తేలు

తేలు లేదా వృశ్చికము (ఆంగ్లం Scorpion) అరాక్నిడా (Arachnida) తరగతిలో స్కార్పియానిడా (Scorpionida) వర్గానికి చెందిన జంతువు.

వీనిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి. ఉత్తర భాగంలో ఇవి ఒక చిన్న సమూహం 1860 నుండి యు.కె.లో కనిపిస్తున్నాయి.

తేలు
తేలు
ఖావొ యై జాతీయ పార్కు, థాయిలాండ్ లోని ఆసియా అడవి తేలు(Heterometrus spinifer)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Chelicerata
Class:
Arachnida
Subclass:
Dromopoda
Order:
Scorpiones

C. L. Koch, 1837
Superfamilies

Pseudochactoidea
Buthoidea
Chaeriloidea
Chactoidea
Iuroidea
Scorpionoidea
See classification for families.

నొప్పి తగ్గడానికి

తేలు కుట్టినచో నొప్పి తగ్గడానికి ఆంగ్ల వైద్యంలో మందులు,సూదులు లేవు. నరాల పైన కుట్టినచో (అల్లోపతి) ఆంగ్ల వైద్యంలో మందులు ఉన్నాయి. అయతే ఆయుర్వేద చికిత్స ద్వారా కూడా మంట నొప్పి తగ్గడానికి ఉత్తరేణి ఆకుల్ని దంచి రసం తీసి మిశ్రమం తో పాటు కుట్టినచోట రుద్దితే పైకి ఎక్కిన కిందకు దిగి వస్తుంది. హోమియో చికిత్స ద్వారా మాత్రమే నొప్పి మంట తగ్గుతుంది. ఎర్ర ఉల్లిగడ్డ ను రెండు ముక్కలుగా కోసి కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గను. ఇది ఎర్ర తేలు కుట్టినచో వైద్యం. ఇతర రకాల వాటికి కూడ హోమియో చికిత్స వెల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, ఉప్పు, పసుపు,నిమ్మ కాయ రసం కలిపి దంచి తయ్యారు చేసిన దానిని కొద్దిగా తీసుకుని కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గను. తగ్గిన తరువాత నీటితో కడిగితే మంచిది. కాలుకు చేతులకు కుట్టినచోట కొందరికి మాత్రమే కుట్టినచోట మంట నొప్పి ఉంటుంది మరి కొందరికి నొప్పి పైకి వచ్చి కాలు లేదా చేతికి మొత్తంగా నొప్పి వస్తుంది. దీనికి ముందు ఆయుర్వేద చికిత్స తరువాత పైన చెప్పిన హోమియో చికిత్స సరిపోతుంది. ఇక ముఖ్యంగా నరాల మీద తేలు కుట్టినచో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. పైన పేర్కొన్న అంశాలు నొప్పి తగ్గడానికి అని గమనించాలి. ఇక కొంత మందికి కుట్టినచోట నొప్పి సుమారు ఇరవై గంటల వరకు ఉంటుంది. దానికి కూడా కొందరు వ్యక్తులు కరంటు షాక్ ఇచ్చిన తగ్గించవచ్చ అంటుంటారు. తేలు రాయి తగిలించిన మరి కొందరు చింత గింజ రెండు ముక్కలు చేసి బండమీద రుద్ది కుట్టినచోట తగిలించిన విషాన్ని లాగేస్తూదని అంటున్నారు. ఇవన్నీ కాకుండా మరిన్ని చర్యల వల్ల నొప్పి తగ్గడానికి ఎన్నో ఏళ్లుగా రకాల పద్ధతుల్లో నొప్పి తగ్గడానికి వైద్యం ఉంది. పసరు వైద్యం కుట్టినచోట రుద్దితే పర్వాలేదు కానీ చెవిలో పోసి తగ్గడానికి లాంటి మూడాచారాలు పాటించరాదు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో తేలు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. తేలు నామవాచకంగా వృశ్చికం అని అర్ధం. తేలు క్రియా పదంగా నీటిలో తేలు అనే అర్ధాన్ని ఇస్తుంది. To float. To swim. To bathe. To succeed, be done, be settled, ratified, take place. To terminate, end, blow over or end (as a storm, ) swell, ripen (as a boil, ) to emerge అని అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: నేను తేలే ఉపాయము ఇది, ఏ సముద్రమందు పడవేసినా ఇది తేలును. తేలబలుకు అనగా to speak clearly. తేల్చి పలుకు to accent softly, to use the soft accent instead of the harsh one. తేలదీయు to haul ashore, to pull out or drag out. తేలగిల్లు or తేలగిలబడు To rise to the top. పైకితేలు. To roll or swim, as the eyes. తేలగింపు swimming of the eyes. తేలవేయు అనగా To open (the eyes) wide. కండ్లు తేలవేయు to stop winking అని అర్ధం. తేలు చేప ఒక రకమైన చేప. తేలాడు (తేలి+ఆడు.) v. n. To float. తేలు, తేలిఆడు. తేలించు To cause to float. To bring up or produce. To accomplish, do, achieve, perform. To fulfil. To glance, as applied to the eyes. తేల్చిపోయు to pour in loosely or lightly. లాలించితేలించు to fondle and please. తేలిక n. Lightness, ease. లఘుత్వము. adj. Easy, simple, light. బరువులేని. వానికి ఇప్పుడు ఒళ్లు తేలికగా నున్నది he is well. తేలుపారు v. n. To arise, to be born పుట్టు.

తేలు పై తెలుగు భాషలో గల కొన్ని సామెతలు, పొడుపు కథలు

  • తేలు కుట్టిన దొంగ
  • గోడమీద బొమ్మ ... గొలుసుల బొమ్మ... వచ్చే పోయే వారిని... వడ్డించే బొమ్మ

ఇతర విశేషాలు

  • తేలు పై ఒక చుక్క సారాయి వేస్తే అది తనను తాను కుట్టుకొని చనిపోతుంది.
  • తేలు కుట్టిన చోట కుంకుడుకాయ గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.

మూలాలు

తేలు 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

తేలు నొప్పి తగ్గడానికితేలు భాషా విశేషాలుతేలు పై తెలుగు భాషలో గల కొన్ని సామెతలు, పొడుపు కథలుతేలు ఇతర విశేషాలుతేలు మూలాలుతేలు

🔥 Trending searches on Wiki తెలుగు:

అష్టదిగ్గజములుమిథునరాశితెలుగు పత్రికలుగన్నేరు చెట్టుG20 2023 ఇండియా సమిట్కర్ణాటకరామ్ చ​రణ్ తేజబ్రెజిల్సిద్ధార్థ్సౌందర్యసర్దార్ వల్లభభాయి పటేల్క్రోధిగోకర్ణరజినీకాంత్విమలఆరుద్ర నక్షత్రముధర్మవరం శాసనసభ నియోజకవర్గంకల్వకుంట్ల తారక రామారావుపంచభూతలింగ క్షేత్రాలుమనుస్మృతిఇన్‌స్టాగ్రామ్తెలుగు సాహిత్యంబ్రాహ్మణులుఏకలవ్యుడుపక్షముఫిదాఏ.పి.జె. అబ్దుల్ కలామ్షణ్ముఖుడుతేలుసంక్రాంతిసింధు లోయ నాగరికతసరోజినీ నాయుడునందమూరి తారక రామారావుకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅన్నప్రాశనఆరోగ్యంసందీప్ కిషన్వై.యస్.అవినాష్‌రెడ్డివినాయకుడుఆర్యవైశ్య కుల జాబితాపి.వెంక‌ట్రామి రెడ్డిమౌర్య సామ్రాజ్యంతమన్నా భాటియాబ్రాహ్మణ గోత్రాల జాబితాడి.వై. చంద్రచూడ్కృతి శెట్టివిజయ్ (నటుడు)అనిల్ అంబానీశివుడుసంధ్యావందనంపాల కూరవైరస్గాయత్రీ మంత్రంజాతీయములుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థవందేమాతరంప్రకటనపుష్యమి నక్షత్రముపెళ్ళిపందిరి (1997 సినిమా)ఓం నమో వేంకటేశాయఅమ్మప్రొద్దుటూరుఅక్కినేని నాగ చైతన్యమూత్రపిండమువిడాకులుఆతుకూరి మొల్లపోసాని కృష్ణ మురళిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులురామోజీరావువందే భారత్ ఎక్స్‌ప్రెస్విద్యారావుచిత్త నక్షత్రముషర్మిలారెడ్డిఆరూరి రమేష్భారత పార్లమెంట్అలెగ్జాండర్🡆 More