వంగ మామిడి

వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు.

దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు, ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది. ఈ చెట్టు 7 నుంచి 25 మీటర్ల (20 నుంచి 80 అడుగులు) పొడవు పెరుగుతుంది. ఈ వంగ మామిడి పండు తీయ్యగా, ఉప్పగా, రసం, పీచుతో తినడానికి వీలులేని మందమైన తొక్కతో మాగినపుడు ముదురు ఊదా రంగుతో ఉంటుంది. ఈ పండు యొక్క లోపల విత్తనాల చుట్టూ సువాసనలు వెదజల్లే తినదగిన కండ ఉంటుంది.

Purple mangosteen
వంగ మామిడి
Illustration from "Fleurs, Fruits et Feuillages Choisis de l'Ile de Java" 1863-1864 by Berthe Hoola van Nooten (Pieter De Pannemaeker lithographer)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Malpighiales
Family:
Clusiaceae
Genus:
Garcinia
Species:
G. mangostana
Binomial name
Garcinia mangostana

వెలుపలి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నక్షత్రం (జ్యోతిషం)రామరాజభూషణుడుతెలంగాణ ఉద్యమంతెలుగు భాష చరిత్రవ్యవసాయంవర్షం (సినిమా)రోజా సెల్వమణిరాకేష్ మాస్టర్మేషరాశిరవితేజసంధిపటికఆల్ఫోన్సో మామిడిగున్న మామిడి కొమ్మమీదఅనిఖా సురేంద్రన్గర్భాశయముఇన్‌స్టాగ్రామ్గోదావరికేతిరెడ్డి పెద్దారెడ్డికులంమంతెన సత్యనారాయణ రాజుఅమ్మల గన్నయమ్మ (పద్యం)మిథునరాశిచే గువేరాగోత్రాలు జాబితావర్షంవాస్తు శాస్త్రంయోనినారా లోకేశ్సింధు లోయ నాగరికతఎన్నికలుఉపమాలంకారంలక్ష్మిమెదడుభారత రాజ్యాంగ పీఠికమహాభాగవతంఎనుముల రేవంత్ రెడ్డిషిర్డీ సాయిబాబాషర్మిలారెడ్డిభారతదేశ జిల్లాల జాబితాపంచారామాలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుతెలుగు సినిమాల జాబితాకొల్లేరు సరస్సుపరిటాల రవిచార్మినార్భారత జాతీయ మానవ హక్కుల కమిషన్వెలిచాల జగపతి రావుఅయోధ్యసచిన్ టెండుల్కర్సిద్ధార్థ్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలలిత కళలువాయు కాలుష్యంతెలుగు నెలలునానార్థాలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిశతక సాహిత్యముఐక్యరాజ్య సమితిభారత జాతీయ చిహ్నంకనకదుర్గ ఆలయంగూగుల్సామెతలురామప్ప దేవాలయంభూకంపంవరిబీజంశార్దూల విక్రీడితము2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువంగా గీతరోహిణి నక్షత్రంభారత ప్రధానమంత్రుల జాబితాగజేంద్ర మోక్షంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితిరుపతిశామ్ పిట్రోడాటంగుటూరి సూర్యకుమారికూరభగవద్గీత🡆 More