2008

2008 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 2004 2005 2006 - 2007 - 2008 2009 2010
దశాబ్దాలు: 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు
శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం

సంఘటనలు

జనవరి

2008 
అద్వానీ

ఫిబ్రవరి

2008 
సచిన్ టెండూల్కర్

మార్చి

2008 
RahulDravid

ఏప్రిల్

మే

జూన్

  • జూన్ 5: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.
  • జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అనా ఇవనోవిచ్ కైవసం చేసుకొంది.
  • జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ వరుసగా 4వ సారి కైవసం చేసుకున్నాడు.
  • జూన్ 12: నేపాల్ రాజు జ్ఞానేంద్ర రాజభవనాన్ని ఖాళీచేసి కాఠ్మండు సమీపంలోని నాగార్జున ప్యాలెస్‌కు నివాసం మార్చాడు.
  • జూన్ 15: శ్రీనగర్లో జరిగిన సంతోష్ ట్రోఫి ఫైనల్లో పంజాబ్ జట్టు సర్వీసెస్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
  • జూన్ 21: నేపాల్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల టైటిల్‌ను భారత్‌కు చెందిన చేతన్ ఆనంద్ చేజిక్కించుకున్నాడు.
  • జూన్ 23: తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా.
  • జూన్ 26: నేపాల్ ప్రధానమంత్రి పదవికి గిరిజా ప్రసాద్ కొయిరాలా రాజీనామా చేశాడు.

జూలై

  • జూలై 1: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.
  • జూలై 5: వీనస్ విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
  • జూలై 6: లండన్లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు.
  • జూలై 6: కరాచిలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో శ్రీలంక జట్టు 100 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి కప్ గెలుచుకుంది.
  • జూలై 8: మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
  • జూలై 8: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
  • జూలై 10: సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
  • జూలై 10: జమ్ము కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించబడింది.
  • జూలై 11: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు.

ఆగష్టు

2008 
Krishna Kumar Birla

సెప్టెంబర్

  • సెప్టెంబర్ 1: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితులైనాడు.
  • సెప్టెంబర్ 1: హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
  • సెప్టెంబర్ 4: లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే) తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6 (8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించారు.
  • సెప్టెంబర్ 5: బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు.
  • సెప్టెంబర్ 17: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
  • సెప్టెంబర్ 17: బీజింగ్‌లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
  • సెప్టెంబర్ 27: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
  • సెప్టెంబర్ 27: ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
  • సెప్టెంబర్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
  • సెప్టెంబర్ 28: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
  • సెప్టెంబర్ 28: సింగపూర్ గ్రాండ్‌ప్రిని గెలిచి తొలి రాత్రి ఫార్మూలా-1 రేసు విజేతగా నిల్చి ఫెర్నాండో అలోన్సో రికార్డు సృష్టించాడు.
  • సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెండ్యాల హరికృష్ణ స్పైస్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంటు విజేతగా నిలిచాడు.
2008 
పెండ్యాల హరికృష్ణ
  • సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.

అక్టోబర్

నవంబర్

డిసెంబర్

జననాలు

మరణాలు

పురస్కారాలు

  • రైట్ లివ్లీహుడ్ అవార్డు: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు.
  • నోబెల్ బహుమతులు:
    • వైద్యం:ఫ్రాంకోయిస్ బారీ సినొసీ (ఫ్రాన్స్), లక్ మాంటెగ్నియర్ (ఫ్రాన్స్), జుర్ హాసెన్ (జర్మనీ).
    • భౌతికశాస్త్రం:మకోటో కోబయాషి (జపాన్), తోషిహిడే మస్కావా (జపాన్), యోచిరో నంబు (అమెరికా).

ఇవి కూడా చూడండి

Tags:

2008 సంఘటనలు2008 జననాలు2008 మరణాలు2008 పురస్కారాలు2008 ఇవి కూడా చూడండి2008గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

జవాహర్ లాల్ నెహ్రూభగత్ సింగ్అయోధ్యజాతీయ ప్రజాస్వామ్య కూటమిద్వారకా తిరుమల2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువాయువు (భౌతిక శాస్త్రం)వాల్మీకికరీంనగర్సావిత్రి (నటి)ఆవేశం (1994 సినిమా)భారత ప్రధానమంత్రుల జాబితాయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంపూర్వ ఫల్గుణి నక్షత్రముకార్తెమా తెలుగు తల్లికి మల్లె పూదండమలబద్దకంభారత రాజ్యాంగ ఆధికరణలుఉత్పలమాలసుమతీ శతకమునరేంద్ర మోదీహార్దిక్ పాండ్యాసున్తీభీమసేనుడుచాట్‌జిపిటివిష్ణువుఋగ్వేదంసామెతల జాబితాజర్మన్ షెపర్డ్బమ్మెర పోతనసింధు లోయ నాగరికతసప్త చిరంజీవులుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఉష్ణోగ్రతచరవాణి (సెల్ ఫోన్)జగ్గంపేట శాసనసభ నియోజకవర్గండామన్పవన్ కళ్యాణ్పల్నాటి యుద్ధంచెన్నై సూపర్ కింగ్స్ఉరవకొండ శాసనసభ నియోజకవర్గంక్రిక్‌బజ్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంశతభిష నక్షత్రముకోయంబత్తూరుమధుమేహం2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభద్రాచలంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముమహాభారతం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరాధ (నటి)నగరి శాసనసభ నియోజకవర్గంఎల్లమ్మసంయుక్త మీనన్అవకాడోగోపాలపురం శాసనసభ నియోజకవర్గంధనూరాశిప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం (కాకినాడ జిల్లా)కృత్రిమ మేధస్సుహరి హర వీరమల్లుఅనుపమ పరమేశ్వరన్సుహాస్బాసర ట్రిపుల్ ఐటితెలుగు శాసనాలుజూనియర్ ఎన్.టి.ఆర్బ్రాహ్మణ గోత్రాల జాబితాగోవిందుడు అందరివాడేలేద్రౌపది ముర్ముమే 1కామసూత్రసూర్య నమస్కారాలునొనకోసేన్భారత జాతీయ క్రికెట్ జట్టుజనసేన పార్టీహనుమాన్ జంక్షన్ (సినిమా)🡆 More