పిల్లి అనంత లక్ష్మి

పిల్లి అనంత లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.

ఆమె కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.

పిల్లి అనంత లక్ష్మి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
నియోజకవర్గం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1971
మాధవపట్నం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత పిల్లి అనంత లక్ష్మి భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకటస్వామి
జీవిత భాగస్వామి పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు)
సంతానం రాధాకృష్ణ
నివాసం వాకలపూడి

రాజకీయ జీవితం

పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో అప్పటి సంపర నియోజకవర్గం ఇప్పుడు కాకినాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తిరుమాని సత్యలింగ నాయకర్ పై 17079 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2014లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా నూతనగా ఏర్పడ్డా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పై 9048 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

పిల్లి అనంతలక్ష్మి 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యురాలిగా నియమితురాలైంది.ఆమె 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పై 8789 ఓట్ల తేడాతో ఓడిపోయింది. పిల్లి అనంతలక్ష్మి 06 ఫిబ్రవరి 2021న తెలుగుదేశం పార్టీ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఇంఛార్జ్​గా రాజీనామా చేసింది.

మూలాలు

Tags:

ఆంధ్రప్రదేశ్కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

మృణాల్ ఠాకూర్రజాకార్రాజ్యసభతెలంగాణ ఉద్యమంహలో గురు ప్రేమకోసమేఎస్. ఎస్. రాజమౌళిచిత్త నక్షత్రముసుఖేశ్ చంద్రశేఖర్బెర్బెరిన్తెలంగాణ గవర్నర్ల జాబితామరణానంతర కర్మలుకోట శ్రీనివాసరావుభూమా అఖిల ప్రియకాశీభారత రాజ్యాంగ పీఠికనెమలిపాండవ వనవాసంఋతువులు (భారతీయ కాలం)నెల్లూరుఆటలమ్మవిశాఖపట్నంమధుమేహంసత్యదీప్ మిశ్రాషర్మిలారెడ్డిప్రియురాలు పిలిచిందిషిర్డీ సాయిబాబావిశ్వక్ సేన్వేంకటేశ్వరుడుఅహోబిలంసామజవరగమనపోసాని కృష్ణ మురళిరక్తంమొఘల్ సామ్రాజ్యంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాపొడుపు కథలుబుడి ముత్యాల నాయుడుకొణతాల రామకృష్ణసుహాసిని (జూనియర్)టాన్సిల్స్భారతదేశంలో కోడి పందాలుమండల ప్రజాపరిషత్సెక్స్ (అయోమయ నివృత్తి)మార్చి 29బ్రిటీష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులుశాసన మండలిఅనపర్తిపెళ్ళిఆది పర్వముకరోనా వైరస్ 2019ఆరూరి రమేష్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థమూర్ఛలు (ఫిట్స్)వరంగల్మూత్రపిండముమక్కాపసుపు గణపతి పూజజనాభాప్రీతీ జింటామాగుంట శ్రీనివాసులురెడ్డితిరుమల చరిత్రగంగా నదిఅవకాడోవృషణంఉస్మానియా విశ్వవిద్యాలయంపూజా హెగ్డేవాసిరెడ్డి పద్మనక్షత్రం (జ్యోతిషం)రామ్ చ​రణ్ తేజయానిమల్ (2023 సినిమా)టమాటోయవలుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్అశోకుడుహైదరాబాద్ రేస్ క్లబ్సూర్యుడు (జ్యోతిషం)పిఠాపురంగుంటూరుఆలీ (నటుడు)🡆 More