దేవనాగరి

దేవనాగరి (देवनागरी) అన్నది భారత దేశము, నేపాల్ దేశాలలో వ్యాప్తిలో ఉన్న ఒక లిపి.

దీనినే నాగరీ లిపి అని కూడా పిలుస్తారు. హిందీ, మరాఠీ, నేపాలీ భాషలను వ్రాయడానికి ఈ లిపినే ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇది ఎడమ నుండి కుడికి వ్రాయబడుతుంది. పురాతన బ్రాహ్మీ లిపి దీనికి ఆధారం. దేవనాగరి లిపి బెంగాలీ - అస్సామీ, ఒడియా, లేదా గురుముఖి వంటి ఇతర భారతీయ లిపిల నుండి భిన్నమైనదిగా కనిపిస్తుంది, కానీ దగ్గరగా పరిశీలించిన వారు కోణాలు, నిర్మాణాత్మక ఉద్ఘాటనలో మాత్రమే తేడాలు ఉన్నట్టు కనుగొన్నారు.

దేవనాగరి
దేవనాగరి లిపి

దేవనాగరి లిపిని 120 కి పైగా భాషలకు వాడతారు. ఇది ప్రపంచంలో అత్యంత ఉపయోగించిన, దత్తత రచన వ్యవస్థలలో ఒకటిగా ఉంది. అవధి, భిలి, భోజ్పురి, బోడో, ఛత్తీస్గఢి, డోగ్రి, గర్వాలీ, హర్యానావి, హిందీ, భోజ్‌పురి భాష, కాశ్మీరీ, కొంకణి, మగహి, మైథిలి, మరాఠీ, ముండరి, నేపాలీ, పాలి, రాజస్థానీ, సంస్కృతం, సంతాలీ, సింధీ మొదలైన భాషల లిపి దేవనాగరిలో రాస్తారు. దేవనాగరి లిపిలో నలభై ఏడు ప్రాథమిక అక్షరాలు ఉన్నాయి, వీటిలో పద్నాలుగు అచ్చులు, ముప్పై-మూడు హల్లులు

చరిత్ర

దేవనాగరి భారతదేశం, నేపాల్, టిబెట్, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన బ్రాహ్మీ కుటుంబానికి చెందిన లిపి.

మూలాలు

Tags:

నేపాలీనేపాల్బ్రాహ్మీ లిపిభారత దేశముమరాఠీహిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ గౌరి ప్రియరజాకార్ఆవేశం (1994 సినిమా)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరౌద్రం రణం రుధిరంహైపర్ ఆదిఅయోధ్య రామమందిరంఅమెజాన్ (కంపెనీ)సత్యమేవ జయతే (సినిమా)భారతదేశ ప్రధానమంత్రినక్షత్రం (జ్యోతిషం)వాస్తు శాస్త్రంఅమర్ సింగ్ చంకీలాఅనుష్క శర్మరక్త పింజరిపిఠాపురంజీలకర్రతాటివరల్డ్ ఫేమస్ లవర్అర్జునుడుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంశివుడుసూర్య నమస్కారాలువికీపీడియాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతెలుగు అక్షరాలుదేవికమధుమేహంమెదక్ లోక్‌సభ నియోజకవర్గండిస్నీ+ హాట్‌స్టార్దిల్ రాజుఆశ్లేష నక్షత్రముకీర్తి సురేష్సమ్మక్క సారక్క జాతరస్త్రీలగ్నంపెమ్మసాని నాయకులుచేతబడిఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంనువ్వు లేక నేను లేనుఉదయకిరణ్ (నటుడు)తులారాశిద్వాదశ జ్యోతిర్లింగాలుసింహరాశిగైనకాలజీఅనుష్క శెట్టిరాహుల్ గాంధీసంక్రాంతి2024 భారత సార్వత్రిక ఎన్నికలుసత్య సాయి బాబారోనాల్డ్ రాస్మదర్ థెరీసాఅమ్మల గన్నయమ్మ (పద్యం)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిశింగనమల శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమూలా నక్షత్రంవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్పి.వి.మిధున్ రెడ్డిభారతీయ తపాలా వ్యవస్థషాహిద్ కపూర్శ్రీ కృష్ణుడుగొట్టిపాటి రవి కుమార్చరవాణి (సెల్ ఫోన్)పక్షవాతంసచిన్ టెండుల్కర్అష్ట దిక్కులుతెలుగు భాష చరిత్రరక్తంశ్రీకాళహస్తిఇన్‌స్టాగ్రామ్జాంబవంతుడుమలబద్దకంవై.యస్. రాజశేఖరరెడ్డిరామప్ప దేవాలయంభీష్ముడుయోని🡆 More