యూరో

యూరో 13 ఐరోపా దేశాల అధికారిక మారక ద్రవ్యం (కరెన్సీ).

ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, హాలండు, పోర్చుగల్, స్లొవేనియా, స్పెయిన్లు యూరోను ప్రవేశపెట్టాయి. అయితే ఐరోపా సమాఖ్యలో సభ్యులైన ఇంగ్లాండ్, డెన్మార్క్ దేశాలు యూరోను తమ దేశాల్లో ప్రవేశపెట్టలేదు. కాబట్టి దీన్ని ఐరోపా సమాఖ్య ద్రవ్యంగా భావించరాదు. సమాఖ్యలో ఇటీవల చేరిన దేశాలు యూరోను ద్రవ్యంగా అంగీకరించాలనే నియమం ఉన్నప్పటికీ పాత సభ్యులైన ఇంగ్లండు, డెన్మార్కు లకు ఆ నియమం వర్తించదు. సమాఖ్యలో సభ్యులు కానప్పటికీ వాటికన్ సిటీ, మొనాకో, సాన్ మారినో, యాండొర్రా వంటి చిన్న దేశాలు కూడా యూరోను ప్రవేశపెట్టాయి. యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగిన దేశాలను సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.

ముందుగా 1999 జనవరి 3 న ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు. 2002 జనవరి 1 న నాణేలు, నోట్లను విడుదల చేసి సాధారణ చెలామణీ లోకి తెచ్చారు. దానితో ఆస్ట్రియా షిల్లింగు, బెల్జియం ఫ్రాంకు, ఫిన్లండు మర్కా, ఫ్రెంచి ఫ్రాంకు, జర్మను మార్కు, ఇటలీ లీరా, ఐర్లండు పంటు, లక్సెంబర్గు ఫ్రాంకు, హాలండు గిల్డరు, పోర్చుగీసు ఎస్కుడో, స్పానిషు పెసేటాలను చెలామణీ లోంచి తొలగించారు.

వెలుపటి వలయము

  • Heiko Otto (ed.). "యూరో (బ్యాంకు నోట్లు, చరిత్ర)" (in ఇంగ్లీష్ and జర్మన్). Archived from the original on 2017-07-15. Retrieved 2017-12-31.

Tags:

ఆస్ట్రియాఇంగ్లాండ్ఇటలీఐరోపాఐరోపా సమాఖ్యగ్రీసుజర్మనీడెన్మార్క్ద్రవ్యంనెదర్లాండ్పోర్చుగల్ఫిన్లాండ్ఫ్రాన్సుబెల్జియంమొనాకోయాండొర్రారిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లక్సెంబర్గ్వాటికన్ సిటీసాన్ మారినోస్పెయిన్స్లొవేనియా

🔥 Trending searches on Wiki తెలుగు:

పులిరాహువు జ్యోతిషంబలి చక్రవర్తిఅయ్యప్పద్వాదశ జ్యోతిర్లింగాలుతెలుగు నెలలుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షగర్భాశయముఏడిద నాగేశ్వరరావుతెలంగాణశ్రీదేవి (నటి)నారా లోకేశ్రమణ మహర్షిఅమ్మకూలీ నెం 1భారత కేంద్ర మంత్రిమండలిమేషరాశినర్మదా నదితెలుగు సాహిత్యంభద్రాచలంప్రేమలుసత్యనారాయణ వ్రతంఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.శ్రీ గౌరి ప్రియరావి చెట్టుకర్ర పెండలంపురుష లైంగికతవిద్యకాలుష్యంవిడదల రజినిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)అయోధ్యవేమన శతకముపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంటీవీ9 - తెలుగునరేంద్ర మోదీపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)రాజ్‌కుమార్ఆవర్తన పట్టికభారత రాజ్యాంగ సవరణల జాబితాదినేష్ కార్తీక్గోత్రాలుఉత్తరాభాద్ర నక్షత్రముపూర్వ ఫల్గుణి నక్షత్రముదేవినేని అవినాష్త్రిష కృష్ణన్కృతి శెట్టినువ్వు నాకు నచ్చావ్మీనాక్షి అమ్మవారి ఆలయంవల్లభనేని బాలశౌరివిజయవాడమొదటి ప్రపంచ యుద్ధంసంక్రాంతిపి.వెంక‌ట్రామి రెడ్డికాకినాడ లోక్‌సభ నియోజకవర్గంసన్ రైజర్స్ హైదరాబాద్పొట్టి శ్రీరాములుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంగ్లోబల్ వార్మింగ్ఎస్. జానకిశ్రీ కృష్ణుడుభారతీయ సంస్కృతితోటపల్లి మధుస్త్రీవినుకొండఅల్లు అర్జున్వినాయకుడుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఏప్రిల్ 25సెక్యులరిజంరకుల్ ప్రీత్ సింగ్పరశురాముడుదీపావళితమన్నా భాటియాజీమెయిల్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి🡆 More