మూస:Infobox Language/IPA
స్వాహిలి Kiswahili | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | బురుండి, DR కాంగో, కెన్యా, టాంజానియా రువాండా, మొజాంబిక్, | |
మాట్లాడేవారి సంఖ్య: | 15 మిలియన్లు (2012) | |
భాషా కుటుంబము: | Niger-Congo Atlantic–Congo Benue–Congo Southern Bantoid Bantu Northeast Coast Bantu Sabaki స్వాహిలి | |
వ్రాసే పద్ధతి: | లాటిన్ (Roman Swahili alphabet), అరబిక్ (Arabic Swahili alphabet) en:Swahili Braille | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | Tanzania Kenya Uganda ఆఫ్రికన్ యూనియన్ | |
నియంత్రణ: | Baraza la Kiswahili la Taifa (టాంజానియా) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | sw | |
ISO 639-2: | swa | |
ISO 639-3: | swa |
స్వాహిలి భాష తూర్పు ఆఫ్రికా లో ఎక్కువగా మాట్లాడే భాష. స్వాహిలి లిపి ఇంగ్లీషు లిపి. కావున శులభంగా అర్తం చేసుకోవచ్చు. ఉదా కు కొన్ని స్వాహిలి పదాలు
స్వాహిలి | వరుస సంఖ్య | ఆంగ్లం | తెలుగు | వివరణ |
---|---|---|---|---|
1. | MAMBO ?(మాంబొ) | WHATSUP? | ఏమీ విషయాలు? | |
2 | VIPI ? (వీపి) | HOW ARE YOU ? | ఎలా వున్నారు? | |
3 | MAMBO VIPI? | పై రెండు పదాలు సాదారణముగా యువత మాట్లాడే భాష. సాదారణముగా ఎవరినైనా కలిసినప్పుడు పై రెండు పదాలు కలిపి అని సంభాషిస్తారు. | ||
4 | POA (పోవ) | COOL | బాగున్నాను | పై విచారణకు సమాధానం. మీకంటే పెద్ద వారిని కలిసినప్పుడు పై వాక్యాలు ఉపయోగించరాదు |
5 | SHIKAMOO | పెద్దవారిని కలిసినప్పుడు అని సంబోధించాలి. |
This article uses material from the Wikipedia తెలుగు article స్వాహిలి భాష, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.