పుష్పించే మొక్కలు

సృష్టిలో జీవులన్నింటిలో సుందరమైనవి పుష్పించే మొక్కలు.

పుష్పించే మొక్కలు
కాల విస్తరణ: Late Jurassic - Recent
పుష్పించే మొక్కలు
Magnolia virginiana flower
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
మాగ్నోలియోఫైటా
Classes

మాగ్నోలియోప్సిడా - ద్విదళబీజాలు
లిలియోప్సిడా - ఏకదళబీజాలు

ప్రధాన లక్షణాలు

  • పుష్పించే మొక్కలు దాదాపుగా ఈ భూప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.
  • ఇవి గుల్మాలుగా గానీ, పొదలుగా గానీ, వృక్షాలుగా ఉండవచ్చు.
  • ఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
  • వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
  • పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.
  • ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.

వర్గీకరణ

పుష్పించే మొక్కలు 
ఏకదళ, ద్విదళబీజాల మొలకలు.

పుష్పించే మొక్కలు ఉపరాజ్యంలో ఒకే ఒక విభాగం ఉంది. అది స్పెర్మటోఫైటా (Spermatophyta). ఇవి ఫలయుతమైన లేదా ఫలరహితమయిన బీజయుత మొక్కలు. వీటిని రెండు ఉపవిభాగాలుగా విభజించారు.

వివృతబీజాలు

వివృతబీజాలు (Gymnospermae) అండాశయం, ఫలంలేని పుష్పించే మొక్కలు. వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచం ఉండకపోవడం వల్ల విత్తనాలు నగ్నంగా ఉంటాయి.

ఆవృతబీజాలు

ఆవృతబీజాలు (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే పుష్పంచే మొక్కలు. వీటి విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఆవృతబీజాలు రెండు రకాలు. అవి: 1. ద్విదళబీజాలు: విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం వీటి ప్రధాన లక్షణం. 2. ఏకదళబీజాలు: విత్తనంలో ఒకే బీజదళం ఉండటం వీటి ప్రధాన లక్షణం.

వైవిధ్యం

పుష్పించే మొక్కలు 
వివిధ ఆకారాలు, రంగుల పుష్పాలు.

The most diverse families of flowering plants, in order of number of species, are:

  1. ఆస్టరేసి లేదా కంపోజిటే (daisy కుటుంబం): 23,600 జాతులు
  2. ఆర్కిడేసి (ఆర్కిడ్ కుటుంబం): 21,950 జాతులు
  3. ఫాబేసి లేదా లెగూమినేసి (pea కుటుంబం): 19,400 జాతులు
  4. రూబియేసి (madder కుటుంబం): 13,183 జాతులు
  5. పోయేసి లేదా గ్రామినే (గడ్డి కుటుంబం): 10,035 జాతులు
  6. లామియేసి or Labiatae (mint కుటుంబం): 7,173 జాతులు
  7. యుఫోర్బియేసి (spurge కుటుంబం): 5,735 జాతులు
  8. సైపరేసి (sedge కుటుంబం): 4,350 జాతులు
  9. మాల్వేసి (mallow కుటుంబం): 4,225 జాతులు
  10. అరేసి (aroid కుటుంబం): 4,025 జాతులు

మూలాలు

te:ఆవృతబీజాలు

Tags:

పుష్పించే మొక్కలు ప్రధాన లక్షణాలుపుష్పించే మొక్కలు వర్గీకరణపుష్పించే మొక్కలు వైవిధ్యంపుష్పించే మొక్కలు మూలాలుపుష్పించే మొక్కలు

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాత్మా గాంధీకొర్రమట్టసూర్యుడులక్ష్మణ్ ఏలెఇంట్లో పిల్లి వీధిలో పులిసాయి ధరమ్ తేజ్ఆది శంకరాచార్యులుతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)చరవాణి (సెల్ ఫోన్)ఢిల్లీ సల్తనత్ప్లీహముఅహోబిలంపుష్యమి నక్షత్రమురుద్రమ దేవిబలగంఆశ్లేష నక్షత్రముపూర్వాభాద్ర నక్షత్రముఅచ్చులుచతుర్వేదాలుశ్రీశైల క్షేత్రంరఘుపతి వేంకటరత్నం నాయుడుప్రపంచ బ్యాంకుభారత క్రికెట్ జట్టునానార్థాలురామావతారముఎస్. ఎస్. రాజమౌళిఅయస్కాంతంవేయి స్తంభాల గుడినందమూరి బాలకృష్ణఈనాడుకాశీనాయనఇంద్రజజనాభాతామర పువ్వుమయుడుకంప్యూటరుకేంద్రపాలిత ప్రాంతంఅనుపమ పరమేశ్వరన్కర్ణుడుమే దినోత్సవంమంతెన సత్యనారాయణ రాజుఆంధ్రప్రదేశ్అలంకారముఅష్ట దిక్కులుపద్మ అవార్డులు 2023తాటి ముంజలువేంకటేశ్వరుడుకార్తీక్ రత్నందావీదుయోగి ఆదిత్యనాథ్ఎస్.వి. రంగారావుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)సింధు లోయ నాగరికతమార్చిఖడ్గంరవితేజభారతీయ మామిడిదీపావళిభారతీయ సంస్కృతికాళేశ్వరంలంబాడిసమ్మక్క సారక్క జాతరఒమన్త్రయంబకేశ్వరాలయం (నాసిక్)హర్షవర్థనుడుతెలుగు వికీపీడియాకరక్కాయజైన మతంతోటకూరజూనియర్ ఎన్.టి.ఆర్అయ్యప్పరాజ్యాంగంసుందర కాండస్పైస్ గర్ల్స్ఇంటి పేర్లుదశావతారములుమహామృత్యుంజయ మంత్రంరాధతెలుగు పత్రికలు🡆 More