పంజాబీ భాష

పంజాబీ /pʌnˈdʒɑːbi/ (షాముఖీ: پنجابی Error: }: unrecognized language / script code: Punjabi (help); గురుముఖీ: ਪੰਜਾਬੀ pañjābī) ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో (2015 నాటికి) ఉన్న భాష..

పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష.

పంజాబీ
ਪੰਜਾਬੀپنجابی
పంజాబీ భాష
పంజాబీ అన్న పదం షాముఖీ (నస్తాలిక్ శైలిలో), గురుముఖీలో రాసివుంది
స్థానిక భాషపంజాబ్ ప్రాంతం
స్థానికంగా మాట్లాడేవారు
100 మిలియన్, లహందా మాండలీకాలతో కలిపి (2010)
భాషా కుటుంబం
ఇండో-యూరోపియన్
  • ఇండో-ఇరానియన్
    • ఇండో-ఆర్యన్
      • వాయువ్య
        • పంజాబీ
ప్రామాణిక రూపాలు
మాఝి
హింద్కో
సరైకీ
వ్రాసే విధానం
షాముఖీ (విస్తరించిన పెర్సో-అరబిక్ లిపి)
గురుముఖీ (బ్రాహ్మిక్)
పంజాబీ బ్రెయిలీ (India)
దేవనాగరి (బ్రాహ్మిక్, అనధికారికం)
అధికారిక హోదా
అధికార భాష
పంజాబీ భాష India (పంజాబ్, చండీగఢ్ లలో అధికారిక భాష, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో రెండవ స్థాయి అధికారిక గుర్తింపు గల భాష
పంజాబీ భాష Pakistan పంజాబ్, పాకిస్తాన్ ప్రావిన్షియల్ భాష
భాషా సంకేతాలు
ISO 639-1pa
ISO 639-2pan
ISO 639-3pan – inclusive code
Individual codes:
bhd – భద్రవాహీ
bht – భట్టియాలీ
kfs – బిలాస్ పురీ
cdh – చంబేలీ
cdj – చురాహీ
doi – డోగ్రీ
dgo – డోగ్రీ (స్థిరం)
gbk – గద్ది (భర్మౌరీ)
kjo – హరిజన్ కిన్నౌరీ
hii – హిందూరీ
jat – జకాతీ
jns – జౌన్సారీ
hno – ఉత్తర హింద్కో
xnr – కంగ్రీ
xhe – ఖేత్రానీ
kfx – రుల్లు పహారీ
doi – లహందా
bfz – మహసు పహారీ
mjl – మందేలీ
pnb – పహేరీ పొతొహరీ
pgg – పంగ్వాలీ
skr – సరైకీ
srx – సిర్మౌరీ
hnd – దక్షిణ హింద్కో
pnb – పశ్చిమ పంజాబీ
Glottologpanj1256  పంజాబీ
Linguasphere59-AAF-e
పంజాబీ భాష
ఇతర ఇండో-ఆర్యన్ భాషల(ముదురు బూడిద రంగు)తో పోలుస్తూ పంజాబీ స్థానిక భాషగా కలిగిన ప్రాంతాలు (ఎరుపు)
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA.

పంజాబీ పాకిస్తాన్ లో అత్యంత విస్తారంగా మాట్లాడే భాష, భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానాల్లో పదకొండవది, భారత ఉపఖండంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో ఉంది. అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో యునైటెడ్ కింగ్‌డమ్ లో 4 స్థానంలో అత్యధికులకు మాతృభాషగా కలిగిన భాషల్లో కెనడాలో మూడవ స్థానంలో (ఆంగ్లం, ఫ్రెంచి తర్వాత). యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. బాలీవుడ్ సినిమాల్లో పలు గీతాలు పాక్షికంగానూ, పూర్తిగానూ పంజాబీలోనే పాడివుండడం భారత ఉపఖండ వ్యాప్తంగా పంజాబీకి సాంస్కృతిక లింకులా అమరింది.

ఇవి కూడా చూడండి

పంజాబీ కిస్సే

పంజాబీ సంస్కృతి

కాంబోజ్

మూలాలు


Tags:

పంజాబీలుపంజాబ్ ప్రాంతంపాకిస్తాన్భారత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

సానియా మీర్జావై.యస్. రాజశేఖరరెడ్డిచెల్లమెల్ల సుగుణ కుమారిటిల్లు స్క్వేర్శోభన్ బాబుభగత్ సింగ్సెల్యులార్ జైల్జయప్రదకియారా అద్వానీశివుడుఎంసెట్అనసూయ భరధ్వాజ్బరాక్ ఒబామాకనకదుర్గ ఆలయంతెలంగాణ గవర్నర్ల జాబితాభారత జాతీయ చిహ్నంవనపర్తికొల్లేరు సరస్సుతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్అంబటి రాయుడుభారత రాజ్యాంగ సవరణల జాబితాభూమన కరుణాకర్ రెడ్డిమాదిగరోజా సెల్వమణిభారత రాజ్యాంగంపిచ్చుకుంటులవారునల్లారి కిరణ్ కుమార్ రెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమన్నెంలో మొనగాడుసమాచార హక్కుమామిడి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహిందూధర్మంమేషరాశిసూర్యకుమార్ యాదవ్తెలంగాణ చరిత్రతెలుగు సినిమాసమంతఅండాశయముఇందిరా గాంధీపౌరుష గ్రంథిధర్మవరం శాసనసభ నియోజకవర్గంనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిమెయిల్ (సినిమా)ప్రియమణిఅనుష్క శెట్టిసద్దామ్ హుసేన్భారత పార్లమెంట్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంఅశ్వగంధతెలుగు అక్షరాలుతెలుగు సాహిత్యంఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలంగాణ ఉద్యమంసామెతల జాబితాకాకతీయులుమారేడుభారత రాష్ట్రపతిభాగ్యరెడ్డివర్మగురువు (జ్యోతిషం)శ్రీశ్రీనరసాపురం లోక్‌సభ నియోజకవర్గంపంచారామాలుమానవ శరీరముతెనాలి రామకృష్ణుడుతెలుగు సినిమాలు 2023పుట్టపర్తి నారాయణాచార్యులుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగు భాష చరిత్రసామజవరగమనరోగ నిరోధక వ్యవస్థసుహాసినితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలంగాణ ప్రభుత్వ పథకాలుషిర్డీ సాయిబాబాముహమ్మద్ ప్రవక్తచెక్ రిపబ్లిక్ఆంధ్రజ్యోతిరైతు🡆 More