చతురస్రం

ఒక సమాంతర చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే దానిని సమ చతుర్భుజం లేదా రాంబస్ అంటారు.

చతురస్రం
చతురస్రం
తలం ద్విమితీయం
ఆంగ్ల పదం Square
నాలుగు కోణాల మొత్తము 360 డిగ్రీలు లేదా నాలుగు లంబకోణాలు
నిర్వచనం నాలుగు భుజాలు, కోణాలు సమానంగా గల చతుర్భుజం
భుజములు AB, BC, CD, DA
శీర్షములు A, B, C, D
కర్ణములు AC, BD
అన్ని భుజాలు సమానం, సమాంతరం
అన్ని కోణములు సమానము, ప్రతి కోణం 90 డిగ్రీలు
ఆసన్న కోణములు పూరకాలు (వాటిమొత్తం=180 డిగ్రీలు)
వైశాల్యము ఒక భుజము యొక్క వర్గము

లక్షణాలు

  • దీనిలో నాలుగు భుజాలుంటాయి.
  • నాలుగు అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు.
  • అన్ని భుజాలు సమానంగా, సమాంతరముగా ఉంటాయి.
  • ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి.
  • ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది.
  • దీనికి రెండు కర్ణాలుంటాయి. ఒక కర్ణం సమ చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
  • రెండు కర్ణాలు చతురస్రాన్ని నాలుగు సర్వసమాన లంబ కోణ త్రిభుజాలుగా విభజిస్తుంది.
  • రెండు కర్ణాలు సమానంగా ఉంటాయి.
  • కర్ణములు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి.
  • చతురస్ర నిర్మాణానికి ఒక స్వతంత్ర కొలత కావాలి.
  • చతురస్రం యొక్క ఒక కొలతను "భుజం" అంటారు.
  • దీని వైశాల్యం దాని భుజం యొక్క వర్గానికి సమానంగా ఉండును.
  • దీని చుట్టుకొలత దాని భుజము పొడవునకు నాలుగు రెట్లు ఉండును.

వైశాల్యము

  • చతురస్ర వైశాల్యం దాని భుజము యొక్క వర్గమునకు సమానము.
  • చతురస్రం కూడా రాంబస్ లక్షణాలను కల్గి ఉండును కావున దాని యొక్క కర్ణములు d1, d2 అయితే దాని వైశాల్యం ½ d1, d2 అవుతుంది.
  • చతురస్రం కూడా ఒక జత సమాంతర భుజములు కల్గి ఉన్నందువల్ల అది సమాంతర చతుర్భుజం కావున దాని భూమి "b", ఎత్తు "h" అయితే దాని వైశాల్యం భూమి ఎత్తుల లబ్ధానికి సమానము.
  • ఒక చతురస్రమును ట్రెపీజియంగా తీసుకుంటే దాని సమాంతర భుజాలు a, b అయి, ఎత్తు "h"గా తీసుకుంటే దాని వైశాల్యం సమాంతర భుజాల పొడవుల సగటు, ఎత్తుల లబ్ధానికి సమానమవుతుంది.

యివి కూడా చూడండి

Tags:

సమాంతర చతుర్భుజం

🔥 Trending searches on Wiki తెలుగు:

సోరియాసిస్లలితా సహస్ర నామములు- 1-100కార్తెమంద జగన్నాథ్దాశరథి రంగాచార్యఓటువర్షం (సినిమా)చిత్త నక్షత్రమునేనే మొనగాణ్ణిసర్పంచిచందనా దీప్తి (ఐపీఎస్‌)డీజే టిల్లుదివ్యభారతిఏప్రిల్ 26చిరంజీవులుభాషా భాగాలునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంసంకటహర చతుర్థిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)ఉష్ణోగ్రతఫరియా అబ్దుల్లాస్వామి వివేకానందతెలంగాణా సాయుధ పోరాటంభారతదేశంలో సెక్యులరిజంకామినేని శ్రీనివాసరావుఋగ్వేదంభారతీయ రిజర్వ్ బ్యాంక్వై.యస్. రాజశేఖరరెడ్డిదాశరథి కృష్ణమాచార్యతెలంగాణ ఉద్యమంబౌద్ధ మతంఉండి శాసనసభ నియోజకవర్గంమృగశిర నక్షత్రముతొలిప్రేమపార్లమెంటు సభ్యుడుభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలివినుకొండబ్రహ్మంగారి కాలజ్ఞానంఓం నమో వేంకటేశాయగాయత్రీ మంత్రంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పరశురామ్ (దర్శకుడు)తత్పురుష సమాసముమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుచంద్రుడులగ్నంరాహుల్ గాంధీరాశి (నటి)సుమంగళి (1965 సినిమా)శ్రీరామనవమిశాతవాహనులుమధుమేహంవిశ్వామిత్రుడుఅశోకుడుమారేడుతెలుగు పదాలునాయకత్వంతెలంగాణ రాష్ట్ర సమితిఅమెరికా రాజ్యాంగంత్యాగరాజుమియా ఖలీఫాబమ్మెర పోతనవాసిరెడ్డి పద్మభారత రాజ్యాంగంసత్యనారాయణ వ్రతంచదరంగం (ఆట)ఛత్రపతి శివాజీచాకలిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్అష్ట దిక్కులువడ్డీమహేంద్రగిరిభువనగిరిఅమ్మల గన్నయమ్మ (పద్యం)ఇంగువఆవర్తన పట్టికపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలు🡆 More