ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయురాలు, విద్యావేత్త) విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి.

ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడు
పాఠశాల విద్యార్ధులతో ఉపాధ్యాయురాలు (బెంగుళూరు పరిసరప్రాంతంలో)
వృత్తి
పేర్లుఉపాధ్యాయుడు , ఉపాధ్యాయురాలు
వృత్తి రకం
వృత్తి
కార్యాచరణ రంగములు
విద్య
వివరణ
సామర్ధ్యాలునేర్చుకొనే విధాలపై అవగాహన, విషయంపై జ్ఞానం; నైపుణ్యంగా విషయాన్ని బోధించటం, బోధనాంశాలు రూపొందించడం, నేర్చుకొన్నవారి నైపుణ్యాలు తనిఖీ చేయటం,మనస్తత్వ శాస్త్రం, ప్రణాళిక చేయటం,నాయకత్వ లక్షణాలు
విద్యార్హత
(దేశాన్నిబట్టి మారుతుంది) బిఇడి
ఉపాధి రంగములు
పాఠశాలలు
సంబంధిత ఉద్యోగాలు
ఆచార్యుడు, విద్యావేత్త, ఆధ్యాపకుడు, శిక్షకుడు

ఉపాధ్యాయుడి పాత్రను ఎవరైనా తీసుకోవచ్చు (ఉదా: ఒక నిర్దిష్ట పనిని ఎలా చేయాలో సహోద్యోగికి చూపించినప్పుడు). కొన్ని దేశాల్లో, పాఠశాల లేదా కళాశాల వంటి నియత విద్య కాకుండా, ఇంటిలో వారే పిల్లలకు విద్య నేర్పడం (హోమ్‌స్కూలింగ్) లాంటి వంటి అనియత విద్య ద్వారా చిన్నారులకు విద్య నేర్పవచ్చు. కొన్ని ఇతర వృత్తుల్లో గణనీయమైన స్థాయిలో బోధన ఇమిడి ఉండవచ్చు (ఉదా. చేతిపనులు నేర్పేవారు, మతబోధకులు).

చాలా దేశాల్లో, విద్యార్థులకు సంప్రదాయ బోధన సాధారణంగా జీతం తీసుకొనే వృత్తి అధ్యాపకుల ద్వారా నిర్వహించబడుతుంది. ఈ వ్యాసం ఉద్యోగస్థులైన వారి ప్రధాన పాత్రగా, ఒక పాఠశాలలో లేదా ప్రారంభ అధికారిక విద్య లేదా శిక్షణ వంటి ఇతర ప్రదేశాలలో, ఒక అధికారిక విద్యా సందర్భంలో ఇతరులకు బోధించేవారిపై దృష్టి పెడుతుంది.

విధులు, వ్యవహారాలు

ఉపాధ్యాయుడు 
లాటిన్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు, 1487

ఒక ఉపాధ్యాయుడి పాత్ర సంస్కృతుల మధ్య మారుతూ ఉండవచ్చు.

ఉపాధ్యాయులు, అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం, హస్తకళ లేదా వృత్తి శిక్షణ, కళలు, మతం, పౌరసత్వం, సమాజ పాత్రలు లేదా జీవిత నైపుణ్యాలలో తమ బోధనను అందించవచ్చు.

సంప్రదాయ బోధనా విధుల్లో, అంగీకరించిన పాఠ్యాంశాల ప్రకారం పాఠాలను తయారు చేయడం, పాఠాలు చెప్పడం, విద్యార్థి పురోగతిని అంచనా చేయడం వంటివి ఉంటాయి..

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

టమాటోకిలారి ఆనంద్ పాల్కుండలేశ్వరస్వామి దేవాలయంబ్రహ్మంగారి కాలజ్ఞానంప్లీహముక్రిక్‌బజ్వృశ్చిక రాశిరుక్మిణీ కళ్యాణంలలిత కళలుపులివెందులసూర్యుడుతిరుమలసచిన్ టెండుల్కర్సింధు లోయ నాగరికతవై.యస్.భారతితెలుగు సంవత్సరాలురామాయణంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్Lఅనసూయ భరధ్వాజ్మొఘల్ సామ్రాజ్యంసౌర కుటుంబంతెనాలి రామకృష్ణుడుకస్తూరి రంగ రంగా (పాట)మహేశ్వరి (నటి)మాధవీ లతఅయోధ్య రామమందిరంపూరీ జగన్నాథ దేవాలయంభీష్ముడుబాదామివృత్తులుఇంగువఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుయవలుప్రజా రాజ్యం పార్టీఎనుముల రేవంత్ రెడ్డితెలుగు సినిమాల జాబితాటెట్రాడెకేన్ఉప్పు సత్యాగ్రహందశావతారములుఅనుష్క శర్మమీనాక్షి అమ్మవారి ఆలయంకృతి శెట్టికంప్యూటరువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఇందిరా గాంధీసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఅమ్మల గన్నయమ్మ (పద్యం)సౌందర్యతెలుగు సినిమాలు 2022భారతదేశంలో కోడి పందాలువినాయక చవితిఅమెజాన్ ప్రైమ్ వీడియోఆత్రం సక్కుబాల కార్మికులుమలేరియాకొణతాల రామకృష్ణమకరరాశిపర్యాయపదంతమిళ భాషతెలుగు సాహిత్యంతెలంగాణ రాష్ట్ర సమితితామర పువ్వుఉదగమండలంఅర్జునుడుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుసునీత మహేందర్ రెడ్డిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)H (అక్షరం)లోక్‌సభఅల్లసాని పెద్దనకడియం కావ్యవందేమాతరంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్. రాజశేఖరరెడ్డిపాలకొండ శాసనసభ నియోజకవర్గంలగ్నంసంభోగం🡆 More