శివమ్ దూబే

శివమ్‌ దూబే భారతదేశానికి చెందిన క్రికెటర్.

ఆయన 2019లో భారత్ తరఫున బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 టోర్నమెంట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2019–2020 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, 2021లో రాజస్తాన్ రాయల్స్, 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

శివమ్ దూబే
శివమ్ దూబే
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-06-26) 1993 జూన్ 26 (వయసు 30)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఎత్తు6 ft 0 in (1.83 m)
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుకుడి చేతి మీడియం -ఫాస్ట్
పాత్రఆల్‌రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 228)2019 15 డిసెంబర్ - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 82)2019 3 నవంబర్ - బంగ్లాదేశ్ తో
చివరి T20I2020 ఫిబ్రవరి 2 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016– 2018ముంబై
2019–2020రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2021రాజస్తాన్ రాయల్స్
2022–2023చెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఎ ట్వంటీ 20 ట్వంటీ 20 ఇంటర్నేషనల్
మ్యాచ్‌లు 16 35 39 13
చేసిన పరుగులు 1,012 614 399 105
బ్యాటింగు సగటు 48.19 43.85 16.62 17.50
100లు/50లు 2/7 1/1 -/1 -/1
అత్యుత్తమ స్కోరు 114 118 54 54
వేసిన బంతులు 2,073 1,315 495 129
వికెట్లు 40 34 25 5
బౌలింగు సగటు 24.27 32.50 29.44 43.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/53 3/21 3/27 3/30
క్యాచ్‌లు/స్టంపింగులు 6/- 12/- 14/- 8/-
మూలం: Cricinfo, 28 మార్చి 2022

వివాహం

శివమ్‌ దూబే వివాహం తన చిన్ననాటి మిత్రురాలు, మోడల్ అంజుమ్‌ ఖాన్‌తో 2021 జూలై 16న జరిగింది. శివమ్ దూబే దంపతులకు 2022 ఫిబ్రవరి 13న కుమారుడు అయాన్ జన్మించాడు.

మూలాలు

Tags:

చెన్నై సూపర్ కింగ్స్రాజస్తాన్ రాయల్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

🔥 Trending searches on Wiki తెలుగు:

గ్రామ పంచాయతీమృగశిర నక్షత్రముకాజల్ అగర్వాల్లలితా సహస్ర నామములు- 1-100స్త్రీపూర్వాభాద్ర నక్షత్రమువంగవీటి రంగానల్లారి కిరణ్ కుమార్ రెడ్డిశుక్రుడు జ్యోతిషంమదర్ థెరీసాభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావేమన శతకముషరియాతెలుగుజ్యేష్ట నక్షత్రంకామాక్షి భాస్కర్లఓం భీమ్ బుష్పాఠశాలతెలుగు సినిమాలు డ, ఢపుష్కరంరఘురామ కృష్ణంరాజుశ్రీదేవి (నటి)అమెరికా సంయుక్త రాష్ట్రాలుప్రపంచ మలేరియా దినోత్సవంశోభితా ధూళిపాళ్లషర్మిలారెడ్డికల్వకుంట్ల కవితగోత్రాలుమీనరాశిభారత రాష్ట్రపతినితిన్మార్కస్ స్టోయినిస్తాజ్ మహల్శివ కార్తీకేయన్రక్త పింజరియూట్యూబ్శ్రీశ్రీపోలవరం ప్రాజెక్టుతెలుగుదేశం పార్టీపరిటాల రవిఅనాసఇక్ష్వాకులుభారతరత్నగంగా నదిరామ్ పోతినేనికూన రవికుమార్కడియం శ్రీహరికలమట వెంకటరమణ మూర్తిశాసనసభవై.యస్.రాజారెడ్డిఅనుపమ పరమేశ్వరన్సింధు లోయ నాగరికతవేంకటేశ్వరుడుఫజల్‌హక్ ఫారూఖీఅంగారకుడు (జ్యోతిషం)మూర్ఛలు (ఫిట్స్)దీపావళిఅమిత్ షాఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంపి.సుశీలఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమేషరాశిశ్రీనాథుడుహైదరాబాదుశ్రీ కృష్ణుడుతెలుగు సినిమాలు 2023కర్ర పెండలంలగ్నంసామెతలుఝాన్సీ లక్ష్మీబాయిశాసనసభ సభ్యుడువిద్యా బాలన్నర్మదా నదిహార్సిలీ హిల్స్సమాచార హక్కుశ్రీ కృష్ణదేవ రాయలుచరాస్తి🡆 More