పంపరపనస

పంపరపనస ఒక నిమ్మ జాతికి చెందిన పండు.ఆ పండును బత్తాయి అని కూడా అంటారు.

ఇది రుటాసి కుటుంబానికి చెందిన సిట్రస్ చెట్టు దీనిని పోమెలో అని కూడా పిలుస్తారు, వెస్టిండీస్ ,అమెరికాలో ఇది గృహ వినియోగానికి ఒక పండుగా పేర్కొనబడినది .

పంపరపనస
పంపరపనస
పంపరపనస (Grapefruit)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Sapindales
Family:
Genus:
Species:
C. × paradisi
Binomial name
Citrus × paradisi
Macfad.

చరిత్ర

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అల్పాహారం పండ్లుగా ప్రాచుర్యం పొందింది, అమెరికా , ఇజ్రాయెల్, సైప్రస్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలకు ఈ పండు విస్తరించింది. విటమిన్ సి యొక్క మూలంగా ఉన్న పండు. ఇది 4.5 నుండి 6 మీటర్లు (15 నుండి 20 అడుగులు) ఎత్తులో ఉండవచ్చు. ఆకులు చాలా దట్టమైనవి, పువ్వులు పెద్దవి, తెలుపు రంగులో ఉంటాయి, పండినప్పుడు చాలా రకాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ పండు 100 నుండి 150 మిమీ (4 నుండి 6 అంగుళాలు) వ్యాసం కలిగి ఉంటుంది, దీని పరిమాణం రకాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీని గుజ్జు లేత ,పసుపు, తేలికపాటి పులుపు రుచి ఉంటుంది. ఇతర రకాలు ఎరుపు గుజ్జు కలిగి ఉంటాయి

పెరుగుదల- ఉపయోగము

దీని పెరుగుదల సమ, ఉపఉష్ణమండల వాతావరణంలో, పువ్వులు వచ్చే నుండి , పండ్ల పరిపక్వత వచ్చే వరకు వాతావరణం పండ్ల పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. ఈ చెట్లకు సమతుల్యమైన మందులు వాడవలెను లేకపోతే తెగులు వచ్చే ప్రమాదం ఉన్నది . ఈ పండ్లను కొత్త ఆహారంగా, శరీర బరువును నియంత్రించే పండుగా ప్రచారం చేయబడి , ఒక ప్రణాళిక ద్వారా పెంచబడింది. 1983 లో, అమెరికాలో తాజా పండ్లు వినియోగించే, కూరగాయలలో ఈ పండు వినియోగం పెరిగినదని మించిందని నివేదించింది ( యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సర్వీస్) . వివిధ దేశాలలో ఈ పండును క అల్పాహారం పండు గా , కొంతమంది రసముగా ( జ్యూస్ ) గా చక్కెర,లేదా తేనెతో కలుపుకొంటారు. ఎన్నో పోషకాలతో ఈ పండు ప్రజల ఆహారంలో ఒక భాగముగా చెప్పవచ్చును వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉన్నా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి ( విటమిన్లు ఎ ,సి ) ఎక్కువగా ఉంటాయి. రక్తపుపోటు నియంత్రణ , గుండె సంరక్షణ ,, మధుమేహం, కాన్సర్ , బరువు నియంత్రణ , చర్మ సంరక్షణ , శరీరములో రోగనిరోధక శక్తి ని పెంచడం గా ప్రజల ఆరోగ్యములో ఈ పండ్లు తోడ్పడుతాయి

మూలాలు


మూలాలు

Tags:

పంపరపనస చరిత్రపంపరపనస మూలాలుపంపరపనస మూలాలుపంపరపనస

🔥 Trending searches on Wiki తెలుగు:

దొమ్మరాజు గుకేష్క్రికెట్విజయ్ (నటుడు)కనకదుర్గ ఆలయంహను మాన్షణ్ముఖుడువిశ్వబ్రాహ్మణమహేశ్వరి (నటి)శాతవాహనులుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపాడ్కాస్ట్కామసూత్రశుభాకాంక్షలు (సినిమా)ఇజ్రాయిల్కడప లోక్‌సభ నియోజకవర్గంషిర్డీ సాయిబాబాశ్రీకాంత్ (నటుడు)రాయలసీమదశావతారములుశ్రీకాళహస్తిమహాభాగవతంకార్తెతెలుగు కవులు - బిరుదులుఆతుకూరి మొల్లగ్లెన్ ఫిలిప్స్గోల్కొండమిథునరాశిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి2019 భారత సార్వత్రిక ఎన్నికలుసచిన్ టెండుల్కర్ఉమ్మెత్తమహాసముద్రంమాధవీ లతరాశియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమెదడుతెలుగు సినిమాఉప్పు సత్యాగ్రహంద్రౌపది ముర్ముహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావెంట్రుకభూమా అఖిల ప్రియఅంగారకుడు (జ్యోతిషం)బాదామిపరిపూర్ణానంద స్వామిసముద్రఖనితెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంకలబందరోహిత్ శర్మచెమటకాయలురోహిణి నక్షత్రంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపూరీ జగన్నాథ దేవాలయంరవితేజకీర్తి రెడ్డిచతుర్వేదాలుకర్కాటకరాశిపాట్ కమ్మిన్స్ఆషికా రంగనాథ్పాలకొండ శాసనసభ నియోజకవర్గంఅమర్ సింగ్ చంకీలాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంపి.సుశీలజీమెయిల్ద్విగు సమాసముబాల కార్మికులుఆర్యవైశ్య కుల జాబితాలలిత కళలుగజము (పొడవు)ఉస్మానియా విశ్వవిద్యాలయంబీమావిశాల్ కృష్ణగోదావరిశివపురాణంమకరరాశితిక్కనపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికందుకూరి వీరేశలింగం పంతులు🡆 More