కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి.
ఇది ఇంగ్లండులోని కేంబ్రిడ్జ్లో ఉంది. ఇది 1209 లో స్థాపించబడింది. ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో రెండవ అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయం. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని కొంతమంది పండితులు అక్కడి వారితో విభేదించి ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఈ రెండు సంస్థలకు చాలా సారూప్యం ఉంటుంది. రెండింటినీ కలిపి ఆక్స్‌బ్రిడ్జ్ అని వ్యవహరించడం పరిపాటి.
రకం | పబ్లిక్ పరిశోధనా విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | సుమారు 1209 |
బడ్జెట్ | £2.192 billion (excluding colleges) |
ఛాన్సలర్ | టర్విల్లె లార్డ్ సైన్స్‌బరీ |
వైస్ ఛాన్సలర్ | స్టీఫెన్ టూప్ |
విద్యాసంబంధ సిబ్బంది | 7,913 |
నిర్వహణా సిబ్బంది | 3,615 (excluding colleges) |
విద్యార్థులు | 23,247 (2019) |
అండర్ గ్రాడ్యుయేట్లు | 12,354 (2019) |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 10,893 (2019) |
స్థానం | కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ |
కాంపస్ | 288 hectares (710 acres) |
అనుబంధాలు |
|
This article uses material from the Wikipedia తెలుగు article కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.