నవంబర్ 15: తేదీ

నవంబరు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.


<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
2024


సంఘటనలు

  • 1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • 1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు)
  • 1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
  • 1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
  • 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
  • 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.

జననాలు

మరణాలు

నవంబర్ 15: సంఘటనలు, జననాలు, మరణాలు 
ఘట్టమనేని కృష్ణ
నవంబర్ 15: సంఘటనలు, జననాలు, మరణాలు 
వేదాంతం సత్యనారాయణశర్మ

పండుగలు, జాతీయ దినాలు

  • 2000: ఝార్ఖండ్ ఫౌండేషన్ డే -

బయటి లింకులు


నవంబరు 14 - నవంబరు 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

నవంబర్ 15 సంఘటనలునవంబర్ 15 జననాలునవంబర్ 15 మరణాలునవంబర్ 15 పండుగలు, జాతీయ దినాలునవంబర్ 15 బయటి లింకులునవంబర్ 15గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

రోహిత్ శర్మనందమూరి తారక రామారావుగాయత్రీ మంత్రంకృష్ణ గాడి వీర ప్రేమ గాథపందిరి గురువుఅల్లు అర్జున్కేతువు జ్యోతిషంతెలుగు సంవత్సరాలుమంజీరా నదికొండగట్టుఅక్కినేని అఖిల్లైంగిక విద్యభారత క్రికెట్ జట్టుహరిత విప్లవంసరోజినీ నాయుడుకుతుబ్ షాహీ వంశంరామేశ్వరంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ఉగాదియూట్యూబ్తెలుగు శాసనాలుభారత అత్యవసర స్థితిక్రిక్‌బజ్నువ్వు నేనుఋగ్వేదంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవారసుడు (2023 సినిమా)చంద్ర గ్రహణంశేషాద్రి నాయుడుదావీదుగన్నేరు చెట్టునవరత్నాలుసర్వాయి పాపన్నయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాజ్ఞానపీఠ పురస్కారంసమాసంఅష్ట దిక్కులుచంద్రుడుమీనరాశిరాజ్యసభభారత పార్లమెంట్రంప ఉద్యమంకుంభమేళారాజ్యసంక్రమణ సిద్ధాంతంఅష్టదిగ్గజములుపరిటాల రవిమహాప్రస్థానంబాలినేని శ్రీనివాస‌రెడ్డియోగి ఆదిత్యనాథ్గంగా నదికృత్తిక నక్షత్రమునరసింహ శతకముఅల్లూరి సీతారామరాజుమా ఊరి పొలిమేరఆది శంకరాచార్యులురవీంద్రనాథ్ ఠాగూర్క్షయమేషరాశిపచ్చకామెర్లుసర్వేపల్లి రాధాకృష్ణన్గొంతునొప్పిసాయిపల్లవిగుంటకలగరగిడుగు వెంకట రామమూర్తిహర్షవర్థనుడుకురుక్షేత్ర సంగ్రామంస్వాతి నక్షత్రమువై.యస్.అవినాష్‌రెడ్డిగురజాడ అప్పారావుతెలుగు సినిమాలు 2023భారతరత్నబతుకమ్మసత్య సాయి బాబాతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)నవధాన్యాలుమలబద్దకంసూర్యుడు (జ్యోతిషం)సత్యనారాయణ వ్రతం🡆 More