భారత రాజ్యాంగ పరిషత్

గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు.

ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు. ఆగస్టులో ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ 208 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు వేరే పరిషత్ ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం జూన్ 3న స్థాపించారు. అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ లో 299 స్థానాలు ఉన్నాయి.

భారత రాజ్యాంగ పరిషత్తు
భారత రాజ్యాంగ పరిషత్
Seal of the Constituent Assembly.
చరిత్ర
స్థాపితం1946 డిసెంబరు 9 (1946-12-09)
తెరమరుగైనది24 జనవరి 1950 (1950-01-24)
అంతకు ముందువారుImperial Legislative Council
తరువాతివారుభారత పార్లమెంటు
నాయకత్వం
Temporary Chairman
President
ముసాయిదా కమిటీ చైర్మన్
అంబేద్కర్, షడ్యుల్ కులాల సమాఖ్య
Vice President
హరేంద్ర కోమర్ ముఖర్జీ
Legal Advisor
B. Narsing Rau
నిర్మాణం
సీట్లు389 (Dec. 1946-June 1947)
299 (June 1947-Jan. 1950)
భారత రాజ్యాంగ పరిషత్
రాజకీయ వర్గాలు
  INC: 208 స్థానాలు
  AIML: 73 స్థానాలు
  Others: 15 స్థానాలు
  సంస్థానాలు: 93 స్థానాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
First past the post
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
First day (9 December 1946) of the Constituent Assembly. From right: B. G. Kher and Sardar Vallabhai Patel; K. M. Munshi is seated behind Patel.
పార్లమెంట్, న్యూ ఢిల్లీ

కమిటీలు చైర్మన్లు

  • నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
  • రాజ్యాంగ సారథ్య సంఘం- డా. బాబు రాజేంద్రప్రసాద్
  • స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ- డా. బాబు రాజేంద్రప్రసాద్
  • జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ- డా. బాబు రాజేంద్రప్రసాద్
  • ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్
  • రాజ్యాంగ సలహా సంఘం- సర్దార్ వల్లభభాయి పటేల్
  • ప్రాథమిక హక్కుల కమిటీ- సర్దార్ వల్లభ బాయ్ పటేల్
  • అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ- సర్దార్ వల్లభ బాయ్ పటేల్
  • రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ- సర్దార్ వల్లభ బాయ్ పటేల్
  • ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ- జేబీ కృపలాని
  • అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
  • యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
  • కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
  • కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
  • సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
  • ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
  • ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
  • హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
  • పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
  • రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు

మూలాలు

Tags:

ఎం.ఎన్.రాయ్కమ్యూనిస్ట్ పార్టీబ్రిటిష్ ప్రభుత్వంభారత జాతీయ కాంగ్రెస్ముస్లిం లీగ్

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్.భారతిరాహుల్ విజయ్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)నయన తారలగ్నంరమణ మహర్షికామాక్షి భాస్కర్లతెలుగుదేశం పార్టీఇన్‌స్టాగ్రామ్2024 భారత సార్వత్రిక ఎన్నికలురామసహాయం సురేందర్ రెడ్డిగాంధారి (మహాభారతం)ప్రియురాలు పిలిచిందిరవితేజశాతవాహనులుశోభితా ధూళిపాళ్లపటిక బెల్లంమండల ప్రజాపరిషత్అవకాడోగుడిపాటి వెంకట చలంఇస్లాం మతంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంశని గ్రహంకలబంద2015 గోదావరి పుష్కరాలుసెక్స్ (అయోమయ నివృత్తి)చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంమాధవీ లతహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలుగు లిపివై.యస్.అవినాష్‌రెడ్డిఘిల్లిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజాతిరత్నాలు (2021 సినిమా)ఆశ్రిత దగ్గుబాటితేలుసత్య సాయి బాబాబంగారంభీమా (2024 సినిమా)రష్మి గౌతమ్ప్రకటనశివమ్ దూబేపొట్టి శ్రీరాములువరుణ్ తేజ్జాషువాజోర్దార్ సుజాతపిఠాపురం నాగేశ్వరరావుకర్కాటకరాశిఆంధ్రప్రదేశ్రామప్ప దేవాలయంతెలుగు సినిమాల జాబితాపరశురాముడుగన్నేరు చెట్టుభారతీయ జనతా పార్టీతెలుగు వికీపీడియాక్రిక్‌బజ్రోజా సెల్వమణిసిద్ధార్థ్అదితిరావు హైదరీకర్బూజకె. అన్నామలైరాజశేఖర్ (నటుడు)వై. ఎస్. విజయమ్మదశదిశలుహస్తప్రయోగంఝాన్సీ లక్ష్మీబాయిమియా ఖలీఫాపౌష్టిక ఆహారంశాసనసభ సభ్యుడుపర్యావరణంఎస్. ఎస్. రాజమౌళిమృణాల్ ఠాకూర్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిధనసరి అనసూయభారత రాజ్యాంగ పీఠికప్ర‌స‌న్న‌వ‌ద‌నంవిష్ణువువిడదల రజిని🡆 More