మే 10: తేదీ

మే 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 130వ రోజు (లీపు సంవత్సరములో 131వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 235 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1267: అందరూ యూదులను గుర్తించటానికి వీలుగా ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని వియెన్నా లోని చర్చి ఆదేశించింది.
  • 1278: ఇంగ్లాండ్ లోని యూదులను చెఱసాలలో బంధించారు.
  • 1427: స్విట్జర్‌లాండ్ లోని బెర్న్ నుంచి యూదులను బహిష్కరించారు.
  • 1497: ఇటాలియన్ నేవిగేటర్ అమెరిగో వెస్పుస్సి నూతన ప్రపంచాన్ని కనుగొనటానికి తన మొదటి యాత్రను మొదలు పెట్టాడు.
  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
  • 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
  • 1908 – మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది..
  • 1930: అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
  • 1933: నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.
  • 1940: చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
  • 1950: నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు.
  • 1960: అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
  • 1963: పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే
  • 1964: జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.
  • 1967: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
  • 1969: అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
  • 1972: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
  • 1976: బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది.
  • 1983: అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి .
  • 1984: ఇథియోపియాకి అత్యవసర సహాయంగా ఐరోపా ఉదారంగా సహాయం చేసింది.
మే 10: సంఘటనలు, జననాలు, మరణాలు 
నెల్సన్ మండేలా
  • 1994: నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.
  • 2001: బ్రిటన్ లో గత 20 సంవత్సరాలు కన్నా తక్కువ క్రైమ్ రేట్లు నమోదు అయ్యాయి.
  • 2002: భారత లోక్‌సభ సభాపతి గా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు.
  • 2005: గూగుల్ వార్తలు, శోధన పద్ధతి కొరకు పేటెంట్ అడిగింది. అందువలన నాణ్యత గలిగిన వార్తల వెబ్ సైట్ల లింకులు దొరికాయి.
  • 2006: టైటానిక్ నౌక ప్రమాదంలో బతికి బట్ట కట్టిన, చివరి అమెరికా పౌరుడు మరణించాడు.
  • 2006: సెక్స్ వెబ్ సైట్లకు .xxx డొమైన్ పేరు తగిలించాలన్న విన్నపాన్ని ఐ.సి.ఎ.ఎన్.ఎన్ ICANN తిరస్కరించింది.
  • 2007: మొదటి ప్రపంచయుద్ధంలో బతికి బట్ట కట్టిన ఒకే ఒక్క వీరుడు కెనడాలో ఇంకా బతికి వున్నడు.
  • 2010: చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు.
  • 2010: రష్యా తన విజయ దినాన్ని జరుపుకుంది.
  • 2011: పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని భారతదేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య)
  • 2004: ప్రపంచ లూపస్ దినం

జననాలు

మే 10: సంఘటనలు, జననాలు, మరణాలు 
శ్రీయుక్తేశ్వర్ గిరి

మరణాలు

  • 1787: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (జ.1715)
  • 1936: పినపాల వెంకటదాసు, తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత.
మే 10: సంఘటనలు, జననాలు, మరణాలు 
కె.జి.రామనాథన్

పండుగలు, జాతీయ దినాలు

  • WORLD LUPUS DAY
  • MOTHER OCEAN DAY

బయటి లింకులు


మే 9 - మే 11 - ఏప్రిల్ 10 - జూన్ 10 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

మే 10 సంఘటనలుమే 10 జననాలుమే 10 మరణాలుమే 10 పండుగలు, జాతీయ దినాలుమే 10 బయటి లింకులుమే 10గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

H (అక్షరం)పామువిరాట పర్వము ప్రథమాశ్వాసములోక్‌సభతెలుగు సాహిత్యంశ్రీశ్రీహనుమజ్జయంతిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపమేలా సత్పతిబమ్మెర పోతనబ్రహ్మంగారి కాలజ్ఞానంవెల్లలచెరువు రజినీకాంత్వై.ఎస్.వివేకానందరెడ్డిసీతాదేవిచరవాణి (సెల్ ఫోన్)సింహరాశివిద్యదినేష్ కార్తీక్ప్రభాస్పొంగూరు నారాయణఅశ్వని నక్షత్రముపరశురాముడుసరోజినీ నాయుడుకొమురం భీమ్ఇక్ష్వాకులుపెళ్ళి (సినిమా)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఎస్. ఎస్. రాజమౌళిగన్నేరు చెట్టుఅలంకారంతోడికోడళ్ళు (1994 సినిమా)అమెరికా సంయుక్త రాష్ట్రాలుసలేశ్వరంవింధ్య విశాఖ మేడపాటితమన్నా భాటియాజూనియర్ ఎన్.టి.ఆర్అన్నప్రాశనఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపూరీ జగన్నాథ దేవాలయంఏ.పి.జె. అబ్దుల్ కలామ్పులివెందుల శాసనసభ నియోజకవర్గంనయన తారరామ్మోహన్ రాయ్తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుశ్రీముఖిదీపావళిఈనాడుజానకి వెడ్స్ శ్రీరామ్పెమ్మసాని నాయకులుఋతువులు (భారతీయ కాలం)అయలాన్అల్లసాని పెద్దనన్యుమోనియామాచెర్ల శాసనసభ నియోజకవర్గంఅనసూయ భరధ్వాజ్గోవిందుడు అందరివాడేలేసత్యనారాయణ వ్రతంఉత్తర ఫల్గుణి నక్షత్రముఫ్యామిలీ స్టార్సూర్యుడుకొండా విశ్వేశ్వర్ రెడ్డిఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలుగు సినిమాలు 2024ఆరుద్ర నక్షత్రమువిశాల్ కృష్ణతీన్మార్ సావిత్రి (జ్యోతి)బతుకమ్మవాతావరణంగురజాడ అప్పారావుపాడ్యమిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఆంధ్రప్రదేశ్ మండలాలుతెలంగాణ జిల్లాల జాబితామకరరాశిగ్లోబల్ వార్మింగ్పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షమహేంద్రసింగ్ ధోని🡆 More