కార్ల్ లిన్నేయస్

కరోలస్ లిన్నేయస్ లేదా కార్ల్ లిన్నేయస్ (మే 23, 1707 – జనవరి 10, 1778) స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.

ఇతడు ఆధునిక ద్వినామ నామకరణానికి నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు.

కార్ల్ లిన్నేయస్ (కార్ల్ వాన్ లిన్నె)
కార్ల్ లిన్నేయస్
కార్ల్ వాన్ లిన్నె, అలెగ్జాండర్ రోస్లిన్, 1775. Currently owned by and displayed at the Royal Swedish Academy of Sciences.
జననం(1707-05-13)1707 మే 13 (see
article note:)
Råshult, Älmhult, స్వీడన్
మరణం1778 జనవరి 10(1778-01-10) (వయసు 70)
ఉప్సల, స్వీడన్
నివాసంకార్ల్ లిన్నేయస్ స్వీడన్
జాతీయతకార్ల్ లిన్నేయస్ స్వీడన్
రంగములుజంతు, వృక్ష శాస్త్రాలు, వైద్యం
చదువుకున్న సంస్థలుఉప్సల విశ్వవిద్యాలయం
హార్డెవిక్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధివర్గీకరణ శాస్త్రం
పర్యావరణం
వృక్ష శాస్త్రం
Author abbreviation (botany)L.
గమనికలు
Linnaeus adopted the name Carl von Linné after his 1761 ennoblement awarded him the title von. ఇతడు జూనియర్ కరోలస్ లిన్నేయస్ కి తండ్రి.

లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో పేరొందిన సిస్టమా నాచురే మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంథాలు రచించాడు. ఆ కాలంలో ఐరోపా ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.

కార్ల్ లిన్నేయస్
1760లోని సిస్టమా నాచురే ముఖచిత్రం.

మూలాలు

Tags:

17071778జనవరి 10ద్వినామ నామకరణపితామహుడుమే 23స్వీడన్

🔥 Trending searches on Wiki తెలుగు:

పర్యావరణంవిభక్తిసర్పిఉత్తరాభాద్ర నక్షత్రమువృత్తులుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాసుందర కాండఅమ్మల గన్నయమ్మ (పద్యం)పోలవరం ప్రాజెక్టుఅశ్వని నక్షత్రముటంగుటూరి ప్రకాశంచార్మినార్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుకెనడాతీన్మార్ సావిత్రి (జ్యోతి)హస్తప్రయోగంభూమన కరుణాకర్ రెడ్డిపొంగూరు నారాయణపరకాల ప్రభాకర్శ్రీనివాస రామానుజన్వందేమాతరం2024 భారతదేశ ఎన్నికలురాజ్యసభరతన్ టాటాక్రికెట్శ్రీవిష్ణు (నటుడు)భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిబీమాఆరోగ్యంవిజయ్ (నటుడు)ఆర్టికల్ 370యానిమల్ (2023 సినిమా)జూనియర్ ఎన్.టి.ఆర్నక్షత్రం (జ్యోతిషం)సోరియాసిస్సప్తర్షులుటిల్లు స్క్వేర్రాప్తాడు శాసనసభ నియోజకవర్గంగోల్కొండతెలుగు వికీపీడియాహస్త నక్షత్రమురుక్మిణి (సినిమా)తెలుగు కులాలుసవర్ణదీర్ఘ సంధివై.యస్.భారతిజాతిరత్నాలు (2021 సినిమా)గజేంద్ర మోక్షంకాళోజీ నారాయణరావుఇంగువసీ.ఎం.రమేష్దసరాసమంతదత్తాత్రేయకొంపెల్ల మాధవీలతలలితా సహస్రనామ స్తోత్రంపార్వతిసెక్స్ (అయోమయ నివృత్తి)ప్రపంచ మలేరియా దినోత్సవంఆవుహైదరాబాదుప్రకృతి - వికృతిరక్తంధనూరాశివంగవీటి రంగాతమిళ అక్షరమాలయూట్యూబ్సిద్ధార్థ్లోక్‌సభనీతి ఆయోగ్చరాస్తివై.యస్. రాజశేఖరరెడ్డిటంగుటూరి సూర్యకుమారిపిత్తాశయముతిరువణ్ణామలైతెలుగుదేశం పార్టీకొడాలి శ్రీ వెంకటేశ్వరరావు🡆 More