శనగలు

శనగలు నవధాన్యాలలో ఒకటి.

భారతదేశము 5970000 టన్నులతో శనగల ఉత్పత్తిలో ప్రపంచములో అగ్రగామిగా ఉంది తరువాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది.వీటిని కొమ్ము శనగలు అని వాడుకబాషలో తెలుగువాళ్ళు పిలుచుకుంటారు. శనగలు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా వర్షాధారంగా సాగవుతోంది. శనగలు మంచి పౌష్టికాహారము ఇందులో ప్రొటీనులు అధికంగా ఉంటాయి.

శనగలు
శనగలు
ఎడమ: Bengal variety; కుడి: European variety
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Faboideae
Genus:
సైసర్
Species:
సి. అరైటినమ్
Binomial name
సైసర్ అరైటినమ్

శనగల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 2005 లో

దేశం ఉత్పత్తి (టన్నుల్లో) గమనిక
భారతదేశము 5970000 1 వది
పాకిస్తాన్ 842,000 2 వది
టర్కి 523,000 3 వది
ఆస్ట్రేలియా 313,000 4 వది
ఇరాన్ 310,000 5 వది
మయన్మార్ 225,000 6 వది
కెనడా 215,000 7 వది
ఇథియోపియా 190,000 8 వది

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division, faostat.fao.org

100 గ్రాముల శనగల్లో ఉండే గుణాలుమొత్తం శక్తి

686 kJ (164 kcal), కార్బోహైడ్రేడ్స్- 27.42 g, చక్కెర- 4.8 g, ఫైబర్ - 7.6 g, కొవ్వు పదార్తాలు -2.59 g, saturated - 0.269 g, monounsaturated -0.583 g, polyunsaturated -1.156 g, ప్రొటిన్లు - 8.86 g, నీరు - 60.21 g విటమిన్ A - 1 μg (0%), థయమైన్ (విట. B1) -0.116 mg (10%, బొఫ్లేవిన్ (విట. B2) -0.063 mg (5%) నియాసిన్ (విట. B3) -0.526 mg (4%, పాంటోతెనిక్ ఆసిడ్ (B5) -0.286 mg (6%, విటమిన్ B6 - 0.139 mg (11%) ఫ్లోట్ (vit. B9) -172 μg (43%), విటమిన్ B12 - 0 μg (0%), విటమిన్ C -1.3 mg (2%), విటమిన్ E - 0.35 mg (2%) విటమిన్ K - 4 μg (4%), కాల్షియం - 49 mg (5%), ఐరన్ - 2.89 mg (22%), మెగ్నిషియం -48 mg (14%), పాస్పరస్ -168 mg (24%), పొటాషియం -291 mg (6%), సోడియం - 7 mg (0%, జింక్ - 1.53 mg (16%).

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఖాదర్‌వలిగాయత్రీ మంత్రంపరిటాల రవికంటి వెలుగుఅలెగ్జాండర్నీరా ఆర్యవందే భారత్ ఎక్స్‌ప్రెస్స్వాతి నక్షత్రముకపిల్ సిబల్తిథిడిస్నీ+ హాట్‌స్టార్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిదత్తాత్రేయభారత జాతీయ ఎస్టీ కమిషన్విజయ్ (నటుడు)ఇంద్రుడునోటి పుండుతెలుగు పదాలునరేంద్ర మోదీతెలుగు వాక్యంతోలుబొమ్మలాటకళలునీతి ఆయోగ్తెలంగాణా బీసీ కులాల జాబితాఅల్లసాని పెద్దనధర్మందాశరథి కృష్ణమాచార్యచంద్రబోస్ (రచయిత)రాహువు జ్యోతిషంకాశీఅయ్యలరాజు రామభద్రుడుఉగాదిచాకలి ఐలమ్మబౌద్ధ మతంఉభయచరమునందమూరి తారక రామారావుకాకి మాధవరావురావణుడుతాజ్ మహల్జాతీయములుకొమురం భీమ్రవితేజఉప రాష్ట్రపతిఏనుగుపూర్వాభాద్ర నక్షత్రముముదిరాజు క్షత్రియులుగైనకాలజీఆఫ్రికాయుద్ధకాండసమతామూర్తిరాజోలు శాసనసభ నియోజకవర్గంబంగారం (సినిమా)మార్చి 27అష్ట దిక్కులుతిక్కనకూన రవికుమార్బ్రహ్మంగారి కాలజ్ఞానంరాజనీతి శాస్త్రముఆవుకస్తూరి రంగ రంగా (పాట)కరణం బలరామకృష్ణ మూర్తివై.యస్. రాజశేఖరరెడ్డివేమూరి రాధాకృష్ణమహాభారతంశ్రీశైల క్షేత్రంఖలిస్తాన్ ఉద్యమంశ్రీ చక్రంపౌరుష గ్రంథిమంగ్లీ (సత్యవతి)కర్ణాటక యుద్ధాలుమలబద్దకంఆంధ్రప్రదేశ్ మండలాలుమృగశిర నక్షత్రముతెలంగాణ ప్రజా సమితినవగ్రహాలు జ్యోతిషంశాతవాహనులుఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంకాపు, తెలగ, బలిజ🡆 More