1661

1664 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1658 1659 1660 - 1661 - 1662 1663 1664
దశాబ్దాలు: 1640 1650లు - 1660లు - 1670లు 1680లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

1661 
జహందర్ షా
  • జనవరి 6: థామస్ వెన్నర్ నేతృత్వంలోని ఐదవ రాచరికవాదులు లండన్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు; జార్జ్ మాంక్ యొక్క రెజిమెంటు వారిని ఓడించింది.
  • జనవరి 30: జాన్ బ్రాడ్‌షా, హెన్రీ ఇరేటన్ లతో పాటు ఆలివర్ క్రోమ్‌వెల్ మృతదేహాన్ని వెలికితీసి మరణానంతర మరణశిక్ష అమలు చేసారు.
  • ఫిబ్రవరి 5: చైనీస్ క్వింగ్ రాజవంశానికి చెందిన షుంజీ చక్రవర్తి మరణించాడు. అతని తరువాత అతని కుమారుడు కాంగ్జీ చక్రవర్తి గద్దెనెక్కాడు.
  • ఏప్రిల్ 23: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ రాజు చార్లెస్ II వెస్ట్ మినిస్టర్ అబ్బేలో రెండవసారి పట్టాభిషేకం చేసుకున్నాడు.
  • జూలై 1: రష్యా-స్వీడన్ యుద్ధం (1656–58) – కార్డిస్ ఒప్పందం : స్వాధీనం చేసుకున్న భూభాగాలన్నింటినీ రష్యా స్వీడన్‌కు అప్పగించింది.
  • ఆగష్టు 6: పోర్చుగల్, డచ్ రిపబ్లిక్ హేగ్ ఒప్పందంపై సంతకం చేశాయి. తద్వారా న్యూ హాలండ్ అధికారికంగా డచ్ రిపబ్లిక్ పోర్చుగల్‌కు ఇచ్చేసింది.
  • తేదీ తెలియదు:మొదటి ఆధునిక బ్యాంకు నోట్లను స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జారీ చేసారు.
  • తేదీ తెలియదు:ఒట్టోమన్ సామ్రాజ్యం మహామంత్రిగా కోప్రులు మెహ్మెడ్ పాషా పదవీకాలం ముగిసింది

జననాలు

మరణాలు

పురస్కారాలు

Tags:

1661 సంఘటనలు1661 జననాలు1661 మరణాలు1661 పురస్కారాలు1661గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇంటి పేర్లుసుధీర్ వర్మచంద్రుడు జ్యోతిషంపెంచల కోనసాలార్ ‌జంగ్ మ్యూజియంపుచ్చలపల్లి సుందరయ్యకాసర్ల శ్యామ్ఉత్తరాభాద్ర నక్షత్రముభారత రాజ్యాంగ ఆధికరణలుఅధిక ఉమ్మనీరుమూర్ఛలు (ఫిట్స్)రావణాసురఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతులసిఆంధ్రప్రదేశ్పర్యాయపదంకృత్తిక నక్షత్రముబాలకాండట్రాన్స్‌ఫార్మర్వరంగల్సూడాన్హెబియస్ కార్పస్రజాకార్లువిశ్వనాథ సత్యనారాయణనైఋతియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాసహాయ నిరాకరణోద్యమంఅంగచూషణవిజయవాడఘట్టమనేని కృష్ణమలబద్దకంమరియు/లేదాఆర్యవైశ్య కుల జాబితాఅగ్నికులక్షత్రియులుకులంభారత సైనిక దళంతెలంగాణా సాయుధ పోరాటంమహారాష్ట్రకామసూత్రవందేమాతరంగోత్రాలుశ్రీశ్రీ సినిమా పాటల జాబితాజై శ్రీరామ్ (2013 సినిమా)కమ్మవారసుడు (2023 సినిమా)సిల్క్ స్మితపాములపర్తి వెంకట నరసింహారావుచిలుకూరు బాలాజీ దేవాలయంసన్ రైజర్స్ హైదరాబాద్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుదక్షిణ భారతదేశంయూట్యూబ్నువ్వులుభారతదేశ చరిత్రపూర్వ ఫల్గుణి నక్షత్రముమొదటి ప్రపంచ యుద్ధంఅష్టదిగ్గజములువావిలిగిలక (హెర్నియా)భగవద్గీతదక్ష నగార్కర్మే 1పెళ్ళిరజినీకాంత్పరిటాల రవిగోవిందుడు అందరివాడేలేఛందస్సురెవెన్యూ గ్రామంవంగ‌ల‌పూడి అనితపల్లెల్లో కులవృత్తులుతెలుగు సినిమాఅయస్కాంత క్షేత్రంకాలేయంభారత రాజ్యాంగ పీఠికరాయలసీమతెలంగాణకు హరితహారంపిత్తాశయము🡆 More