1751

1751 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1748 1749 1750 - 1751 - 1752 1753 1754
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • ఫిబ్రవరి 14: లక్కిరెడ్డిపల్లె వద్ద, హైదరాబాద్ యొక్క కొత్త నిజాం, సుభాదర్ ముజాఫర్ జంగ్, కర్నూలు సంస్థానానికి వ్యతిరేకంగా అశ్వికదళంతో దండయాత్ర చేసాడు. అతడిని నవాబ్ బహదూర్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సుబేదార్, నవాబు ఇద్దరూ తమ సైనికులను గుర్రాలపై నుండి దిగి, చేతులతో తలపడమని ఆదేశించారు. ఈ సమయంలో నవాబు సుబేదారు తలలోకి ఈటెను దింపు చంపేసాడు. ఆ వెంటనే సుబేదారు సైనికులు నవాబునూ "ముక్కలు ముక్కలుగా నరికేసారు".
  • ఫిబ్రవరి 16 – ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్‌ను ప్రచురించాడు. ఈ పద్యమే ఇప్పుడు "గ్రేస్ ఎలిజీ"గా ప్రసిద్ధి చెందింది.
  • మార్చి 25: ఇంగ్లాండ్, వేల్స్‌లలో, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ల్లోని బ్రిటిషు వలసల్లో మార్చి 25 ను కొత్త సంవత్సరాదిగా చివరిసారిగా జరుపుకున్నారు.
  • నవంబర్ 14: ట్రిచినోపోలీ లోని (ఇప్పుడు తిరుచిరప్పల్లి) బ్రిటిష్ కోటపై, ఫ్రెంచ్ మద్దతుతో చందా సాహిబ్ చేసిన 50 రోజుల ముట్టడి భగ్నమైంది.బ్రిటిషు వారు మస్కెట్ కాల్పులు జరిపినపుడు, చందా సాహిబ్ దళం లోని ఏనుగుల చెల్లాచెదురై ఆ తొక్కిసలాట జరిగింది.
  • డిసెంబర్ 3: రెండవ కర్ణాటక యుద్ధంలో ఆర్నీ వద్ద జరిగిన పోరులో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజా సాహిబ్ నాయకత్వంలో గల చాలా పెద్ద ఫ్రాంకో-ఇండియన్ సైన్యాన్ని ఓడించి మట్టి కరిపించింది.
  • తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త కార్ల్ లిన్నేయస్ తన ఫిలాసోఫియా బొటానికాను, వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం, అతని ద్విపద నామకరణం యొక్క మొదటి రూపాన్ని ప్రచురించాడు.

జననాలు

1751 
జేమ్స్ మాడిసన్

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1751 సంఘటనలు1751 జననాలు1751 మరణాలు1751 పురస్కారాలు1751 మూలాలు1751గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

కేతువు జ్యోతిషంపూర్వాషాఢ నక్షత్రముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఆల్ఫోన్సో మామిడిజాతీయ ఆదాయంమీనావాతావరణంపిత్తాశయమురెండవ ప్రపంచ యుద్ధండి వి మోహన కృష్ణఏప్రిల్ 19సప్తర్షులుకోమటిరెడ్డి వెంకటరెడ్డిబాలగంగాధర తిలక్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంశక్తిపీఠాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఇందిరా గాంధీతెలంగాణా సాయుధ పోరాటంఛత్తీస్‌గఢ్కాకినాడదివ్యభారతిఇరాన్అవకాడోఔరంగజేబువృశ్చిక రాశిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోజయలలితతెలుగు నెలలుచేతబడిరామ్ చ​రణ్ తేజరక్త పింజరిబమ్మెర పోతనరుహానీ శర్మమర్రి జనార్దన్ రెడ్డిబలి చక్రవర్తిపాల్కురికి సోమనాథుడుఎఱ్రాప్రగడసూర్య నమస్కారాలుశివసాగర్ (కవి)మంచు మనోజ్ కుమార్సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్భారతదేశంలో కోడి పందాలుమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంకరోనా వైరస్ 2019శ్రీ గౌరి ప్రియనాగులపల్లి ధనలక్ష్మిదాశరథి కృష్ణమాచార్యఆటలమ్మవిశాల్ కృష్ణశ్రీదేవి (నటి)ఈనాడుశ్రీ కృష్ణుడుచిరంజీవి నటించిన సినిమాల జాబితాదేవదాసిఅమ్మల గన్నయమ్మ (పద్యం)సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుబ్రాహ్మణ గోత్రాల జాబితాస్వలింగ సంపర్కంరామాయణంలో స్త్రీ పాత్రలుసలేశ్వరంకంచుసోంపుపార్వతిఎన్నికలుశిబి చక్రవర్తిహనుమజ్జయంతిబ్రహ్మంగారి కాలజ్ఞానంబెల్లంత్రిష కృష్ణన్పిబరే రామరసంఇందుకూరి సునీల్ వర్మగోదావరిపాల కూరప్రియా వడ్లమానియునైటెడ్ కింగ్‌డమ్అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం🡆 More