంఇతర వెనుకబడిన తరగతుల జాబితారజాకార్కాశీసునీల్ గవాస్కర్శ్రీ గౌరి ప్రియమా తెలుగు తల్లికి మల్లె పూదండకర్మ సిద్ధాంతందశదిశలుఉలవలుఆప్రికాట్సౌర కుటుంబంకూన రవికుమార్బోయింగ్ 747క్రిస్టమస్ఆయాసంఆంధ్రప్రదేశ్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంజనేయ దండకంవినాయకుడుప్రకృతి - వికృతిసింధు లోయ నాగరికతవిద్యార్థిస్టూడెంట్ నంబర్ 1మెరుపుమొదటి పేజీబౌద్ధ మతంకాలుష్యంకూరసుందర కాండశ్రీకాళహస్తిలలితా సహస్రనామ స్తోత్రంఉప రాష్ట్రపతినల్లారి కిరణ్ కుమార్ రెడ్డివిష్ణువు వేయి నామములు- 1-1000కందుకూరి వీరేశలింగం పంతులుభద్రాచలంశుభాకాంక్షలు (సినిమా)మహామృత్యుంజయ మంత్రంశివుడుబమ్మెర పోతనభారతదేశంవిభీషణుడుభీమా (2024 సినిమా)శ్రీశైల క్షేత్రంఉపద్రష్ట సునీతవిజయ్ దేవరకొండప్రపంచ పుస్తక దినోత్సవంసీ.ఎం.రమేష్వ్యవసాయంఅమ్మజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంశ్రీరామనవమిఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంవశిష్ఠ మహర్షిఆరూరి రమేష్అ ఆసోరియాసిస్తాటిసాక్షి (దినపత్రిక)గ్రామంకేంద్రపాలిత ప్రాంతంచాట్‌జిపిటిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకాళోజీ నారాయణరావురాజనీతి శాస్త్రముఅనువాదంభారతరత్నమదన్ మోహన్ మాలవ్యామంతెన సత్యనారాయణ రాజుభారత రాజ్యాంగంవంగవీటి రంగాసత్య సాయి బాబాభారతదేశ ఎన్నికల వ్యవస్థనువ్వు వస్తావనిఏప్రిల్ 24వర్షం (సినిమా)లోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More