మొక్క

ఎంత పెద్ద వృక్షమైనా మొక్కగానే మొదలవుతుంది.

తెలుగు భాష ప్రకారంగా మొక్క పదం మొలక పొట్టి పేరు.

మొక్కలు
కాల విస్తరణ: 520 Ma
PreꞒ
O
S
D
C
P
T
J
K
Pg
N
Cambrian to recent, but see text
మొక్క
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Eukaryota
(unranked):
Archaeplastida
Kingdom:
ప్లాంటే

Haeckel, 1866
Divisions

ఆకుపచ్చ శైవలాలు

  • Chlorophyta
  • Charophyta

Land plants (embryophytes)

  • Non-vascular land plants (bryophytes)
    • Marchantiophyta—liverworts
    • Anthocerotophyta—hornworts
    • Bryophyta—mosses
    • †Horneophytopsida
  • Vascular plants (tracheophytes)

Nematophytes

మొక్క-భాగాలు
మొక్క-భాగాలు

మొక్క-భాగాలు

వేరు వ్యవస్థ

భూమిలో పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారు. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉంచడం, నేల నుంచి నీటిని, నీటిలో కరిగిన లవణాలను పీల్చుకుని మొక్కకు అందించడం వేరు ముఖ్యమైన పనులు. మొక్కల్లో వేరు వ్యవస్థలు రెండు రకాలు.

  1. తల్లివేరు వ్యవస్థ
  2. గుబురు వేరువ్యవస్థ

తల్లివేరు వ్యవస్థలో ఒక వేరు మొక్క నుంచి ఏర్పడి నేలలోకి నిట్ట నిలువుగా పెరుగుతుంది. దీని నుంచి చిన్న వేళ్ళు పార్శ్వంగా శాఖలుగా నేలలోకి పెరుగుతాయి. ఇలాంటి వ్యవస్థ ద్విదళ బీజాల్లో ఉంటుంది. ఉదాహరణ: ఆవాలు, మిరప, వంగ.

గుబురు వేరు వ్యవస్థలో అనేక గుబురు వేళ్ళు కాండం దిగున భాగం నుంచి ఏర్పడి నేలలోకి, పక్కకి పెరుగుతాయి. ఈ వ్యవస్థ ఏకదళ బీజాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు వరి, గోధుమ, గడ్డి మొక్కలు.

మొక్కలలో వివిధ రకాలు

పిల్లలవంటి మొక్కలు

మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడనూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే. పద్మ పురాణము ప్రకారం మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.

చిత్రమాలిక

మొక్కల వర్గీకరణ

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

మొక్క -భాగాలుమొక్క వేరు వ్యవస్థమొక్క లలో వివిధ రకాలుమొక్క పిల్లలవంటి లుమొక్క చిత్రమాలికమొక్క ల వర్గీకరణమొక్క మూలాలుమొక్క వెలుపలి లంకెలుమొక్క

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ప్రభుత్వంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షహైదరాబాదుపాండవులుతెలుగు కవులు - బిరుదులుగిడుగు వెంకట రామమూర్తిపెరిక క్షత్రియులుతెలుగు కథమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంభీష్ముడుకన్యారాశిబలగంతెలుగు వికీపీడియాకేదార్‌నాథ్సావిత్రిబాయి ఫూలేబగళాముఖీ దేవిచీకటి గదిలో చితక్కొట్టుడుసరోజినీ నాయుడులలిత కళలుకుతుబ్ షాహీ వంశంహలో గురు ప్రేమకోసమేతెలుగు నెలలుచంద్రుడుఅవకాడోపద్మ అవార్డులు 2023పరశురాముడుపిత్తాశయముబాలినేని శ్రీనివాస‌రెడ్డితెలుగునాట ఇంటిపేర్ల జాబితామా తెలుగు తల్లికి మల్లె పూదండపనసగర్భాశయముభారత జాతీయ ఎస్టీ కమిషన్మొదటి పేజీసమ్మక్క సారక్క జాతరజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)హర్షవర్థనుడుభారత స్వాతంత్ర్యోద్యమంఆర్యవైశ్య కుల జాబితాకృష్ణ గాడి వీర ప్రేమ గాథసమాసం2015 గోదావరి పుష్కరాలురెవెన్యూ గ్రామంబూర్గుల రామకృష్ణారావుభగీరథుడుభారత జాతీయగీతంక్షయనాగుపాముఆపిల్తెనాలి రామకృష్ణుడులోక్‌సభ స్పీకర్ఆది శంకరాచార్యులుక్వినోవాభారత జాతీయ మానవ హక్కుల కమిషన్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకుమ్మరి (కులం)ఋగ్వేదంస్వలింగ సంపర్కంమూత్రపిండముహనుమాన్ చాలీసామృగశిర నక్షత్రముక్షత్రియులునువ్వులుబలిజఅంతర్జాతీయ నృత్య దినోత్సవంజయం రవిఅష్టదిగ్గజములుతెలుగు నాటకంవృశ్చిక రాశిఆయాసంచిరుధాన్యంఎస్.వి. రంగారావురామాయణంశక్తిపీఠాలుయూట్యూబ్ధర్మరాజుఘటోత్కచుడుహస్తప్రయోగం🡆 More