స్టాక్‌హోమ్

స్టాక్‌హోమ్ స్వీడన్ దేశపు రాజధాని నగరం, అతిపెద్ద నగరం.

స్వీడన్ లోని జనాభాలో అత్యధికంగా 22 శాతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. స్వీడన్ కు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన భవన సముదాయాలతో, విస్తారమైన జల నిల్వలతో, అనేక ఉద్యానవనాలతో విలసిల్లే అందమైన నగరంగా పేరు గాంచింది. ఇది అనేక దీవుల సముదాయం.

స్టాక్‌హోమ్
స్టాక్హోమ్ సిటీ హాల్, హొటొర్గెట్ భవనాలు, ఎరిక్సన్ గ్లోబ్, స్టాక్ హోమ్ పాలెస్
స్టాక్హోమ్ సిటీ హాల్, హొటొర్గెట్ భవనాలు, ఎరిక్సన్ గ్లోబ్, స్టాక్ హోమ్ పాలెస్
స్టాక్హోమ్ సిటీ హాల్, హొటొర్గెట్ భవనాలు, ఎరిక్సన్ గ్లోబ్, స్టాక్ హోమ్ పాలెస్
అక్షాంశరేఖాంశాలు: 59°19′46″N 18°4′7″E / 59.32944°N 18.06861°E / 59.32944; 18.06861
జనాభా (2012)
 - మొత్తం 881,235
 - సాంద్రత 4,700/km2 (12,000/sq mi)/km2 (సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "km"/sq mi)
కాలాంశం సి ఈ టి (UTCసి ఈ టి)
 - Summer (DST) సి ఈ టి (UTC)
పిన్ కోడ్ 100 00-200 00
Area code(s) +46-8
ఎస్.టి.డి కోడ్ +46-8
వెబ్‌సైటు: www.stockholm.se

1252 నుంచే ఇది ఒక పట్టణంగా విలసిల్లింది. ఇందులో చాలా భాగం వరకు బిర్జర్ జార్ల్ నిర్మించినట్లు తెలుస్తోంది.ఆ తరువాత జర్మన్ నగరమైన లుబెక్ తో ఏర్పాటు చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల వేగంగా అభివృద్ధి చెందింది.ఈ ఒప్పందం ప్రకారం జర్మన్ వర్తకులు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.1436 లో ఈ నగరం అధికారికంగా స్వీడన్ రాజధానిగా ప్రకటించబడింది.

మూలాలు

Tags:

స్వీడన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఛందస్సువై.యస్.అవినాష్‌రెడ్డిజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరవాయల్పాడు శాసనసభ నియోజకవర్గంYబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఉగాదిషష్టిపూర్తిఅనుష్క శెట్టి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిభారతీయ రైల్వేలుపురుష లైంగికతతెలంగాణ జిల్లాల జాబితారజాకార్నారా బ్రహ్మణిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుగీతాంజలి (1989 సినిమా)జాంబవంతుడువై.యస్.భారతితెలంగాణా బీసీ కులాల జాబితాచెమటకాయలుభారత రాజ్యాంగ పరిషత్ఆవారాదినేష్ కార్తీక్రాజనీతి శాస్త్రముసామెతల జాబితాబాలకాండజ్యోతీరావ్ ఫులేపొగడశ్రీదేవి (నటి)గూగుల్చిరంజీవులుస్వర్ణ దేవాలయం, శ్రీపురంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశుక్రుడు జ్యోతిషంగోదావరిఅష్ట దిక్కులుకానుగశ్రీకాళహస్తిదేవుడుబుధుడు (జ్యోతిషం)డి. కె. అరుణహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణఅసమర్థుని జీవయాత్రఊరు పేరు భైరవకోనఉత్పలమాలనారా లోకేశ్పిత్తాశయముపూర్వాషాఢ నక్షత్రములక్ష్మిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅలంకారంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంగుంటకలగరఆవుబలి చక్రవర్తిగుంటూరుపది ఆజ్ఞలుఆరుద్ర నక్షత్రముసోనియా గాంధీబుగ్గన రాజేంద్రనాథ్మానవ శరీరముకుతుబ్ షాహీ సమాధులుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంసాయిపల్లవిజానీ బెయిర్‌స్టోరాజ్యసభదశరథుడుపూజ భట్తామర పువ్వురాశి (నటి)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనరసింహావతారంపిఠాపురం🡆 More