తక్షశిల

తక్ష శిల లేదా తక్షిల లేదా టెక్స్లా (ఉర్దూ ٹیکسلا ), (సంస్కృతం तक्षशिला ), పాలీ:తక్కశిలా) పాకిస్తాన్ లోని ఒక ముఖ్యమైన పురాతత్వ ప్రదేశము.

ఇచ్చట గాంధార నగరమైనటువంటి 'తక్ష శిల' యొక్క శిథిలాలున్నాయి. ఇది ప్రముఖమైన హిందూ వైదిక నగరం, బౌధ్ధుల విజ్ఞాన కేంద్రంగా క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు విరాజిల్లినది. 1980లో తక్షశిల, యునెస్కో వారిచే "ప్రపంచ వారసత్వ ప్రదేశం"గా నమోదై ప్రకటింపబడింది.

తక్షశిల పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఇస్లామాబాద్ కు 35 కి.మీ. పశ్చిమాన గ్రాండ్ ట్రానికి రోడ్డుకు ప్రక్కనే గలదు.

ప్రాచీన భారతదేశం లోని అతిపెద్ద ప్రధాన విశ్వవిద్యాలయాలు రెండు. అవి 1. నలందా విశ్వవిద్యాలయం, (బీహారు) 2. తక్షశిల విశ్వవిద్యాలయం (పాకిస్తాన్)

తక్షశిల
జాలియన్ వద్ద - ప్రాచీన బౌద్ధ విహారము, తక్ష శిల

విశ్వవిద్యాలయం

తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందులో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. వారిలో అశోకుడు కూడా ఒకరు. ఇది భారతదేశానికే కాదు ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు.

మూలాలు

తక్షశిల 
తక్షశిలా నాణెం, 200-100 BCE. బ్రిటిష్ మ్యూజియం.

బయటి లింకులు

Tags:

1980ఉర్దూ భాషగాంధారపాకిస్తాన్ప్రపంచ వారసత్వ ప్రదేశంయునెస్కోసంస్కృతం

🔥 Trending searches on Wiki తెలుగు:

మకరరాశికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)పటికభారతీయ రైల్వేలురాజంపేట శాసనసభ నియోజకవర్గంచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంశ్రీనాథుడువ్యాసుడుచిరంజీవి నటించిన సినిమాల జాబితాభారత రాజ్యాంగ సవరణల జాబితాఅడాల్ఫ్ హిట్లర్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్వై.ఎస్.వివేకానందరెడ్డికందుకూరి వీరేశలింగం పంతులుశుక్రుడుకుప్పం శాసనసభ నియోజకవర్గంమేరీ ఆంటోనిట్టేపూర్వాషాఢ నక్షత్రముయాదవబాల కార్మికులునువ్వొస్తానంటే నేనొద్దంటానాహార్దిక్ పాండ్యావరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)లోక్‌సభ నియోజకవర్గాల జాబితాహనుమంతుడుడిస్నీ+ హాట్‌స్టార్దగ్గుబాటి పురంధేశ్వరిఆటవెలదిపమేలా సత్పతిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతెలుగు విద్యార్థి2019 భారత సార్వత్రిక ఎన్నికలుజాంబవంతుడునరేంద్ర మోదీమమితా బైజురావణుడుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసముద్రఖనిఆవుసంధిసావిత్రి (నటి)స్టాక్ మార్కెట్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఇంద్రుడుతిక్కననీతి ఆయోగ్వృత్తులుశ్రీ కృష్ణుడురమ్య పసుపులేటిఅన్నమయ్య జిల్లాసర్వే సత్యనారాయణకొల్లేరు సరస్సుఛందస్సురెడ్డిమలేరియాతేటగీతిస్వాతి నక్షత్రమురతన్ టాటాఆయాసంశాసనసభకృత్తిక నక్షత్రముఆంధ్రప్రదేశ్ చరిత్రరాజంపేటసాక్షి (దినపత్రిక)ప్రేమలుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిపేరువిజయశాంతివాల్మీకికిలారి ఆనంద్ పాల్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనాయీ బ్రాహ్మణులుH (అక్షరం)గంగా నదితిరుపతి🡆 More