నాథూరామ్ గాడ్సే

నాథూరామ్ గాడ్సే (మే 19, 1910 - నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు.

గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయిడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందూ రాష్ట్ర అనే వారపత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు.

నాథూరామ్ గాడ్సే
నాథూరామ్ గాడ్సే
నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హ్యత్య చేయుట కొరకు ట్రయల్ వద్ద చిత్రం
జననం(1910-05-19)1910 మే 19
బారామతి, పూణే జిల్లా, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం మహారాష్ట్ర)
మరణం1949 నవంబరు 15(1949-11-15) (వయసు 39)
అంబలా జైలు, పంజాబ్ ప్రావిన్స్, డొమినియన్ ఆఫ్ ఇండియా
(ప్రస్తుతం హర్యానా)
మరణ కారణంఉరితీత
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహాత్మా గాంధీ హత్య

గాంధీ హత్య

భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకించాడు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

19101949గాంధీనవంబరు 15మహాత్మా గాంధీ హత్యమహారాష్ట్రమే 19హిందు మహాసభ

🔥 Trending searches on Wiki తెలుగు:

మృగశిర నక్షత్రమురుక్మిణీ కళ్యాణందిల్ రాజుసునీత మహేందర్ రెడ్డిఉస్మానియా విశ్వవిద్యాలయంవృత్తులుచతుర్యుగాలువిష్ణువు వేయి నామములు- 1-1000వాల్మీకిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాఅశ్వని నక్షత్రముగైనకాలజీఆషికా రంగనాథ్ధనిష్ఠ నక్షత్రముసింహంసింహరాశిప్రభాస్తామర పువ్వుశ్రీకాకుళం జిల్లాబుర్రకథకంప్యూటరుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంగ్రామ పంచాయతీకందుకూరి వీరేశలింగం పంతులుపంచారామాలుదగ్గుబాటి పురంధేశ్వరిగుంటూరు కారంఅనుష్క శెట్టిదక్షిణామూర్తి ఆలయంరౌద్రం రణం రుధిరంపంచభూతలింగ క్షేత్రాలుఅరుణాచలంవెంట్రుకమహామృత్యుంజయ మంత్రంఉత్పలమాలభూమిగూగుల్విద్యుత్తుకాలేయంవినుకొండశ్రీలలిత (గాయని)నీ మనసు నాకు తెలుసుఉగాదిజే.సీ. ప్రభాకర రెడ్డిపక్షవాతందత్తాత్రేయభలే అబ్బాయిలు (1969 సినిమా)నరసింహావతారంమహాత్మా గాంధీమొఘల్ సామ్రాజ్యంఅడాల్ఫ్ హిట్లర్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్అశ్వత్థామహస్త నక్షత్రమురేవతి నక్షత్రంతెలుగు విద్యార్థిమేషరాశివారాహిఅమర్ సింగ్ చంకీలాసత్య సాయి బాబాభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకుండలేశ్వరస్వామి దేవాలయంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరాయప్రోలు సుబ్బారావుదశావతారములుశ్రీకాళహస్తివిజయ్ (నటుడు)అనిఖా సురేంద్రన్డామన్గురజాడ అప్పారావుతెలంగాణ ప్రభుత్వ పథకాలుపాట్ కమ్మిన్స్రాజమండ్రితెలుగు సాహిత్యంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకేతువు జ్యోతిషంవంగా గీత🡆 More