విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం (ఆంగ్లం: University) అనేది ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే విద్యాలయం.

ఇది వివిధ విద్యా విభాగాలలోని విద్యలకు డిగ్రీలను ప్రధానం చేస్తుంది.ఆంగ్ల పదమైన యూనివర్సిటీ అని కూడా విశ్వవిద్యాలయాన్ని వ్యవహరిస్తుంటారు.పరిశోధన శాస్త్రం, చట్టం, ఔషధం, ఇంజనీరింగ్ వంటి అనేక వృత్తిపరమైన విద్యా విభాగాలు, ఉదార కళల గ్రాడ్యుయేట్ అధ్యయనాల కార్యక్రమాన్ని కలిగి ఉన్న అత్యున్నత స్థాయి నేర్చుకునే సంస్థ.విశ్వవిద్యాలయాలు సాధారణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అందిస్తాయి. కాంటినెంటల్ యూరోపియన్ విశ్వవిద్యాలయాలు సాధారణంగా గ్రాడ్యుయేట్ లేదా ప్రొఫెషనల్ పాఠశాలలను మాత్రమే కలిగి ఉంటాయి. విశ్వవిద్యాలయం అనే పదం లాటిన్ యూనివర్సిటీస్ మేజిస్ట్రోరం ఎట్ స్కాలరియం నుండి ఉద్భవించింది. దీని అసలు అర్థం "ఉపాధ్యాయులు,  పండితుల సంఘం"  అని భావించవచ్చు. ఆధునిక విశ్వవిద్యాలయ వ్యవస్థ, యూరోపియన్ మధ్యయుగ విశ్వవిద్యాలయంలో మూలాలను కలిగి ఉంది. ఇది ఇటలీలో స్థాపించబడింది. మధ్య యుగాలలో ఎక్కువగా మతాధికారుల కోసం కేథడ్రల్ పాఠశాలల నుండి ఉద్భవించింది.

నిర్వచనం

విశ్వవిద్యాలయం 
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కాన్వొకేషన్ రోజున గ్రాడ్యుయేషన్ వేడుక.

లాటిన్ పదం నుండి ఉద్బవించిన యూనివర్సిటీ సాధారణంగా ఎక్కువ మంది వ్యక్తులు కలసి స్థాపించిన సంస్థ లేదా కంపెనీ, సమాజం, కూటమి ఇలాంటి అర్థాలను సూచిస్తుంది. మధ్యయుగంలో పట్టణ జీవితం ఆవిర్భావం సమయంలో సామూహిక చట్టపరమైన ప్రత్యేకమైన అధికారాలతో సాధారణంగా యువరాజులు, మతాచార్యులు వారు ఉన్న పట్టణాలు,లేదా ప్రాంతాలలో అధికారం పత్రాలు జారీ చేయబడే సంస్థలను సూచించాయి.అంతకుముందు కార్పోరేట్ సంస్థలకుఈ పదాన్ని వాడే ప్రధాన్యత ఇవ్వబడింది. అయితే  మధ్యయుగ విశ్వవిద్యాలయాలకు చారిత్రాత్మకంగా వర్తింపజేయాలని భావించి ఈ పదాన్ని ఆధునిక వాడుకలో ఈ పదానికి "ప్రధానంగా వృత్తియేతర విషయాలలో ఉన్నత విద్యను అందించి, డిగ్రీలను ప్రధానం  చేసే అధికారం ఉన్న సంస్థలు" అని ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది

విద్యా స్వేచ్ఛ

విశ్వవిద్యాలయం నిర్వచనంలో ఒక ముఖ్యమైన ఆలోచన విద్యా స్వేచ్ఛ భావన. దీనికి మొదటి డాక్యుమెంటరీ సాక్ష్యం బొలోగ్నా విశ్వవిద్యాలయం ఆవిర్బించిన ప్రారంభంలోనే వచ్చింది, ఇది 1158 లేదా 1155 లో కాన్‌స్టిట్యూటియో హబిటా అనే అకాడెమిక్ చార్టర్‌ను స్వీకరించిందిఇది విద్యా ప్రయోజనాలలో అడ్డుపడకుండా ప్రయాణించే పండితుడి హక్కుకు హామీ ఇచ్చింది. నేడు అది "విద్యా స్వేచ్ఛ"  మూలంగా పేర్కొనబడింది. అది ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తృతంగా గుర్తించబడింది - బోలోగ్నా ఫౌండేషన్ 900 వ వార్షికోత్సవం సందర్భంగా, 1988 సెప్టెంబరు 18 న 430 విశ్వవిద్యాలయ డైరెక్టర్లు మాగ్నా చార్టా యూనివర్సిటీపై సంతకం చేశారు. మాగ్నా చార్టా యూనివర్సిటీపై సంతకం చేసే విశ్వవిద్యాలయాల సంఖ్య ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి పెరుగుతూనే ఉంది.

కొన్ని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

విశ్వవిద్యాలయం నిర్వచనంవిశ్వవిద్యాలయం విద్యా స్వేచ్ఛవిశ్వవిద్యాలయం కొన్ని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలువిశ్వవిద్యాలయం ఇవి కూడా చూడండివిశ్వవిద్యాలయం మూలాలువిశ్వవిద్యాలయం వెలుపలి లంకెలువిశ్వవిద్యాలయంఆంగ్లంఇటలీఉపాధ్యాయుడుఐరోపా సమాఖ్యగ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్పరిశోధనవిద్యాలయం

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీనాథుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుదగ్గుబాటి పురంధేశ్వరిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్చాణక్యుడురకుల్ ప్రీత్ సింగ్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్స్వామి రంగనాథానందఏప్రిల్ 26భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకొబ్బరిఅన్నప్రాశననువ్వు నాకు నచ్చావ్సరోజినీ నాయుడుఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితామేరీ ఆంటోనిట్టేతాజ్ మహల్ప్రియురాలు పిలిచిందిశ్రవణ కుమారుడురక్తంఅక్కినేని నాగార్జునఛందస్సునవలా సాహిత్యమువరల్డ్ ఫేమస్ లవర్సింధు లోయ నాగరికతజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థగోత్రాలు జాబితాశుక్రుడు జ్యోతిషంభారత జీవిత బీమా సంస్థరేణూ దేశాయ్భగత్ సింగ్ఉప్పు సత్యాగ్రహంకొమురం భీమ్చంద్రుడుఫేస్‌బుక్మఖ నక్షత్రముమహాభాగవతంఆవర్తన పట్టికటంగుటూరి ప్రకాశంటెట్రాడెకేన్రుక్మిణీ కళ్యాణంక్రికెట్ఎన్నికలుసిద్ధు జొన్నలగడ్డగోవిందుడు అందరివాడేలేశామ్ పిట్రోడాక్వినోవావై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగర్భాశయముగుడివాడ శాసనసభ నియోజకవర్గంఅమిత్ షాపాల కూరపాడ్కాస్ట్వృత్తులువిజయసాయి రెడ్డిరాశిజగ్జీవన్ రాంఆశ్లేష నక్షత్రముచతుర్వేదాలులైంగిక విద్యరోనాల్డ్ రాస్విడదల రజినిజాషువాతెలంగాణఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపంచభూతలింగ క్షేత్రాలుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలునాగ్ అశ్విన్వినోద్ కాంబ్లీఫహాద్ ఫాజిల్సప్తర్షులుకుప్పం శాసనసభ నియోజకవర్గంలలితా సహస్రనామ స్తోత్రంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుసమాచార హక్కురెడ్డిశ్రీరామనవమిరెండవ ప్రపంచ యుద్ధంలలిత కళలు🡆 More