పిల్లి: పెంపుడు జంతువు

పిల్లి లేదా మార్జాలం (ఆంగ్లం: Cat) కార్నివోరా క్రమానికి చెందిన చిన్న క్షీరదము.

దీనిని పెంపుడు పిల్లి అని కూడా అంటారు. వీనిని మానవులు పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు.

పిల్లి
పిల్లి: పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు, పిల్లులపై కొన్ని విశేషాలు, చిత్రమాలిక
other images of cats
Conservation status
పెంపుడు జంతువు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
ఫెలిస్
Species:
ఫె.సిల్విస్ట్రిస్
Subspecies:
ఫె. సి. కేటస్
Trinomial name
ఫెలిస్ సిల్విస్ట్రిస్ కేటస్
Synonyms

Felis lybica invalid junior synonym
Felis catus invalid junior synonym


పిల్లులు పాములు, తేళ్ళు, ఎలుకలు మొదలైన సుమారు 1,000 పైగా జాతుల జీవాలను వాటి ఆహారం కోసం వేటాడడంలో మనకు తోడుగా ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చాలా సులభంగా మనం చెప్పిన వాటిని నేర్చుకుంటాయి. ఇవి మియాం మొదలైన వివిధ శబ్దాలతో ఇతర పిల్లులతో సంభాషిస్తాయి. అమెరికాలో 69 మిలియన్ పిల్లులు పెంపుడు జీవులుగా ఉన్నాయి, కుక్కల తర్వాత రెండవ స్థానంలొ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.


పురాతన కాలపు ఈజిప్టు దేశంలో ఇవి కల్ట్ జంతువులు. అయితే 2007 పరిశోధన ప్రకారం పెంపుడు పిల్లులు అన్నీ ఐదు రకాల ఆఫ్రికా పిల్లుల (Felis silvestris lybica circa 8000 BC) నుండి పరిణామం చెందాయని తెలిసింది.

పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు

  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదనుకొనిందట.
  • పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

పిల్లులపై కొన్ని విశేషాలు

బరువైన పిల్లి, తేలికైన పిల్లి, ఒకే ఈతలో (కాన్పులో) ఎక్కువ పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ వేళ్లు ఉన్న పిల్లి, ఎక్కువ కాలం బతికిన పిల్లి, తన జీవిత కాలంలో 420 పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ దూరం ప్రయాణించిన పిల్లి, డబ్బు బాగా ఖర్చు పెట్టే పిల్లి, బాగా డబ్బున్న పిల్లి, 16 అంతస్తులనుంచి పడినా దెబ్బ తగలని పిల్లి వంటి వి ఉన్నాయి.

●తల్లి పిల్లి తన పిల్లలను తన తండ్రి కి కనిపించకుండా అవి కొంచెం బాగా తిరగగలిగే వరకు ఒకే దగ్గర ఉండకుండా వేరు వేరు ప్రదేశాలు మారుతూ వాటికి రక్షణ కల్పిస్తాయి.

●పిల్లి పిల్లలు తమ తండ్రికి కనిపించాయంటే మెడ కొరికి చంపేస్తాయి....

●తల్లిపిల్లి వాటి పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉండేవిధంగా నాలుకతో వాటి శరీరాన్ని శుభ్రం చేస్తుంటాయి...

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బావురు పిల్లి

పునుగు పిల్లి

మూలాలు

బయటి లింకులు

పిల్లి: పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు, పిల్లులపై కొన్ని విశేషాలు, చిత్రమాలిక 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

పిల్లి పై తెలుగులో గల కొన్ని సామెతలుపిల్లి పిల్లులపై కొన్ని విశేషాలుపిల్లి చిత్రమాలికపిల్లి ఇవి కూడా చూడండిపిల్లి మూలాలుపిల్లి బయటి లింకులుపిల్లి

🔥 Trending searches on Wiki తెలుగు:

బలి చక్రవర్తిఅండాశయముమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతారక రాముడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతాటివృషభరాశినరేంద్ర మోదీభారత జాతీయపతాకంషాబాజ్ అహ్మద్తాజ్ మహల్గాయత్రీ మంత్రంభారతదేశంలో కోడి పందాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపల్లెల్లో కులవృత్తులుసుమతీ శతకమురత్నం (2024 సినిమా)రాజనీతి శాస్త్రముచంపకమాలఅష్ట దిక్కులుగురువు (జ్యోతిషం)2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువడ్డీప్రపంచ మలేరియా దినోత్సవంనువ్వొస్తానంటే నేనొద్దంటానారజాకార్తోట త్రిమూర్తులుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంస్వాతి నక్షత్రముబ్రహ్మంగారి కాలజ్ఞానంఅభిమన్యుడుగున్న మామిడి కొమ్మమీదమంతెన సత్యనారాయణ రాజుమహాభారతంపచ్చకామెర్లుభీమసేనుడుపరిపూర్ణానంద స్వామిసప్తర్షులుశివపురాణంవంగా గీతజనసేన పార్టీభారత పార్లమెంట్అశోకుడుసింహంపాల కూరసంధ్యావందనంతెలుగు నెలలుబారసాలదగ్గుబాటి పురంధేశ్వరివారాహిమేషరాశిఉత్తర ఫల్గుణి నక్షత్రముమాధవీ లతతెలుగు వికీపీడియాఆవర్తన పట్టికశార్దూల విక్రీడితముపేర్ని వెంకటరామయ్యరెండవ ప్రపంచ యుద్ధంఅశ్వని నక్షత్రముగ్లోబల్ వార్మింగ్సింధు లోయ నాగరికతఎన్నికలులోక్‌సభహనుమాన్ చాలీసామారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితూర్పు చాళుక్యులు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈసీ గంగిరెడ్డిస్త్రీవాదంగజము (పొడవు)శ్రీలలిత (గాయని)అమెరికా రాజ్యాంగంకామాక్షి భాస్కర్లపరిటాల రవిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిపునర్వసు నక్షత్రముజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం🡆 More