యవలు

యవలు ఒక గడ్డి జాతిమొక్క.

దీన్ని బార్లీ అనే ఇంగ్లీషు మాటతో ఎక్కువగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ వాతావరణంలో పండించే ప్రధాన ధాన్యపు రకం ఇది. మానవుడు సాగు చేసిన మొదటి ధాన్యాలలో ఇదొకటి, ముఖ్యంగా యురేషియాలో 10,000 సంవత్సరాల క్రితమే దీన్ని పండించారు. బార్లీని జంతువులకు మేతగా, బీరు వంటి స్వేదన పానీయాలకు అవసరమైన పులియబెట్టిన పదార్థాల వనరుగాను, వివిధ ఆరోగ్య ఆహారాలలో ఒక భాగంగానూ ఉపయోగిస్తారు. దీన్ని సూప్ లలోను, బార్లీ రొట్టెలోనూ ఉపయోగిస్తారు.

యవలు
యవలు
Barley field
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Poales
Family:
Genus:
Hordeum
Species:
H. vulgare
Binomial name
Hordeum vulgare

2017 లో 14.9 కోట్ల టన్నుల ఉత్పత్తితో మొక్కజొన్న, బియ్యం, గోధుమల తరువాత బార్లీ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది.

బార్లీ ప్రసక్తి ఋగ్వేదంలోను ఇతర గ్రంథాల్లోనూ అనేకసార్లు వస్తుంది. హరప్పా నాగరికతలో 5700–3300 సంవత్సరాల క్రితం బార్లీ సాగు జాడలు కనుగొన్నారు.

బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువుని తగ్గించేస్తుంది.పిల్లలకి బార్లీ నీరు పట్టించడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

టి. పద్మారావు గౌడ్కాపు, తెలగ, బలిజపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుసత్య సాయి బాబాసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఇతర వెనుకబడిన తరగతుల జాబితాఅమిత్ షాఘట్టమనేని మహేశ్ ‌బాబుసలేశ్వరంశ్రీ గౌరి ప్రియఅంగచూషణభరణి నక్షత్రమురజాకార్చిలుకూరు బాలాజీ దేవాలయంరావణుడుఆరుద్ర నక్షత్రముబమ్మెర పోతనసౌందర్యరమ్యకృష్ణగుంటకలగరశుక్రుడుచిరంజీవిఆంధ్రప్రదేశ్పాండవులుచలివేంద్రంసంభోగంకామసూత్రయేసుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)భారత రాజ్యాంగ పరిషత్మంద జగన్నాథ్రైతుస్వామి వివేకానందనాగార్జునకొండభూమా శోభా నాగిరెడ్డిప్రకృతి - వికృతిప్రకటనశ్రేయాస్ అయ్యర్ఇండియా కూటమిపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంసమ్మక్క సారక్క జాతరపురుష లైంగికతమొదటి ప్రపంచ యుద్ధంరామాయణంవినాయక చవితిగన్నేరు చెట్టుసిరికిం జెప్పడు (పద్యం)ఆపిల్న్యుమోనియాసపోటాసాయిపల్లవిభారత ఆర్ధిక వ్యవస్థఆశ్లేష నక్షత్రముతెలుగు పదాలురాజోలు శాసనసభ నియోజకవర్గంతిరుమల చరిత్రఅమరావతిభారతదేశ ఎన్నికల వ్యవస్థప్రీతీ జింటావిజయశాంతిచార్మినార్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికొమురం భీమ్అయోధ్యరక్త పింజరిడి. కె. అరుణమకరరాశివందేమాతరంఇస్లాం మత సెలవులుహోమియోపతీ వైద్య విధానంతెలుగు పత్రికలునాయకత్వంకల్వకుంట్ల చంద్రశేఖరరావుకన్యారాశితెలంగాణ ఉద్యమం🡆 More