కూరగాయలు

భుజించేందుకు అనువైన మొక్కను గాని, మొక్కలోని భాగాలనుగాని కూరగాయలు అని అంటారు.

కూరగాయలు
మార్కెట్ లో కూరగాయలు

కూరగాయలు

ఒక్కొక్కప్పుడు పచ్చికాయలను (అనగా పక్వము కాని పండు), గింజలను కూరగాయలుగా వాడతారు. వృక్షశాస్త్రం రీత్యా మొక్కలలోని వివిధ భాగల నిర్మాణంలో భేదముంది. దీనివల్ల ప్రజలు ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా వాడతారు. కొన్ని పచ్చిగా తింటారు, కొన్ని వేయించి, కొన్ని ఉడకబెట్టి తింటారు.


వేళ్ళు

చిలగడదుంప, బంగాళాదుంప (ఆలుగడ్డలు), కంద, చేమ, పెండలం, క్యారట్, ముల్లంగి, అల్లం, మామిడి అల్లం, బీట్రూటు, అడవి దుంప, కర్ర పెండలము

లశునము

ఉల్లిపాయలు (లేదా) ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయలు (లేదా) తెల్ల గడ్డలు

కాడలు లేదా కొమ్మలు, ఆకులు

తోటకూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటికూర, కాబేజీ, అవిశాకు, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, చింతాకు చిగురు, మునగాకు, ఉల్లి ఆకు, ఆవాల ఆకు, సరస్వతి ఆకు, తమలపాకు

పువ్వులు

మునగ పువ్వు, అవిశపువ్వు, కాలీఫ్లవరు, బ్రోకలీ, గుమ్మడిపువ్వు, అరటిపువ్వు, కుంకు

చెట్లు, వృక్షాలు

మునగ కాయలు లేదా ములగ కాడలు

గింజలు

బియ్యం, కందులు, బఠానీలు, శనగలు, పెసలు, మినుములు/ఉద్దులు, సోయా చిక్కుడు, రాగులు, బార్లీ, కాఫీ, వేరుశనగ కాయలు, అలచందలు, అలసందలు, రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గోధుమలు, ఉలవలు, బొబ్బర్లు, సన్న సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం, కొర్రలు, ఆరెకలు, పెసలు, అనుములు, పచ్చి బఠానీలు /

పప్పులు

పిండులు

శనగ పిండి, పెసర పిండి, మినప పిండి, మైదా, గోధుమ పిండి, బియ్యపు పిండి, రాగి పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి,

పొడులు

పసుపు, మెంతి పొడి, ఆవ పొడి, షొడా పొడి, పచ్చికారం పొడి, టీ పొడి, కాఫీ పొడి

శరీరానికి పిండులు

కుంకుడుకాయపొడి, గోరింటాకుపొడి, షీకాయపొడి, నలుగుపిండి, ఉసిరిపొడి,

కాయలు

వేరుశనగ కాయలు, బఠానీ కాయలు, ఏలకులు

సుగంధ ద్రవ్యాలు

వృక్ష సంబంధమైనవి

దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి

గింజ సంబంధమైనవి

జీలకర్ర, మెంతులు, సోంపు, ధనియాలు

ఇతరములు

ఉల్లి , వెల్లుల్లి , మిరప, మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం

చెక్కలు

గంధపుచెక్క, దాల్చినచెక్క,

కొమ్ములు

పసుపుకొమ్ము, సొంఠికొమ్ము, వసకొమ్ము, అల్లం

ఆవిరి అయ్యే ద్రవ్యాలు

కర్పూరము, పచ్చకర్పూరము, ముద్ద కర్పూరము,

తీపి ద్రవ్యాలు

పంచదార, బెల్లం, పటిక బెల్లం, పటికబెల్లం పలుకులు, ఖండసారి చక్కెర

డ్రై లేదా ఎండిన ఫలాలు

కిస్‌మిస్, ఎండు ఖర్జూరము, ఎండుద్రాక్ష

పండే ఫలాలు

ఫంగస్సు

పుట్టగొడుగులు

ఇలా కూరగాయలను రకరకాలగా విభజించ వచ్చు, మరొక రకమైన విభజన

  1. త్వరగా కుళ్ళిపొయ్యేవి
  2. కొంతకాలం నిలువ ఉండేవి
  3. కొన్ని రోజులు నిలువ ఉండేవి

Tags:

కూరగాయలు కూరగాయలు సుగంధ ద్రవ్యాలుకూరగాయలువృక్షశాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

పార్వతి2019 భారత సార్వత్రిక ఎన్నికలుఅక్కినేని నాగ చైతన్యరాష్ట్రపతి పాలనPHకాకతీయులుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరోజా సెల్వమణిశ్రీదేవి (నటి)విరాట పర్వము ప్రథమాశ్వాసముసౌందర్యఅమెజాన్ (కంపెనీ)భారత ప్రధానమంత్రుల జాబితాసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుప్రియురాలు పిలిచిందితెలుగు నెలలురుక్మిణీ కళ్యాణంనానాజాతి సమితికల్వకుంట్ల కవితఉష్ణోగ్రతనందమూరి బాలకృష్ణవిజయనగర సామ్రాజ్యంలావు శ్రీకృష్ణ దేవరాయలుఅన్నమయ్యగూగుల్తెలంగాణ ఉద్యమందేవికసంస్కృతంఆప్రికాట్భారతీయ సంస్కృతిభగత్ సింగ్రక్త పింజరిభారతీయ శిక్షాస్మృతిమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంప్రభాస్దక్షిణామూర్తి ఆలయంగున్న మామిడి కొమ్మమీదతమిళ అక్షరమాలఉమ్మెత్తఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితామూర్ఛలు (ఫిట్స్)ఆర్టికల్ 370శ్రీశైల క్షేత్రంవై.యస్.భారతిఆవుతెలుగు వ్యాకరణంబ్రాహ్మణ గోత్రాల జాబితాత్రిష కృష్ణన్భారత పార్లమెంట్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంసచిన్ టెండుల్కర్సంధిఅనూరాధ నక్షత్రంజీమెయిల్ఫ్లిప్‌కార్ట్రోహిణి నక్షత్రంచిత్త నక్షత్రమునామనక్షత్రముసత్య సాయి బాబారాయప్రోలు సుబ్బారావుతెలుగు కథవరల్డ్ ఫేమస్ లవర్సవర్ణదీర్ఘ సంధితెలుగు కవులు - బిరుదులుభారత రాజ్యాంగ సవరణల జాబితాభువనేశ్వర్ కుమార్శ్రీశ్రీఈనాడురఘురామ కృష్ణంరాజుఅన్నమాచార్య కీర్తనలుదశదిశలుతీన్మార్ సావిత్రి (జ్యోతి)మహాభారతందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవిచిత్ర దాంపత్యంఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాగౌడ🡆 More