తోటకూర

తోటకూర శాస్త్రీయ నామం : అమరాంథస్ గాంజెటికస్ (Amaranthus gangeticus N.O.

Amarantaceae)

తోటకూర
తోటకూర
అమరాంథస్ కాడాటస్ Amaranthus caudatus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
అమరాంథస్

జాతులు

ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్‌ * సంస్కృతము మారిష, బాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు (calaries) = 0, మాంసకృత్తులు (proteins) : 18 గ్రాములు, కొవ్వు (fats) = 0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు (Carbohydrates) = 0 గ్రాములు, ఫిబెర్ (fiber) =0 గ్రాములు, విటమిన్ లు ఎ, కే, బి 6, సి, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఉన్న్తాయి . ఉపయోగాలు :

మంచి విరోచనకారి, ఆకలిని పుట్టిస్తుంది ., జీర్నసక్తిని పెంపొందిస్తుంది,

వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu

రకములు

తోటకూర 
తోటకూర పులుసు
తోటకూర 
తోటకూర
తోటకూర 
తోటకూర పప్పు

ఈ క్రింది రకములు ప్రముఖమైనవి.

  • మొక్క తోటకూర
  • పెద్ద తోటకూర(పెరుగు తోటకూర)
  • కొయ్య తోటకూర.
  • చిలుక తోటకూర.

వంటలు

తోటకూర 
తోటకూర కూర

దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు.

  • తోటకూర పులుసు
  • తోటకూర టమాటో పులుసు
  • తోటకూర వేపుడు
  • తోటకూర పప్పు
  • తోటకూర కూర
  • తోటకూర పొడి కూర

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్పనా చావ్లాశుక్లముమానవ హక్కులువిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్నరసింహ శతకముతెలుగు కథశివలింగంనందమూరి బాలకృష్ణఐక్యరాజ్య సమితిపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలులైంగిక విద్యగర్భంఎస్త‌ర్ నోరోన్హాతెలంగాణ జాతరలుశ్రీశైల క్షేత్రంభారతీయ సంస్కృతికీర్తి సురేష్విరాట్ కోహ్లిహైదరాబాదు చరిత్రపేరుఅతిమధురంతెలంగాణ రాష్ట్ర సమితిసంగీతంసుందర కాండఎస్. శంకర్క్లోమముఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవాట్స్‌యాప్శ్రీ కృష్ణదేవ రాయలురామాయణంలో స్త్రీ పాత్రలుదీక్షిత్ శెట్టిసర్పయాగంరామ్ మిరియాలకరణం బలరామకృష్ణ మూర్తిభారతదేశంలో కోడి పందాలుఅర్జున్ దాస్భారత రాష్ట్రపతిశక్తిపీఠాలుఆరుగురు పతివ్రతలుగంగా నదిముహమ్మద్ ప్రవక్తశతభిష నక్షత్రమునవరసాలుకోటప్ప కొండసౌందర్యలహరివేణు (హాస్యనటుడు)భారతీయ జనతా పార్టీసంఖ్యనోటి పుండువ్యాసుడుఆంధ్రప్రదేశ్విజయవాడదీపావళిక్షయవ్యాధి చికిత్సకాళేశ్వరం ఎత్తిపోతల పథకంభారత పార్లమెంట్గాయత్రీ మంత్రంవాస్తు శాస్త్రంశుక్రుడు జ్యోతిషంఏనుగు20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానంచంద్రబోస్ (రచయిత)నంది తిమ్మనహనీ రోజ్అకాడమీ పురస్కారాలుశాతవాహనులుభరణి నక్షత్రమువిశ్వామిత్రుడుగ్యాస్ ట్రబుల్తామర వ్యాధిశ్రీకాళహస్తిపొడపత్రిరవి కిషన్దొడ్డి కొమరయ్యమహామృత్యుంజయ మంత్రంసర్వేపల్లి రాధాకృష్ణన్ఉలవలు🡆 More