ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు

ప్రపంచ ప్రాచీన ఏడు అద్భుతాలు పురాతన చరిత్రలోని విశిష్ట కట్టడాలను సూచిస్తుంది లేక లేక పురాతన కాలంలో ( క్రీ పూఒకటి, రెండవ శతాబ్దాలలో) ప్రాచీన గ్రీసులో ప్రజాదరణ పొందినసందర్శకుల సహాయ పుస్తకాలలో రాయబడిన వాటిని సూచిస్తుంది .

వీటిలోప్రాధాన్యత పొందినది సిడాన్ యొక్క ఆంటిపేటర్, బైజాంటియమ్ యొక్క ఫిలాన్ రాసినవి. వీటిలో మధ్యధరా సముద్రము తూర్పు అంచులో గల కట్టడాలను ప్రస్తావించారు. ఈ జాబితా ఉత్తేజంతో వివిధ రకాల ఏడు వింతలు కాలానుగుణంగా నిర్ణయించే ప్రయత్నాలు జరిగాయి. నేటికీ ఉన్న పురాతన కాలపు ఒకే ఒక్క అద్భుతం గిజా లోని గొప్ప పిరమిడ్ . చరిత్రకారుడు హెరోడోటుస్ (484 BC–ca. 425 BC),, సిరేన్కు చెందిన విద్వాంసుడు కెల్లిమచుస్ (ca 305–240 BC) అలెగ్జాన్డ్రియ ప్రదర్శనశాలలో, ఏడు అద్భుతాల మొదటి జాబితాలను చేశారు కానీ వారి రాతలు బ్రతకలేదు, సూచనలు లాగా మాత్రం ఉన్నాయి. ఏడు ప్రపంచ అద్భుతాలు: మొదటి జాబితాలలో అలెగ్జాన్డ్రియ దీపపు స్తంభం స్థానంలో ఏడవ అద్భుతంగా ఇష్తర్ గేటు ఉండేది.

ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు
ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు (ఎడనుండి కుడికి మ, పైనుండి క్రిందికి):గిజా లోని గొప్ప పిరమిడ్ *బాబిలోన్ వేలాడే ఉద్యానవనాలు *ఒలింపియా లోని జియుస్ విగ్రహం *ఇఫెసుస్ లోని ఆర్టెమిస్ గుడి *హలికార్నస్సుస్ లోని ముస్సోల్లోస్ ముసోలేయం *రోడ్స్ కోలోసస్*ఆలెగ్జాన్ద్రియ దీప స్తంభం 16 వ శతాబ్ది డచ్ చిత్రకారుడు మార్టీన్ హీమ్స్ కిర్క్
ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు
ఇప్పటికి నిలిచివున్న పురాతన ప్రపంచ అద్భుతం గిజా లోని గొప్ప పిరమిడ్,

గ్రీకు వర్గంలో అద్భుతాలు లేవు కానీ "తౌమాతా " (గ్రీకు: Θαύματα ), దీనిని తర్జుమా చేస్తే "చూడవలసిన ప్రదేశాలు"అనే అర్ధంకు దగ్గరగా ఉంటుంది". మనకు నేడు తెలిసిన జాబితాను మధ్య యుగంలో తయారు చేసారు అప్పటికే దానిలోని ఎన్నో ప్రదేశాలు ఉనికిలో లేవు. ఏడు పురాతన వింతలు 1) గిజా పిరమిడ్ ఈజిప్ట్ 2) బాబిలోన్ లోని వేలాడే ఉద్యానవనాలు ఇరాక్ 3) ఆర్టెమిస్ గుడి; టర్కీ 4) జ్యూస్ విగ్రహము (గుడి) గ్రీస్ 5) ముస్సోల్లోస్ ముసోలేయం టర్కీ 6) కోలోసస్ గ్రీస్ 7 లైట్ హౌస్ అఫ్ అలెగ్జాండ్రియా ఈజిప్ట్

ఇవీచూడండి

వనరులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

గోదావరి (సినిమా)గర్భాశయమునయన తారపురాణాలునాయట్టుఆవుచార్మినార్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరాజమండ్రితోట త్రిమూర్తులుతీహార్ జైలుచంపకమాలమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసీతాదేవిమీనాక్షి అమ్మవారి ఆలయం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమ్మల గన్నయమ్మ (పద్యం)కర్ణుడుచోళ సామ్రాజ్యంమధుమేహంసిద్ధు జొన్నలగడ్డపంచముఖ ఆంజనేయుడుహార్దిక్ పాండ్యాప్రేమంటే ఇదేరాపల్లెల్లో కులవృత్తులుఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంజె. సి. దివాకర్ రెడ్డిధర్మో రక్షతి రక్షితఃపేర్ని వెంకటరామయ్యనిర్వహణశ్రీఆంజనేయంప్రియమణిఆవర్తన పట్టికకార్తెభూమన కరుణాకర్ రెడ్డిభారతదేశంలో బ్రిటిషు పాలనఉలవలుగుంటూరు కారంఆంధ్రప్రదేశ్ మండలాలుభారత జాతీయ కాంగ్రెస్కర్కాటకరాశిరామదాసుజాతిరత్నాలు (2021 సినిమా)భారత సైనిక దళంనువ్వు నేనుఅనుష్క శెట్టిఅంగారకుడు (జ్యోతిషం)కామసూత్రఇంటి పేర్లుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంఅమెరికా రాజ్యాంగంకలబందఘట్టమనేని మహేశ్ ‌బాబుఅర్జునుడుఆంధ్రప్రదేశ్ చరిత్రసౌందర్యరాయలసీమహలో బ్రదర్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)పెళ్ళి చూపులు (2016 సినిమా)తాటి ముంజలుపరిటాల రవిపర్యాయపదంలావు రత్తయ్యఅశ్వని నక్షత్రముజే.సీ. ప్రభాకర రెడ్డివై.ఎస్. జగన్మోహన్ రెడ్డియవలుమామిడిప్రజా రాజ్యం పార్టీప్రకృతి - వికృతికాశీ2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅల్లు అర్జున్నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంగొట్టిపాటి నరసయ్య🡆 More