పిల్లి: పెంపుడు జంతువు

పిల్లి లేదా మార్జాలం (ఆంగ్లం: Cat) కార్నివోరా క్రమానికి చెందిన చిన్న క్షీరదము.

దీనిని పెంపుడు పిల్లి అని కూడా అంటారు. వీనిని మానవులు పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు.

పిల్లి
పిల్లి: పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు, పిల్లులపై కొన్ని విశేషాలు, చిత్రమాలిక
other images of cats
Conservation status
పెంపుడు జంతువు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
ఫెలిస్
Species:
ఫె.సిల్విస్ట్రిస్
Subspecies:
ఫె. సి. కేటస్
Trinomial name
ఫెలిస్ సిల్విస్ట్రిస్ కేటస్
Synonyms

Felis lybica invalid junior synonym
Felis catus invalid junior synonym


పిల్లులు పాములు, తేళ్ళు, ఎలుకలు మొదలైన సుమారు 1,000 పైగా జాతుల జీవాలను వాటి ఆహారం కోసం వేటాడడంలో మనకు తోడుగా ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చాలా సులభంగా మనం చెప్పిన వాటిని నేర్చుకుంటాయి. ఇవి మియాం మొదలైన వివిధ శబ్దాలతో ఇతర పిల్లులతో సంభాషిస్తాయి. అమెరికాలో 69 మిలియన్ పిల్లులు పెంపుడు జీవులుగా ఉన్నాయి, కుక్కల తర్వాత రెండవ స్థానంలొ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.


పురాతన కాలపు ఈజిప్టు దేశంలో ఇవి కల్ట్ జంతువులు. అయితే 2007 పరిశోధన ప్రకారం పెంపుడు పిల్లులు అన్నీ ఐదు రకాల ఆఫ్రికా పిల్లుల (Felis silvestris lybica circa 8000 BC) నుండి పరిణామం చెందాయని తెలిసింది.

పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు

  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదనుకొనిందట.
  • పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

పిల్లులపై కొన్ని విశేషాలు

బరువైన పిల్లి, తేలికైన పిల్లి, ఒకే ఈతలో (కాన్పులో) ఎక్కువ పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ వేళ్లు ఉన్న పిల్లి, ఎక్కువ కాలం బతికిన పిల్లి, తన జీవిత కాలంలో 420 పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ దూరం ప్రయాణించిన పిల్లి, డబ్బు బాగా ఖర్చు పెట్టే పిల్లి, బాగా డబ్బున్న పిల్లి, 16 అంతస్తులనుంచి పడినా దెబ్బ తగలని పిల్లి వంటి వి ఉన్నాయి.

●తల్లి పిల్లి తన పిల్లలను తన తండ్రి కి కనిపించకుండా అవి కొంచెం బాగా తిరగగలిగే వరకు ఒకే దగ్గర ఉండకుండా వేరు వేరు ప్రదేశాలు మారుతూ వాటికి రక్షణ కల్పిస్తాయి.

●పిల్లి పిల్లలు తమ తండ్రికి కనిపించాయంటే మెడ కొరికి చంపేస్తాయి....

●తల్లిపిల్లి వాటి పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉండేవిధంగా నాలుకతో వాటి శరీరాన్ని శుభ్రం చేస్తుంటాయి...

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బావురు పిల్లి

పునుగు పిల్లి

మూలాలు

బయటి లింకులు

పిల్లి: పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు, పిల్లులపై కొన్ని విశేషాలు, చిత్రమాలిక 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

పిల్లి పై తెలుగులో గల కొన్ని సామెతలుపిల్లి పిల్లులపై కొన్ని విశేషాలుపిల్లి చిత్రమాలికపిల్లి ఇవి కూడా చూడండిపిల్లి మూలాలుపిల్లి బయటి లింకులుపిల్లి

🔥 Trending searches on Wiki తెలుగు:

వావిలిఇందిరా గాంధీ2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఇన్‌స్టాగ్రామ్అటల్ బిహారీ వాజపేయిమూలా నక్షత్రంశ్రీవిష్ణు (నటుడు)మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితావిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాఆంధ్రప్రదేశ్ మండలాలులోక్‌సభసమాచార హక్కుఅల్లూరి సీతారామరాజుఛత్రపతి శివాజీషిర్డీ సాయిబాబాకాజల్ అగర్వాల్హనుమాన్ చాలీసానారా చంద్రబాబునాయుడుపరశురాముడువిశాఖ నక్షత్రముకడియం కావ్యప్రధాన సంఖ్యరామావతారంఆంధ్రప్రదేశ్ చరిత్రయోగి ఆదిత్యనాథ్విద్యషర్మిలారెడ్డిదొమ్మరాజు గుకేష్గోవిందుడు అందరివాడేలేచంద్రయాన్-3జలియన్ వాలాబాగ్ దురంతంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునువ్వు నేనునిర్వహణపి.వెంక‌ట్రామి రెడ్డిరావి చెట్టుఅమెరికా రాజ్యాంగంవంగ‌ల‌పూడి అనితపెరిక క్షత్రియులునామవాచకం (తెలుగు వ్యాకరణం)అలెగ్జాండర్ఎనుముల రేవంత్ రెడ్డికాకతీయుల శాసనాలునక్షత్రం (జ్యోతిషం)సాయిపల్లవిభారత పార్లమెంట్కూరభారతదేశంలో సెక్యులరిజంప్రియురాలు పిలిచిందివసంత వెంకట కృష్ణ ప్రసాద్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)గర్భాశయమురాశి (నటి)మాగుంట సుబ్బరామిరెడ్డిదర్శి శాసనసభ నియోజకవర్గంభారతదేశ ఎన్నికల వ్యవస్థవై.యస్. రాజశేఖరరెడ్డికాశీమంతెన సత్యనారాయణ రాజురాయలసీమభారత కేంద్ర మంత్రిమండలిఇంద్రుడుఅల్లరి నరేష్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమర్ సింగ్ చంకీలాకొడైకెనాల్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుపునర్వసు నక్షత్రముఇంగువరక్త పింజరిమామిడిజాతిరత్నాలు (2021 సినిమా)సెక్స్ (అయోమయ నివృత్తి)బంగారంసంస్కృతందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవాట్స్‌యాప్కేశినేని శ్రీనివాస్ (నాని)🡆 More