కొండ

కొండలు (ఆంగ్లం Hills) భూమి మీద చుట్టూ ఉన్న ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండి, శిఖరం కలిగిన ప్రదేశాలు.

కొండ
ఋషికొండ, విశాఖపట్నం (భారతదేశం)
కొండ
కొనర్ కొండలు, విక్టోరియా (అమెరికా)

నామీకరణం

  • చిన్న కొండలను గుట్టలు అంటారు.
  • కొండలను పర్వతాలనుండి వేరుచేయడం కష్టం. అయినా సామాన్యంగా బాగా ఎత్తున్న కొండల్ని పర్వతాలు అంటారు. ఇంగ్లండులో సర్వే నియమాల ప్రకారం పర్వతం అనడానికి సముద్రమట్టం కన్నా 1000 అడుగులు లేదా (305 మీటర్లు) ఎత్తుండాలి. అయితే ఆక్స్ ఫర్డ్ నిఘంటువు 2000 అడుగులు (610 మీటర్లు) తీసుకోవాలని ప్రతిపాదించింది.
  • కొన్ని పర్వతాలు వరుసగా ఉంటే వాటిని కనుమలు లేదా పర్వతశ్రేణులు అంటారు.
  • కృత్రిమంగా చీమలు మొదలైన జీవుల చేత తయారుచేయబడిన వాటిని పుట్టలు అంటారు.

ప్రాముఖ్యత

కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యతను పొందాయి. చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శత్రువుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన రోము నగరం ఏడు కొండల మీద నిర్మించారు.

భారతదేశంలో చాలా కోటలు దుర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: గోల్కొండ, గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు యుద్ధం సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శత్రువులు అంత సులభంగా దాడిచేయలేరు.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

కొండ నామీకరణంకొండ ప్రాముఖ్యతకొండ ఇవి కూడా చూడండికొండ చిత్రమాలికకొండ మూలాలుకొండ వెలుపలి లంకెలుకొండఆంగ్లం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెనాలి రామకృష్ణుడుటమాటోసజ్జల రామకృష్ణా రెడ్డిఋతువులు (భారతీయ కాలం)గుంటూరుపాముప్లీహముఆటలమ్మపాలకొండ శాసనసభ నియోజకవర్గంబైబిల్విజయ్ (నటుడు)భీమసేనుడుచిరంజీవి నటించిన సినిమాల జాబితావరిబీజంపరశురాముడుపంచారామాలుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంపిఠాపురంశ్రీవిష్ణు (నటుడు)వేయి స్తంభాల గుడిఆహారందానం నాగేందర్కొమురం భీమ్ఢిల్లీ డేర్ డెవిల్స్ఉగాదిసునాముఖిపేర్ని వెంకటరామయ్యతెలుగు పదాలుసంస్కృతంపార్వతిటంగుటూరి ప్రకాశంపర్యావరణంప్రధాన సంఖ్యఆత్రం సక్కుమహాసముద్రంవికీపీడియాప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఎస్. పి. బాలసుబ్రహ్మణ్యందిల్ రాజుభారత జాతీయ కాంగ్రెస్నువ్వు నేనుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్గుడివాడ శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.క్రికెట్శుభాకాంక్షలు (సినిమా)సంగీతంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థరౌద్రం రణం రుధిరంమహేంద్రగిరిరుక్మిణీ కళ్యాణందగ్గుబాటి పురంధేశ్వరిగరుడ పురాణంభూమా అఖిల ప్రియజవాహర్ లాల్ నెహ్రూచిరుధాన్యంవిష్ణు సహస్రనామ స్తోత్రముభారత రాజ్యాంగ ఆధికరణలుపర్యాయపదంశాసనసభమహామృత్యుంజయ మంత్రంఆరూరి రమేష్నవలా సాహిత్యముదశరథుడునెమలిరకుల్ ప్రీత్ సింగ్నాగార్జునసాగర్నువ్వు వస్తావనిహనుమాన్ చాలీసాశోభన్ బాబుఉపమాలంకారంసలేశ్వరంకిలారి ఆనంద్ పాల్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుYభారతీయ స్టేట్ బ్యాంకుపది ఆజ్ఞలువై. ఎస్. విజయమ్మ🡆 More