అవిశ

అవిశ చిన్న వృక్షం.

ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజకు ఉపయోగిస్తారు.

అవిశ
అవిశ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Faboideae
Tribe:
Robinieae
Genus:
Species:
సె. గ్రాండిఫ్లోరా
Binomial name
సెస్బానియా గ్రాండిఫ్లోరా

ఉపయోగాలు

  • అవిశ ఆకు పిత్తాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. దీని కాయలు మంచి బలం, ఆకలిని కలిగిస్తాయి.
  • అవిశ ఆకులు, పూలు, కాయలు ఆహారంగా పులుసులు, వేపుడు చేసుకొని తింటారు.
  • అవిశ పూల రసం కళ్ళలో పిండితే చూపు స్పష్టంగా కనిపిస్తుంది.
  • బాగా పండిన కాయలు ఒంటి నొప్పికి, గడ్డలకు వైద్యానికి పనికివస్తాయి.
  • అవిశ పశువులకు ప్రత్యేకమైన దాణా.
  • అవిశ ఆకు మంచి విరేచన కారి.
  • అవిశ ఆకు ఒక ఆకు కూర.


అవిశ 
అవిశ పువ్వులు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పాములపర్తి వెంకట నరసింహారావుతామర పువ్వుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)సముద్రఖనిసీమ చింతగంగా పుష్కరంశోభితా ధూళిపాళ్లభారతదేశంలో కోడి పందాలుసురేందర్ రెడ్డిద్వాదశ జ్యోతిర్లింగాలురెవెన్యూ గ్రామంమామిడిశాతవాహనులునవగ్రహాలురావణుడుబుధుడు (జ్యోతిషం)వై.యస్. రాజశేఖరరెడ్డిగోకర్ణనన్నయ్యవిద్యుత్తుశ్రీకాళహస్తిజమ్మి చెట్టుజాషువావంగవీటి రంగాజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్చాకలి ఐలమ్మఅంగన్వాడినిఖత్ జరీన్చంద్రుడు జ్యోతిషంవ్యతిరేక పదాల జాబితామధ్యాహ్న భోజన పథకముబలిజవారసుడు (2023 సినిమా)ఆయాసంఛత్రపతి శివాజీహనుమాన్ చాలీసారామదాసుమార్కాపురంకాంచనతేలుకస్తూరి శివరావునారదుడుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅనుష్క శెట్టిపెద్దమనుషుల ఒప్పందంమా ఊరి పొలిమేరఆకాశం నీ హద్దురాతెలంగాణ జిల్లాలునరసింహ శతకముభారత రాజ్యాంగ ఆధికరణలుఘట్టమనేని కృష్ణవావిలిశాసనసభభూకంపంశ్రీశ్రీ రచనల జాబితాకవిత్రయంఉప రాష్ట్రపతిశ్రవణ నక్షత్రముప్రశ్న (జ్యోతిష శాస్త్రము)ఉత్తరాషాఢ నక్షత్రముచిలుకూరు బాలాజీ దేవాలయంబంగారు బుల్లోడు (2021 సినిమా)డొక్కా సీతమ్మయోగి ఆదిత్యనాథ్చక్రి2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుసురేఖా వాణితెలుగు సినిమాలు 2023అక్కినేని అఖిల్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుపాండ్య రాజవంశంవ్యవసాయంరక్త పింజరికృష్ణా నదిదాశరథి రంగాచార్యభారత రాజ్యాంగ సవరణల జాబితాఒగ్గు కథషేర్ మార్కెట్🡆 More