భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం

భారతదేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని భారత రాజ్యాంగ పరిషత్, ఐర్లాండ్ దేశం నుండి ఆదర్శంగా తీసుకుంది.

ప్రతి ప్రాంతంలోని జనాభాను, ఆ ప్రాంత విస్తీర్ణాన్నీ ప్రాతిపదికంగా తీసుకొని ఎన్నికలను నిర్వహిస్తారు. ఆర్టికల్-54 లో రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన ఉంది. ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఎలక్ట్రోరల్ కాలేజిలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 1992లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు. దీన్ని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

ఓట్ల విలువ

  • ఎలక్ట్రోరల్ కాలేజిలో మొత్తం ఓట్ల విలువ = 10,98,990. అందులో 50 శాతం ఎంపిలకు, 50 శాతం ఎమ్మెల్యేలకు ఉంటుంది.
  • ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజిలో 776 (544+223) మంది ఎంపీలు.
  • 4120 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు.

ఎంపీల ఓట్ల విలువ

  • దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 54,9495. దీన్ని ఎంపీల సంఖ్య 776 తో భాగిస్తారు. అదే 708.112 వస్తుంది.
  • దాన్నే 708 గా ఖరారు చేశారు.

ఎమ్మెల్యేల ఓట్ల విలువ

  • ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది.
  • దీన్ని నిర్ణయించడానికి 1971 జనాభాను ప్రాతిపదికన తీసుకుంటారు.
  • 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. దానిని వేయితో భాగిస్తారు.

ఉదాహరణ:

  • తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా (1971 జనాభా లెక్కల ప్రకారం) 1,56,02,122.
  • దీన్ని 119 ఎమ్మెల్యేలతో భాగించగా 131950.650 వస్తుంది.
  • దాన్ని 1000 తో భాగిస్తే 131.95 వస్తుంది.
  • దీన్ని ఓటు విలువ 132 గా నిర్ణయించారు.

రాష్ట్రాల వారిగా శాసనసభ్యల ఓట్ల విలువ వివరాలు

నెం. రాష్ట్రం జనాభా (1971) అసెంబ్లీ సీటు ఓటు విలువ రాష్ట్ర ఓట్ల విలువ
1 ఉత్తర ప్రదేశ్ 8,38,49,905 403 208 83,824
2 తమిళనాడు 4,11,99,168 234 176 41,184
3 జార్ఖండ్ 1,42,27,133 81 176 14,256
4 తెలంగాణ 1,57,02,122 119 132 15,708
5 ఆంధ్రప్రదేశ్ 2,78,00,586 175 159 27,825
6 మహారాష్ట్ర 5,04,12,235 288 175 50,400

మూలాలు

వర్గం

Tags:

భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం ఓట్ల విలువభారత రాష్ట్రపతి ఎన్నికల విధానం రాష్ట్రాల వారిగా శాసనసభ్యల ఓట్ల విలువ వివరాలుభారత రాష్ట్రపతి ఎన్నికల విధానం మూలాలుభారత రాష్ట్రపతి ఎన్నికల విధానం వర్గంభారత రాష్ట్రపతి ఎన్నికల విధానం1992ఐర్లాండ్భారత పార్లమెంట్భారత రాజ్యాంగ పరిషత్భారతదేశంరాష్ట్రపతిశాసనసభ సభ్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంనర్మదా నదిమానవ శరీరముమహేంద్రసింగ్ ధోనిమొదటి పేజీమృణాల్ ఠాకూర్రాష్ట్రాల పునర్విభజన కమిషన్అష్ట దిక్కులుఅరవింద్ కేజ్రివాల్కేంద్రపాలిత ప్రాంతంముహమ్మద్ ప్రవక్తవిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గందగ్గుబాటి వెంకటేష్మీగడ రామలింగస్వామివందే భారత్ ఎక్స్‌ప్రెస్అయ్యప్పభరత్ అనే నేనుమహావీర్ జయంతివిరాట్ కోహ్లివిజయవాడఅమ్మఇన్‌స్టాగ్రామ్కేదార్‌నాథ్ ఆలయంశిబి చక్రవర్తిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంపెళ్ళివిభక్తిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)బొగ్గుపటికకుండలేశ్వరస్వామి దేవాలయంసంభోగంనందమూరి తారక రామారావుగద్దర్కాజల్ అగర్వాల్జక్కంపూడి రామ్మోహనరావుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిజగదేకవీరుడు అతిలోకసుందరిఒంటెYచేపవై.యస్.అవినాష్‌రెడ్డికొండా మురళిరెడ్డిడామన్వాట్స్‌యాప్పొట్టి శ్రీరాములుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంయాదవఎస్. జానకిశ్రీ కృష్ణుడుస్త్రీదాల్చిన చెక్కఇంద్రవెల్లి స్థూపంధనూరాశిమాగుంట శ్రీనివాసులురెడ్డిరాధఎమ్మెస్ రామారావుజాతీయ ప్రజాస్వామ్య కూటమిఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలురోహిణి నక్షత్రంభారతదేశంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిదివ్యవాణిఘట్టమనేని కృష్ణఉలవలుఅశోకుడుజనసేన పార్టీసోరియాసిస్కృత్తిక నక్షత్రమువెంకీ మామకరోనా వైరస్ 2019త్యాగరాజు కీర్తనలుచరవాణి (సెల్ ఫోన్)తిక్కన🡆 More