జూన్ 18: తేదీ

జూన్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 169వ రోజు (లీపు సంవత్సరములో 170వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 196 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2024


సంఘటనలు

  • 618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి .
  • 1265: వెనిస్ రాయబారులకూ మైఖేల్ VIII పాలియోలోగోస్ చక్రవర్తికీ మధ్య బైజాంటైన్-వెనీషియన్ ఒప్పందం కుదిరింది. కానీ డోగే రెనిరో జెనో దీన్ని ఆమోదించలేదు.
  • 1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు).
  • 1858: ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.
  • 1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.
  • 1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.
  • 1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.
  • 1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.
  • 1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి.
  • 1977: ఎస్.ఎల్. షక్‌దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)
  • 1981: ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.
  • 1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)
  • 1983: ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
  • 1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్ (ఎస్.టి.ఎస్-7)
  • 2001: భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి.
  • 2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.

జననాలు

  • 1942: రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు
  • 1953: జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (మ. 2021)
  • 1955: శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
  • 1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)
  • 1970: అరవింద్ స్వామి , దక్షిణ భారత చలన చిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త , టీ.వి.వ్యాఖ్యాత
  • 1974: ప్రియా రామన్, దక్షిణ భారత చలన చిత్ర నటి, టెలివిజన్ నటి, నిర్మాత.

మరణాలు

జూన్ 18: సంఘటనలు, జననాలు, మరణాలు 
Maxim Gorky authographed portrait

పండుగలు , జాతీయ దినాలు

  • ఆటిస్టిక్ ప్రైడ్ డే
  • హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.
  • గోవా స్వాతంత్ర్య దినోత్సవం.
  • అంతర్జాతీయ విహార దినోత్సవం
  • అంతర్జాతీయ పితృ దినోత్సవం (మూడవ ఆదివారం)

బయటి లింకులు


జూన్ 17 - జూన్ 19 - మే 18 - జూలై 18 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

జూన్ 18 సంఘటనలుజూన్ 18 జననాలుజూన్ 18 మరణాలుజూన్ 18 పండుగలు , జాతీయ దినాలుజూన్ 18 బయటి లింకులుజూన్ 18గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

బొడ్రాయిబంగారంగంగా నదిఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఉస్మానియా విశ్వవిద్యాలయంతెలుగు భాష చరిత్రదివ్యభారతివిశాల్ కృష్ణగూగుల్శాసనసభమలేరియాఅమెరికా సంయుక్త రాష్ట్రాలుశుక్రుడుశ్రీదేవి (నటి)ఆది శంకరాచార్యులుయతి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఆహారంవిష్ణువుతోటపల్లి మధుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితామూలా నక్షత్రంచిరంజీవి నటించిన సినిమాల జాబితాఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలువందేమాతరంనువ్వులుఅవకాడోక్వినోవాఎల్లమ్మనరేంద్ర మోదీసంధ్యావందనంరామావతారంభగవద్గీతతెలుగు సాహిత్యంఆంధ్ర విశ్వవిద్యాలయంబాలకాండరాజనీతి శాస్త్రముపమేలా సత్పతిప్రభాస్అక్బర్సావిత్రి (నటి)రాయప్రోలు సుబ్బారావుఅమెరికా రాజ్యాంగంసౌర కుటుంబంనన్నయ్యహను మాన్జీమెయిల్ఇజ్రాయిల్ఉత్పలమాలపాముపేర్ని వెంకటరామయ్యఅడాల్ఫ్ హిట్లర్గర్భాశయముశ్రీ కృష్ణదేవ రాయలుదీపావళిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురౌద్రం రణం రుధిరంఅన్నమాచార్య కీర్తనలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిజాంబవంతుడునువ్వు నాకు నచ్చావ్రక్త పింజరిఅల్లూరి సీతారామరాజుచిరుధాన్యంనానార్థాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్శ్రీ కృష్ణుడుచిత్త నక్షత్రమునానాజాతి సమితిజ్యోతీరావ్ ఫులేశ్రీకాకుళం జిల్లాసునాముఖిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితారాజంపేట శాసనసభ నియోజకవర్గంవిశ్వనాథ సత్యనారాయణఆటవెలదిదినేష్ కార్తీక్🡆 More