ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో రెండవది.

ఇది ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఉంది. దీన్ని స్థాపించిన తేదీ తెలుసుకోవడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 1096 నుంచి ఇక్కడ బోధన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఇది ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా, ప్రపంచంలో రెండో అతి ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది. 1167 లో ఇంగ్లీషు విద్యార్థులు పారిస్ యూనివర్సిటీలో చదవడాన్ని హెన్రీ-2 నిషేధించినపుడు ఈ యూనివర్సిటీ వేగంగా వృద్ధి చెందింది. 1209 లో ఇక్కడి విద్యార్థులకు, ఆక్స్‌ఫర్డ్ పట్టణ పౌరులకూ మధ్య రేగిన వివాదాల కారణంగా కొందరు పండితులు ఈశాన్యాన ఉన్న కేంబ్రిడ్జికి పారిపోయి, అక్కడ కేంబ్రిడ్జి యూనివర్సిటీని స్థాపించారు. ఈ రెండు యూనివర్సిటీలనూ కలిపి తరచూ ఆక్స్‌బ్రిడ్జ్ అంటూంటారు.

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
Coat of arms
లాటిన్: Universitas Oxoniensis
నినాదంDominus Illuminatio Mea (Latin)
ఆంగ్లంలో నినాదం
"The Lord is my Light"
స్థాపితంc. 1096
ఎండోమెంట్£4.775 billion (inc. colleges) 2014-15
ఛాన్సలర్Chris Patten
వైస్ ఛాన్సలర్Louise Richardson
విద్యాసంబంధ సిబ్బంది
1,791
విద్యార్థులు22,602 (December 2015)
అండర్ గ్రాడ్యుయేట్లు11,603 (2015)
పోస్టు గ్రాడ్యుయేట్లు10,499 (2015)
ఇతర విద్యార్థులు
500
స్థానంఆక్స్‌ఫర్డ్, ఇంగ్లాండు, UK
రంగులు  Oxford blue
క్రీడాకారులుThe Sporting Blue
అనుబంధాలుIARU
Russell Group
Europaeum
EUA
Golden Triangle
G5
LERU
SES
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
క్రైస్ట్ చర్చిలో డైనింగ్ హాల్; హాల్ అనేది సాధారణ ఆక్స్‌ఫర్డ్ కళాశాలలో ఒక ముఖ్యమైన లక్షణం, ఇది భోజనం చేయడానికి, సాంఘికంగా ఉండటానికి ఒక స్థలాన్ని అందిస్తుంది.

1333–34 లో అసంతుష్ఠులైన పండితులు కొందరు, స్టామ్‌ఫర్డ్ వద్ద ఓ కొత్త విశ్వవిద్యాలయాన్ని స్థాపించాబోగా, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలు రెండూ కలిసి కింగ్ ఎడ్వర్డ్ 3 కు అర్జీ పెట్టి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. ఆ తరువాత, 1820 ల దాకా ఇంగ్లాండులో మరే కొత్త యూనివర్సిటీ కూడా రాలేదు - లండన్‌లో కూడా; ఆ విధంగా ఈ రెండూ యూనివర్సిటీలు ద్వి ఛత్రాధిపత్యాన్ని అనుభవించాయి. ఇది పశ్చిమ ఐరోపాలో అసాధారణం.

ఇవి కూడ చూడండి

లారెన్స్ బిన్యాన్

మూలాలు

Tags:

ఇంగ్లండు

🔥 Trending searches on Wiki తెలుగు:

సుమతీ శతకముపిత్తాశయముజవహర్ నవోదయ విద్యాలయంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంద్రౌపది ముర్ము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపురాణాలువృత్తులుమహాత్మా గాంధీరామప్ప దేవాలయంనానార్థాలుతామర పువ్వుఅక్కినేని నాగ చైతన్యకందుకూరి వీరేశలింగం పంతులునీ మనసు నాకు తెలుసుమృణాల్ ఠాకూర్కుంభరాశిచరవాణి (సెల్ ఫోన్)భూమన కరుణాకర్ రెడ్డిసునీత మహేందర్ రెడ్డిశింగనమల శాసనసభ నియోజకవర్గందేవికమధుమేహంనిర్వహణమలేరియాప్రేమలుభారతీయ రిజర్వ్ బ్యాంక్చాట్‌జిపిటికర్ణుడుపాముతెలుగు వికీపీడియాకింజరాపు అచ్చెన్నాయుడుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్రాప్తాడు శాసనసభ నియోజకవర్గంశిబి చక్రవర్తితోట త్రిమూర్తులుహను మాన్విశ్వనాథ సత్యనారాయణభారతీయ జనతా పార్టీపాలకొండ శాసనసభ నియోజకవర్గం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఎయిడ్స్తూర్పు చాళుక్యులువిభక్తిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఘట్టమనేని కృష్ణవిశ్వబ్రాహ్మణరిషబ్ పంత్జూనియర్ ఎన్.టి.ఆర్కాకతీయులుమండల ప్రజాపరిషత్తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థసజ్జల రామకృష్ణా రెడ్డిదత్తాత్రేయభారత జాతీయ కాంగ్రెస్వినోద్ కాంబ్లీఉదగమండలంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిట్రావిస్ హెడ్భారతీయ శిక్షాస్మృతితెలంగాణ ఉద్యమంతెలుగుదేశం పార్టీనయన తారదివ్యభారతిక్వినోవాహార్సిలీ హిల్స్విష్ణువుపసుపు గణపతి పూజఅమర్ సింగ్ చంకీలాతెలుగు కథసాయిపల్లవిఉష్ణోగ్రతగూగ్లి ఎల్మో మార్కోనిపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంనువ్వొస్తానంటే నేనొద్దంటానాప్లీహమువిజయవాడ🡆 More