ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ 1948 ఏప్రిల్ 7న స్థాపించబడింది.దీని ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం

ధ్యేయం

స్థాపన

ప్రపంచ ఆరోగ్య సంస్థ 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాలు:
  Eastern Mediterranean; స్థావరం: కైరో, ఈజిప్టు
  యూరోప్; స్థావరం: కోపెన్ హాజెన్, డెన్మార్క్
  South East ఆసియా; స్థావరం: కొత్త ఢిల్లీ, భారత దేశం
  Western Pacific; స్థావరం: మనీలా, ఫిలిప్పీన్స్

దీని ధ్యేయం ప్రపంచంలోని మానవలందరికి సరికొత్త వైద్యసదుపాయాలు అందజేయడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్య రాజ్య సమితిచే నడుపబడే సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల అమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 1948 ఏప్రిల్ 7 న ప్రారంభిచబడింది.

కార్యకలాపాలు

అంతర్జాతీయ సమన్వయంతో పాటు ఈ ఆరోగ్య సంస్థ, సార్స్, మలేరియా, ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమైన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తుంది. కొన్ని ఏళ్ళపాటు కష్టపడిన తర్వాత, 1979 లో మశూచి (స్మాల్ పాక్స్) (అమ్మవారు) వ్యాధిని సమూలంగా నివారించినట్టు ఈ సంస్థ పేర్కొంది. ఈ విధంగా మానవుని ప్రయత్నాల ద్వారా నివారించబడిన మొదటి వ్యాధిగా మశూచి (స్మాల్‌పాక్స్) చరిత్రలో నిలిచిపోయింది. మలేరియా, సిస్టోసోమియాసిస్కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతుంది. పోలియోను సమూలంగా నిర్మూలంచే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తుంది.

సభ్యత్వం

ఇందులో ప్రస్తుతం 194 దేశాలు సభ్యదేశాలగా ఉన్నాయి., వీటిల్లో ఒక్క లీచ్‌టెన్‌స్టెయిన్ తప్ప అన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు, 2 అన్య దేశాలు (నియూ, కుక్ దీవులు) ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్యేయంప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవి కూడా చూడండిప్రపంచ ఆరోగ్య సంస్థ మూలాలుప్రపంచ ఆరోగ్య సంస్థ బయటి లింకులుప్రపంచ ఆరోగ్య సంస్థఐక్య రాజ్య సమితిస్విట్జర్లాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

అమెజాన్ (కంపెనీ)శతక సాహిత్యమురామసహాయం సురేందర్ రెడ్డితీన్మార్ మల్లన్నభారత జాతీయ చిహ్నంవరిబీజంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత కేంద్ర మంత్రిమండలికాప్చాఅపర్ణా దాస్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితానారా బ్రహ్మణిపరిపూర్ణానంద స్వామిబొత్స ఝాన్సీ లక్ష్మివేమనజ్ఞానపీఠ పురస్కారందసరామొదటి పేజీఅనాసభారతదేశ జిల్లాల జాబితామహాభారతంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవై. ఎస్. విజయమ్మదేవినేని అవినాష్సంధ్యావందనంవిడాకులుగూగ్లి ఎల్మో మార్కోనిప్రదీప్ మాచిరాజు2024ప్రకృతి - వికృతిదువ్వాడ శ్రీనివాస్శ్రీ గౌరి ప్రియరాహువు జ్యోతిషంచతుర్యుగాలుపసుపు గణపతి పూజభారతరత్నచంద్రుడు జ్యోతిషంహల్లులుపులివెందుల శాసనసభ నియోజకవర్గంమంతెన సత్యనారాయణ రాజుద్వంద్వ సమాసముఈనాడుమహామృత్యుంజయ మంత్రంసంస్కృతంతెలంగాణ శాసనసభఅతిసారంసలేశ్వరంప్రకటనఎనుముల రేవంత్ రెడ్డిభారత సైనిక దళంమమితా బైజుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంసంక్రాంతిఅరకులోయతెలుగు పత్రికలుక్రికెట్స్వర్ణకమలంఅంజలి (నటి)శ్రీశైలం (శ్రీశైలం మండలం)కేంద్రపాలిత ప్రాంతంరావణుడుతీన్మార్ సావిత్రి (జ్యోతి)అర్జునుడుపులిఅక్కినేని నాగ చైతన్యనవరత్నాలుతెలంగాణా సాయుధ పోరాటంపార్లమెంటు సభ్యుడుతెలుగు పద్యముఅంగారకుడుమురుడేశ్వర ఆలయంతెలుగునాట జానపద కళలుమెదడు వాపుసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిశార్దూల విక్రీడితముభారతీయ శిక్షాస్మృతిమహాభాగవతం🡆 More