తెలంగాణ జిల్లాల జాబితా

తెలంగాణ రాష్ట్రం, భారతదేశం లోని ఒక రాష్ట్రం.

2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కలెక్టర్‌కు నాయకత్వం వహిస్తాడు

తెలంగాణ జిల్లాలు
తెలంగాణ జిల్లాల జాబితా
తెలంగాణ పటం
రకంజిల్లా
స్థానంతెలంగాణ
సంఖ్య33 జిల్లాలు
జనాభా వ్యాప్తిములుగు – 257,744 (అత్యల్ప); హైదరాబాదు – 3,943,323 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తిహైదరాబాదు – 217 km2 (84 sq mi) (అతిచిన్న); భద్రాద్రి కొత్తగూడెం – 7,483 km2 (2,889 sq mi) (అతిపెద్ద)
ప్రభుత్వంతెలంగాణ ప్రభుత్వం
ఉప విభజనతెలంగాణ రెవెన్యూ డివిజన్లు

చరిత్ర

భారత స్వాతంత్ర్యం తరువాత 1948లో భారతదేశంలోని డొమినియన్‌లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి 8 జిల్లాలు ఉన్నాయి. 1953, అక్టోబరు 1న వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటుచేయబడింది. 1956, నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్, అశ్వారావుపేట తాలూకా భాగాలను గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో కలుపబడ్డాయి. 1978, ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ అర్బన్ జిల్లా, హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించారు. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలుగా ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చారు.

తెలంగాణ జిల్లాల జాబితా 
Location of Telangana in India

ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చారు.

2016, అక్టోబరు 11న 21 కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలు కనిష్టంగా 2 నుండి గరిష్టంగా 5 జిల్లాలుగా విభజించబడ్డాయి.

2019, ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది. 2016లో వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు. ఆ తరువాత 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గణాంకాలు

భద్రాద్రి జిల్లా 8,062 km2 (3,113 sq mi) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 km2 (780 sq mi) వైశాల్యం కలిగిన రాజన్న జిల్లా అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 3,52,69,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.

జిల్లాల జాబితా

వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన

కార్యాలయం

రెవెన్యూ

డివిజన్లు సంఖ్య

మండలాలు సంఖ్య మొత్తం రెవెన్యూ గ్రామాలు అందులో నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య జనాభా (2011) వైశాల్యం (చ.కి) జిల్లా పటాలు
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 505 31 474 7,08,952 4,185.97 తెలంగాణ జిల్లాల జాబితా 
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 419 17 402 5,15,835 4,300.16 తెలంగాణ జిల్లాల జాబితా 
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 377 32 345 13,04,811 8,951.00 తెలంగాణ జిల్లాల జాబితా 
4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి 1 11 223 23 200 7,12,257 6,361.70 తెలంగాణ జిల్లాల జాబితా 
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1 12 196 0 196 6,64,971 2,928.00 తెలంగాణ జిల్లాల జాబితా 
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 - - 34,41,992 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 286 4 282 9,83,414 3,043.23 తెలంగాణ జిల్లాల జాబితా 
8 జనగామ జిల్లా జనగామ 2 12 176 1 175 5,82,457 2,187.50 తెలంగాణ జిల్లాల జాబితా 
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 473 32 441 9,72,625 3,651.00 తెలంగాణ జిల్లాల జాబితా 
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 210 5 205 10,16,063 2,379.07 తెలంగాణ జిల్లాల జాబితా 
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 380 10 370 14,01,639 4,453.00 తెలంగాణ జిల్లాల జాబితా 
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 287 15 272 7,70,170 2,876.70 తెలంగాణ జిల్లాల జాబితా 
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 16 310 2 308 13,18,110 4,037.00 తెలంగాణ జిల్లాల జాబితా 
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 3 18 362 18 344 807,037 4,056.36 తెలంగాణ జిల్లాల జాబితా 
15 మెదక్ జిల్లా మెదక్ 4 21 381 8 373 767,428 2,740.89 తెలంగాణ జిల్లాల జాబితా 
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ 2 15 163 7 156 2,542,203 5,005.98 తెలంగాణ జిల్లాల జాబితా 
17 నల్గొండ జిల్లా నల్గొండ 4 31 566 15 551 1,631,399 2,449.79 తెలంగాణ జిల్లాల జాబితా 
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 349 9 340 893,308 6,545.00 తెలంగాణ జిల్లాల జాబితా 
19 నిర్మల్ జిల్లా నిర్మల్ 2 19 429 32 397 709,415 3,562.51 తెలంగాణ జిల్లాల జాబితా 
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 450 33 417 1,534,428 4,153.00 తెలంగాణ జిల్లాల జాబితా 
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 5 27 604 32 572 2,551,731 1,038.00 తెలంగాణ జిల్లాల జాబితా 
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 215 8 207 795,332 4,614.74 తెలంగాణ జిల్లాల జాబితా 
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4 27 600 16 584 1,527,628 4,464.87 తెలంగాణ జిల్లాల జాబితా 
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 24 381 6 375 993,376 3,425.19 తెలంగాణ జిల్లాల జాబితా 
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 2 13 171 4 167 546,121 2,030.89 తెలంగాణ జిల్లాల జాబితా 
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 279 9 270 1,099,560 1,415.68 తెలంగాణ జిల్లాల జాబితా 
27 వికారాబాదు జిల్లా వికారాబాద్ 2 19 503 19 484 881,250 3,385.00 తెలంగాణ జిల్లాల జాబితా 
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 216 1 215 751,553 2,938.00 తెలంగాణ జిల్లాల జాబితా 
29 హన్మకొండ జిల్లా వరంగల్ 2 14 163 - - 1,135,707 1,304.50 తెలంగాణ జిల్లాల జాబితా 
30 వరంగల్ జిల్లా వరంగల్ 8 13 192 - - 716,457 2,175.50 తెలంగాణ జిల్లాల జాబితా 
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 17 321 3 318 726,465 3,091.48 తెలంగాణ జిల్లాల జాబితా 
32 ములుగు జిల్లా ములుగు 1 9 336 109 277 2,94,000
33 నారాయణపేట జిల్లా నారాయణపేట 1 11 252 2 250 5,04,000
మొత్తం 76 594 35,003,694 112,077.00

మూలం: తెలంగాణ జిల్లాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

తెలంగాణ జిల్లాల జాబితా చరిత్రతెలంగాణ జిల్లాల జాబితా గణాంకాలుతెలంగాణ జిల్లాల జాబితా జిల్లాల జాబితాతెలంగాణ జిల్లాల జాబితా ఇవి కూడా చూడండితెలంగాణ జిల్లాల జాబితా మూలాలుతెలంగాణ జిల్లాల జాబితా వెలుపలి లంకెలుతెలంగాణ జిల్లాల జాబితాతెలంగాణభారతదేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

మూలా నక్షత్రంఉత్తరాభాద్ర నక్షత్రముతామర పువ్వురవితేజతిరుమల చరిత్రఅశ్వని నక్షత్రముగూగుల్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఅంగుళంకర్ర పెండలంతోలుబొమ్మలాటయూట్యూబ్ఆంధ్రజ్యోతికలబందజలియన్ వాలాబాగ్ దురంతంపవన్ కళ్యాణ్తెలుగు సినిమాలు 2024పటికఅక్కినేని నాగార్జుననువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలంగాణ ఉద్యమంజె. సి. దివాకర్ రెడ్డితల్లి తండ్రులు (1970 సినిమా)రామ్ చ​రణ్ తేజమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఅవకాడోఎఱ్రాప్రగడఓటుమియా ఖలీఫాతెలుగులో అనువాద సాహిత్యంకర్ణుడుతెలుగునాట జానపద కళలుబలి చక్రవర్తిశుక్రాచార్యుడుమహేంద్రసింగ్ ధోనినిర్వహణశ్రీవిష్ణు (నటుడు)కురుక్షేత్ర సంగ్రామంప్రకటనజాషువాభారతరత్ననందిగం సురేష్ బాబురవీంద్రనాథ్ ఠాగూర్వాణిశ్రీవై. ఎస్. విజయమ్మఆంధ్రప్రదేశ్ మండలాలుమారేడువాతావరణంకుక్కతెలుగు సినిమాతెలంగాణ జిల్లాల జాబితాశ్రీఆంజనేయంమాదిగఅష్ట దిక్కులుజీలకర్రశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంకుప్పం శాసనసభ నియోజకవర్గంమీనరాశిమిథునరాశితోట త్రిమూర్తులుదత్తాత్రేయరామావతారంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరాజనీతి శాస్త్రముతాజ్ మహల్వై.యస్.భారతిభారత ఆర్ధిక వ్యవస్థముదిరాజ్ (కులం)ద్రౌపదిఆంధ్రప్రదేశ్ శాసనసభపక్షవాతంసామెతల జాబితాతాటి ముంజలునువ్వుల నూనెకల్క్యావతారమువడదెబ్బభారతదేశ ఎన్నికల వ్యవస్థ🡆 More