ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల విశ్వవిద్యాలయం.

ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
రకంపబ్లిక్
స్థాపితం1976
ఛాన్సలర్బిశ్వభూషణ్ హరిచందన్
వైస్ ఛాన్సలర్పట్టేటి రాజశేఖర్
స్థానంనంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E / 16.3753222; 80.528583
కాంపస్సబర్బన్, నంబూరు
అనుబంధాలుయుజిసి
జాలగూడుఅధికారిక వెబ్‌సైటు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం
విశ్వవిద్యాలయ చిహ్నం స్మారకం
విశ్వవిద్యాలయ చిహ్నం స్మారకం

శాఖలు

తెలుగు , ప్రాచ్య భాషల శాఖ

సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులోవున్నాయి.

వివాదాలు

2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ను నియమించినది.

చిత్ర మాలిక

మూలాలు చూడండి

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శాఖలుఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వివాదాలుఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చిత్ర మాలికఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మూలాలు చూడండిఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇవి కూడా చూడండిఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బయటి లింకులుఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంకాజగుంటూరు జిల్లానంబూరుపెదకాకాని

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ పంచవర్ష ప్రణాళికలుఆల్ఫోన్సో మామిడిసామెతల జాబితాYయనమల రామకృష్ణుడుహనుమాన్ చాలీసాసామజవరగమనపెద్దమనుషుల ఒప్పందంపునర్వసు నక్షత్రముథామస్ జెఫర్సన్ఆది శంకరాచార్యులుగరుత్మంతుడురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్అయోధ్యజాతీయ ప్రజాస్వామ్య కూటమితెలంగాణా బీసీ కులాల జాబితాసమంతసింహరాశిసుభాష్ చంద్రబోస్నాగార్జునసాగర్వెలిచాల జగపతి రావుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపోలవరం ప్రాజెక్టుజాతిరత్నాలు (2021 సినిమా)భారత జాతీయగీతంకందుకూరి వీరేశలింగం పంతులుక్రిక్‌బజ్వంగవీటి రంగాశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)తెలుగుసరోజినీ నాయుడుశివుడుఆర్యవైశ్య కుల జాబితాభూమా అఖిల ప్రియవరిబీజంఆంధ్ర విశ్వవిద్యాలయంH (అక్షరం)ఫేస్‌బుక్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంశ్రవణ కుమారుడుఆత్రం సక్కుగొట్టిపాటి నరసయ్యచరవాణి (సెల్ ఫోన్)రోహిణి నక్షత్రంప్రభాస్దొమ్మరాజు గుకేష్సవర్ణదీర్ఘ సంధితీన్మార్ మల్లన్నతొలిప్రేమపచ్చకామెర్లుఅనసూయ భరధ్వాజ్పటికకెనడాభారతదేశంలో కోడి పందాలుజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థబ్రాహ్మణ గోత్రాల జాబితామంతెన సత్యనారాయణ రాజుగోల్కొండగోదావరిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికలబందకడప లోక్‌సభ నియోజకవర్గంశ్రీనాథుడుమొదటి ప్రపంచ యుద్ధంతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకేంద్రపాలిత ప్రాంతంహస్తప్రయోగంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగ్లెన్ ఫిలిప్స్దేవికకస్తూరి రంగ రంగా (పాట)ఇందిరా గాంధీఅశ్వని నక్షత్రముజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్🡆 More