సల్మాన్ రష్దీ

సల్మాన్ రష్దీ (Salman Rushdie) భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత, వ్యాసకర్త.

1981లో తన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ (Midnight Children) (1981) బుకర్ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కాడు. ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండము నేపథ్యముగా రచించబడినది. ఈయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజంగా వర్గీకరిస్తూ ఉంటారు. ఈయన నాలుగవ నవల "శటానిక్ వర్సెస్" (సైతాను వచనాలు) సంచలనాత్మక, వివాదాస్పద నవల. ఇది అనేక దేశాలలో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ముంబైలో జన్మించిన ఇతడు, ప్రస్తుతం ఇంగ్లాండు పౌరసత్వం తీసుకున్నాడు. ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. ఈ దేవతల పేర్లు అల్లాత్, ఉజ్జా, మనాత్. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు అతన్ని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడం జరిగింది. ముస్లింలు ఏకేశ్వరోపాసకులు. వారు అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతారు. అష్ హదు అన్ లా ఇలహ ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం. బైబిల్ లో తొక్కి పెట్టబడిన గ్రంథములు (Apocryphal books) ఉన్నట్టే ఖురాన్ లో కూడా నిరాకరించిన ప్రవచనాలున్నాయని పూర్వపు ముస్లిం చరిత్ర కారులు వ్రాసిన నిజాల్ని నేటి ముస్లిం పండితులు నమ్మడం లేదు. అందుకే సల్మాన్ రష్దీ వ్రాసిన "ధి శటానిక్ వర్సెస్" నవల చాలా ఇస్లామిక్ దేశాలలో నిషేదించబడినది.

సల్మాన్ రష్దీ
సల్మాన్ రష్దీ
2008 సెప్టెంబరులో అమోస్ ఓజ్ స్మృత్యర్ధం ఏర్పాటు చేసిన ఫలహారవిందు సందర్భంగా
జననం: 19 జూన్ 1947
వృత్తి: నవలా రచయిత, వ్యాసకర్త
జాతీయత:యునైటెడ్ కింగ్‌డమ్
Subjects:విమర్శ, యాత్రా సాహిత్యం
ప్రభావాలు:గ్యుంటర్ గ్రాస్, గాబ్రియేల్ గార్సియా మార్కీజ్, ఇటాలో కాల్వినో, వ్లాడిమిర్ నబకోవ్, జేమ్స్ జాయిస్, హోర్జె లూయిస్ బోర్హెస్, థామస్ పించోన్, మిఖాయిల్ బుల్గకోవ్, ఫ్రాంజ్ కాఫ్కా

వ్యక్తిగతం

74 ఏళ్లవయసు.నాలుగు పెళ్లిళ్లు చేసుకొని భార్యలకు విడాకులు ఇచ్చిన రష్దీ తాజాగా పియా గ్లెన్ అనే కొత్త ప్రియురాలితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.

న్యూయార్క్‌ లో దాడి

న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి సల్మాన్‌ రష్దీ 2022 ఆగస్టు 12న హాజరయ్యాడు. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న సమయంలో స్టేజిపైకి దూసుకొచ్చిన ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు.

మూలాలు

Tags:

అల్లాత్అల్లాహ్ఆమోదింపబడని బైబిల్ గ్రంథములుఇంగ్లాండుఉజ్జాఖురాన్ఫత్వాబుకర్ ప్రైజుమనాత్ముంబైముస్లింముస్లింలుసైతాను వచనాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

మా తెలుగు తల్లికి మల్లె పూదండవాల్మీకిమాధవీ లతభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతల్లి తండ్రులు (1970 సినిమా)డోడెకేన్సంక్రాంతిసమాచార హక్కుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)నామనక్షత్రముతిరుపతిసిమ్రాన్చిత్త నక్షత్రముకృతి శెట్టిఉలవలుతెలుగుపాల్కురికి సోమనాథుడుఖండంవాసిరెడ్డి పద్మభారత జాతీయ మానవ హక్కుల కమిషన్పక్షవాతంబాలకాండజలియన్ వాలాబాగ్ దురంతంభారతీయుడు (సినిమా)నామవాచకం (తెలుగు వ్యాకరణం)మహేశ్వరి (నటి)కొండగట్టుభారత రాజ్యాంగ సవరణల జాబితాచేతబడిఉండి శాసనసభ నియోజకవర్గంభారత పార్లమెంట్మాగుంట సుబ్బరామిరెడ్డిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఆంధ్రప్రదేశ్ చరిత్రబర్రెలక్కపి.సుశీలఎబిఎన్ ఆంధ్రజ్యోతిబోయింగ్ 747తెలుగు సంవత్సరాలుశుక్రుడుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డివందేమాతరంతెలుగు సినిమాలు 2022కుక్కబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంవిజయనగర సామ్రాజ్యంరెడ్డికూరనందమూరి హరికృష్ణసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తికె. అన్నామలైప్లీహముమహాభాగవతంరమణ మహర్షిఏ.పి.జె. అబ్దుల్ కలామ్జూనియర్ ఎన్.టి.ఆర్మేషరాశిశిబి చక్రవర్తిబుధుడు (జ్యోతిషం)రామసహాయం సురేందర్ రెడ్డితెలుగు వ్యాకరణంమంతెన సత్యనారాయణ రాజుకల్వకుంట్ల చంద్రశేఖరరావులోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతదేశ ప్రధానమంత్రిశ్రీకాంత్ (నటుడు)భామావిజయంవసంత వెంకట కృష్ణ ప్రసాద్ఘట్టమనేని కృష్ణపంచారామాలుకాలేయంకిలారి ఆనంద్ పాల్సీ.ఎం.రమేష్నువ్వు నేనుఇండియన్ ప్రీమియర్ లీగ్🡆 More