జూనియర్ సుహాసిని

సుహాసిని (జూనియర్) దక్షిణ భారత చలనచిత్ర నటి.

2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో నటించింది.

సుహాసిని
జూనియర్ సుహాసిని
జననం
ఇతర పేర్లుసుహా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

సినీరంగ ప్రస్థానం

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అటుతర్వాత తమిళం, కన్నడ, భోజ్‌పురి చిత్రాలలో కూడా నటించింది.

టెలివిజన్ రంగం

2010లో జెమినీ టీవీ లో వచ్చిన అపరంజి ధారావాహిక ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. అపరంజి (తెలుగు), అనుబంధాలు (తెలుగు), అష్టాచెమ్మ (తెలుగు), శివశంకరి (తమిళం), ఇద్దరు అమ్మాయిలు (తెలుగు) వంటి ధారావాహికలలో నటించింది.

నటించినవి

సినిమాలు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2003 చంటిగాడు సీతామహాలక్ష్మీ తెలుగు
2004 అదు కాయల్ విజి తమిళం సుహా
2005 మన్నిన్ మైందన్ అముద భైరవమూర్తి తమిళం సుహా
2006 సుందరానికి తొందరెక్కువా తెలుగు
2006 కోకిల సుబ్బలక్ష్మీ తెలుగు
2006 గుణ ప్రియా తెలుగు
2007 ఆదివారం ఆడవాళ్లకు సెలవు తెలుగు
2007 భూకైలాస్ బుజ్జి తెలుగు
2007 లక్ష్మీ కళ్యాణం పారిజాతం తెలుగు
2007 జ్ఞాబాగం వారుతే తమిళం సుహా
2008 హైవే సీత తెలుగు
2008 పాండురంగడు సత్యభామ తెలుగు
2008 బా బేగ చందమామ ప్రీతి కన్నడ
2008 తమాష చూద్దాం రండి తెలుగు
2009 స్వీట్ హార్ట్ లక్ష్మీ తెలుగు
2009 పున్నమి నాగు కాజల్ తెలుగు
2010 సందడి సుజి తెలుగు
2010 మౌనరాగం కావేరి తెలుగు
2011 ప్రేమ చరిత్ర అంజలి తెలుగు
2011 పిల్లైయార్ తెరు కాడైసి వీడు వల్లీ తమిళం
2011 శభరి భోజ్ పురి
2011 కుర్బాని భోజ్ పురి
2011 పాయిజన్ తెలుగు
2011 భలే మొగుడు భలే పెళ్ళామ్ తెలుగు
2012 శ్రీ వాసవి వైభవం వాసవి కన్యక తెలుగు
2013 అడ్డా పూజ తెలుగు
2014 రఫ్ తెలుగు

టెలివిజన్

  • అపరంజి (తెలుగు)
  • అనుబంధాలు (తెలుగు)
  • అష్టాచెమ్మ (తెలుగు)
  • శివశంకరి (తమిళం)
  • ఇద్దరు అమ్మాయిలు (తెలుగు)
  • గిరిజా కళ్యాణం (జెమినీ టీవీ)
  • దేవత (స్టార్ మా - 2020, ఆగస్టు 17 నుండి)

మూలాలు

Tags:

జూనియర్ సుహాసిని సినీరంగ ప్రస్థానంజూనియర్ సుహాసిని టెలివిజన్ రంగంజూనియర్ సుహాసిని నటించినవిజూనియర్ సుహాసిని మూలాలుజూనియర్ సుహాసినికన్నడచలనచిత్రంతమిళంతెలుగుదక్షిణ భారతదేశమునటిబి. జయ

🔥 Trending searches on Wiki తెలుగు:

చరవాణి (సెల్ ఫోన్)అమ్మకడుపు చల్లగామహామృత్యుంజయ మంత్రంచార్మినార్ఆంధ్రజ్యోతిభారతీయ సంస్కృతిగ్లోబల్ వార్మింగ్షిర్డీ సాయిబాబాగుంటకలగరధ్వనికావ్యముఎస్. ఎస్. రాజమౌళిక్షయమేరీ క్యూరీమౌర్య సామ్రాజ్యంతెల్ల రక్తకణాలుపరాగసంపర్కముగ్రీన్‌హౌస్ ప్రభావంపాల కూరజీమెయిల్ఉబ్బసముఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాపల్నాటి యుద్ధందశరథుడుఘంటసాల వెంకటేశ్వరరావుఛత్రపతి (సినిమా)రష్మికా మందన్నమున్నూరు కాపుకాసర్ల శ్యామ్సర్దార్ వల్లభభాయి పటేల్కుంభరాశిదాస్‌ కా ధమ్కీతెలుగు వికీపీడియాఆపిల్సమాసంఆస్ట్రేలియాబౌద్ధ మతంప్రజాస్వామ్యంఇస్లాం మతంశాతవాహనులుతూర్పు కనుమలుపవన్ కళ్యాణ్ఉత్తరాషాఢ నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాహిమాలయాలుఅరిస్టాటిల్ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంకృత్తిక నక్షత్రముజ్ఞానపీఠ పురస్కారంభూగర్భ జలంతిక్కనలలిత కళలుఆంధ్రప్రదేశ్ శాసనమండలికాన్సర్న్యుమోనియావిశాఖపట్నందీక్షిత్ శెట్టిగోవిందుడు అందరివాడేలేభలే రంగడుశిబి చక్రవర్తిమఖ నక్షత్రముపిట్ట కథలుఆతుకూరి మొల్లనువ్వు నాకు నచ్చావ్జగన్నాథ పండితరాయలుపంచారామాలుచాకలిలోక్‌సభమామిడికండ్లకలకపూర్వాషాఢ నక్షత్రముకుష్టు వ్యాధిభారతీయ స్టేట్ బ్యాంకుప్రకటనపరాన్నజీవనంరాజశేఖర చరిత్రము🡆 More