ఐర్లాండ్ గణతణత్రం

ఐర్లాండ్ (i/ˈaɪərlənd//ˈaɪərlənd/ ( listen);), లేదా ఐర్లాండ్ గణతణత్రం అన్నది వాయువ్య ఐరోపాలోని, ఐర్లాండ్ ద్వీపంలో ఆరింట ఐదు వంతుల భూమిలో ఉన్న సార్వభౌమ దేశం. దేశ రాజధాని, అత్యంత పెద్ద నగరం ద్వీపానికి తూర్పుదిశగా నెలకొన్న డబ్లిన్ నగరం.

డబ్లిన్ నగరపు మెట్రోపాలిటన్ ప్రాంతంలో దేశంలో మూడవ వంతు అయిన 4.75 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు. రాజ్యం తన ఏకైక భూసరిహద్దును యునైటెడ్ కింగ్‌డమ్ లో భాగమైన ఉత్తర ఐర్లాండ్ పంచుకుంటోంది. అది తప్ప దేశం చుట్టూ అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణాన సెల్టిక్ సముద్రం, ఆగ్నేయ దిశలో సెయింట్ జార్జ్ ఛానెల్, తూర్పున ఐరిష్ సముద్రం ఉన్నాయి.  ఐర్లాండ్ పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం. ఆయిరాక్టాస్ అనబడే పార్లమెంటులో డయిల్ ఐరియన్ అనే దిగువ సభ, సీనాడ్ ఐరియన్ అనే ఎగువ సభ ఉంటాయి. ఎన్నికైన అధ్యక్షుడు (ఉవక్టరాన్) అలంకారప్రాయమైనదైనప్పటికీ, అతడికి కొన్ని మున్ని ముఖ్యమైన అధికరాలు, విధులూ ఉంటాయి. ప్రభుత్వ నేత టావోయిసీచ్ (ప్రధాన మంత్రి) ను డయిల్ ఎన్నుకుంటుంది, అధ్యక్షుడు నియమిస్తాడు. టావోయిసీచ్ ఇతర మంత్రులను నియమిస్తాడు.

ఐర్లాండ్ గణతణత్రం
ఐరోపా పటంలో ఆకుపచ్చ రంగులో చూపబడిన ప్రాంతం "ఐర్లాండ్"

మూలాలు

Tags:

En-us-Ireland.oggListenఐరోపాఐర్లాండ్డబ్లిన్దస్త్రం:En-us-Ireland.oggయునైటెడ్ కింగ్‌డమ్సహాయం:IPA for English

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ గవర్నర్ల జాబితామాల్దీవులుట్రావిస్ హెడ్కీర్తి సురేష్ఎన్. అమర్‌నాథ్ రెడ్డిపూజా హెగ్డేమంగళగిరి శాసనసభ నియోజకవర్గంనవరసాలుఆంధ్ర మహాసభ (తెలంగాణ)నందమూరి బాలకృష్ణకృత్తిక నక్షత్రమువేపడెక్కన్ చార్జర్స్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఆరూరి రమేష్అక్కినేని నాగేశ్వరరావుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుబాల్యవివాహాలుసత్య సాయి బాబాతెలుగు సినిమాలు 202220వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిభూమన కరుణాకర్ రెడ్డిఝాన్సీ లక్ష్మీబాయినీరుతెలుగు కులాలుముదిరాజ్ (కులం)ద్వాదశ జ్యోతిర్లింగాలుఏ.పి.జె. అబ్దుల్ కలామ్కీర్తి రెడ్డిరైతుకందంఇతర వెనుకబడిన తరగతుల జాబితాఊరు పేరు భైరవకోనద్రౌపది ముర్ముపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంతెలుగు నాటకరంగంవిరాట్ కోహ్లిఅయోధ్య రామమందిరంనవధాన్యాలుగౌతమ బుద్ధుడుప్రభాస్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుపొంగూరు నారాయణఅనువాదంవ్యాసుడువిద్యార్థిపొడుపు కథలునీతి ఆయోగ్వర్షం (సినిమా)ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితావాసుకి (నటి)డొక్కా సీతమ్మశివ కార్తీకేయన్పూర్వాషాఢ నక్షత్రముమమితా బైజుభారతదేశంలో విద్యఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారజాకార్లువిడదల రజినిఛత్రపతి శివాజీనర్మదా నదిభారత రాజ్యాంగ ఆధికరణలుఅశ్వని నక్షత్రమువందేమాతరంకాప్చాతోట త్రిమూర్తులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంతెలుగు నెలలువిద్యతెలుగు పత్రికలుయువరాజ్ సింగ్ఓంజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిమహాభాగవతంపర్చూరు శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాఆశ్లేష నక్షత్రముసామెతల జాబితా🡆 More