కుక్క: దేశీయ జంతువు

కుక్క (ఆంగ్లం Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు.

ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావించెదరు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది.

పెంపుడు కుక్క
కాల విస్తరణ: Late Pleistocene - Recent
కుక్క: విశేషాలు, కుక్కల lakshanalu, కుక్కకాటు
other images of dogs
Conservation status
పెంపుడు జంతువు
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Eukaryota
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
కేనిడే
Genus:
కేనిస్
Species:
కేనిస్ లూపస్
Subspecies:
కే. లూ. ఫెమిలియారిస్
Trinomial name
కేనిస్ లూపస్ ఫెమిలియారిస్
కుక్క: విశేషాలు, కుక్కల lakshanalu, కుక్కకాటు
మూడు కుక్కపిల్లలు - విశాఖపట్నంలో

విశేషాలు

కుక్క ఇంకా మనిషి ఎలా మొదట సహజీవనం సాగించడం నేర్చుకున్నారో తెలియనప్పటికీ, మనిషి మాత్రం చాలా త్వరగా కుక్క తన జీవనాన్ని ఎలా మెరుగుపరచగలదో తెలుసుకున్నాడు. కుక్కలను జంతువులను వేటాడడానికి, పశువులకు, ఇళ్ళకు కాపలాగా, ఎలుకలు, ఇతర హానికర జీవాలను తొలగించడానికి, బండ్లను లాగడానికి, ఇంకా చెప్పాలంటే తప్పుచేసిన వారిని శిక్షించడానికి కూడా వాడుకునేవారు. ప్రస్తుతం కుక్కలను పోలీసులు వివిధ పనుల్లో వాడతారు. కాని కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుక్క గురించి ఒక చిన్న కథ కుడా ఉంది.కడప జిల్లాలోని గండికొవ్వూరు గ్రామంలో ఒక యజమాని ఒక కుక్కను చిన్నతనం నుంచి పెంచాడు.దానికి విశ్వాసంగా తన యజమాని చనిపోయిన తరువాత అతని సమాధి వద్ద వారం రోజుల పాటు వుండి తన ప్రాణాలను అక్కడే వదిలింది.

కుక్కల lakshanalu

సాదారణ జాతులు

ఖరీదైన జాతులు

కుక్క: విశేషాలు, కుక్కల lakshanalu, కుక్కకాటు 
ఒక జాతి కుక్క
కుక్క: విశేషాలు, కుక్కల lakshanalu, కుక్కకాటు 
Dog at araku

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ

  • గోల్‌డెన్ రిట్రీవర్
  • డాల్‌మేషియన్
  • డాబ్బెర్మన్ డాబర్మన్
  • పిట్ బుల్
  • కాకర్ స్పానియల్
  • చువావా
  • బుల్‌డాగ్
  • అమర్నాథ్
  • రాథ్ విల్లర్
  • బాక్సర్

కుక్కకాటు

మున్సిపాలిటీలు, పశుసంవర్థక శాఖ నిర్లక్ష్యం, కారణంగానే ఇంటి బయట ఆడుకునే చిన్నారులు, వీధినపోయే పెద్దలు కుక్కకాటుకు బలవుతున్నారని ఇంట్లో పడుకుని ఉండగా పిచ్చికుక్కలు ఇంట్లోకి ప్రవేశించి గాయపరుస్తున్నాయని, వీధి కుక్కలను నియంత్రించడానికి ప్రత్యేకంగా రూపొందించిన 2007-డాగ్‌ రూల్స్‌ అమలు సక్రమంగా జరగడం లేదనీ, దాంతోనే వీధి కుక్కలు నగరంలో వీరంగాన్ని సృష్టిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించకుండా ప్రజలను వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని జంతు సంక్షేమ సంఘం ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. (ఈనాడు8.11.2009)

కుక్కలపై తెలుగులో కల సామెతలు

  • మొరిగే కుక్క కరవదు
  • కుక్క తోకను పట్టు కొని గోదావరి ఈదినట్లు
  • కుక్క కాటుకు చెప్పు దెబ్బ
  • కుక్క తోక వంకర
  • ప్రతి కుక్కకూ తనదైన ఒక రోజు ఉంటుంది
  • కుక్క మూతి పిందెలు
  • మాటలు నేర్చిన కుక్కను ఉస్కో అంటే అది కూడా ఉస్కో అన్నదట.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

యితర లింకులు

కుక్క: విశేషాలు, కుక్కల lakshanalu, కుక్కకాటు 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

కుక్క విశేషాలుకుక్క ల lakshanaluకుక్క కాటుకుక్క లపై తెలుగులో కల సామెతలుకుక్క ఇవి కూడా చూడండికుక్క చిత్రమాలికకుక్క యితర లింకులుకుక్క

🔥 Trending searches on Wiki తెలుగు:

తులసీదాసుదినేష్ కార్తీక్నక్షత్రం (జ్యోతిషం)కడియం కావ్యయేసుకొణతాల రామకృష్ణకర్మ సిద్ధాంతంమహాత్మా గాంధీజ్ఞానపీఠ పురస్కారంరవీంద్రనాథ్ ఠాగూర్భారతదేశంలో సెక్యులరిజంమానవ శరీరముతెలుగు సినిమాఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావై.ఎస్. జగన్మోహన్ రెడ్డిజె. సి. దివాకర్ రెడ్డిసజ్జా తేజతీహార్ జైలుపరిపూర్ణానంద స్వామిభారత జాతీయ కాంగ్రెస్భారతీయ శిక్షాస్మృతిఅలంకారంఅక్కినేని నాగ చైతన్యఋగ్వేదంకాట ఆమ్రపాలికూరపాములపర్తి వెంకట నరసింహారావువిశ్వామిత్రుడువిజయ్ (నటుడు)అపర్ణా దాస్గుంటూరు కారంలలితా సహస్ర నామములు- 1-100తెలంగాణ ఉద్యమంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితానామనక్షత్రముమమితా బైజుడెక్కన్ చార్జర్స్ముహమ్మద్ ప్రవక్తనవగ్రహాలు జ్యోతిషంభారత రాజ్యాంగంజనసేన పార్టీపిత్తాశయముభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమూర్ఛలు (ఫిట్స్)ప్లాస్టిక్ తో ప్రమాదాలుకంప్యూటరుపసుపు గణపతి పూజనానార్థాలువంగవీటి రంగాశాసనసభ సభ్యుడుశతక సాహిత్యముసింధు లోయ నాగరికతవరలక్ష్మి శరత్ కుమార్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుసంక్రాంతివాసిరెడ్డి పద్మపెళ్ళి చూపులు (2016 సినిమా)గోల్కొండకౌరవులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపాండవులురంగస్థలం (సినిమా)యమున (నటి)భారతదేశంభారత జాతీయ ఎస్సీ కమిషన్ఇత్తడియోనిపార్లమెంటు సభ్యుడువిష్ణువు వేయి నామములు- 1-1000చిత్త నక్షత్రముబౌద్ధ మతంభీమా (2024 సినిమా)కస్తూరి రంగ రంగా (పాట)శార్దూల్ ఠాకూర్అచ్చులుపమేలా సత్పతిపూరీ జగన్నాథ దేవాలయంకొండగట్టుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)🡆 More