ఆఫ్రికా: భూగోళంలో ఉన్న ఖండాల్లో ఒకటి

ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం.

ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది. 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. 54 పూర్తిగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలు (దేశాలు), 9 ప్రాంతాలు, కొద్దిపాటి గుర్తింపు కానీ లేక గుర్తింపే లేకుండా కానీ ఉన్న రెండు డీ-ఫాక్టో స్వతంత్ర దేశాలు ఉన్నాయి. అత్యధిక సంఖ్యలోని దేశాలు ఉత్తరార్థగోళంలోనే ఉన్నా చెప్పుకోదగ్గ భాగం, పలు దేశాలు దక్షిణార్థ గోళంలోనూ ఉన్నాయి.

ఆఫ్రికా

ఆఫ్రికా ఖండాన్ని చూపించే ప్రపంచ పటం.
ఆఫ్రికా ఖండాన్ని చూపించే ప్రపంచ పటం.
విస్తీర్ణం 30221532 చ.కి.మీ.
జనాభా 922,011,000 (2005, జనాభావారిగా ఖండాల జాబితా|2వది)
జనసాంద్రత 30.51/కి.మీ.² (దాదాపు 80/చ.మై.)
దేశాలు
ఆధారిత దేశాలు
ప్రాంతీయత ఆఫ్రికన్
భాషలు ఆఫ్రికా భాషలు, అనేక ఇతరభాషలు
టైం జోన్లు UTC-1 (కేప్ వెర్డే) to UTC+4 (మారిషస్)

అన్ని ఖండాలతో పోలిస్తే ఆఫ్రికా సగటు జనాభా వయసు అతి తక్కువ; 2012లో ఆఫ్రికా మధ్యగత (మీడియన్) వయసు 19.7 సంవత్సరాలు, అయితే ప్రపంచవ్యాప్తంగా మధ్యగత వయస్సు 30.4 సంవత్సరాలు. విస్తీర్ణం పరంగా ఆల్గేరియా, జనాభా పరంగా నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద దేశాలు. ఆఫ్రికా, ప్రత్యేకించి మధ్య తూర్పు ఆఫ్రికా, మానవ జాతికి, హోమినిడే క్లాడే (పెద్ద తోకలేని కోతులు) జన్మస్థలంగా పేరొందింది.

భౌగోళికం

దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు

క్రింద ఇవ్వబడిన పట్టిక ఆఫ్రికా ఖండంలోని దేశాలు, ప్రాంతాలు, ఉప ప్రాంతాలను సూచిస్తుంది. వీటి వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి చే తయారు చేయబడిన ప్రణాళిక " భౌగోళిక ఉపప్రాంతాల కొరకు పథకం ".

ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి 
ప్రాంతాలు ఆఫ్రికా:
  Northern Africa
  Western Africa
  Middle Africa
  Eastern Africa
  Southern Africa
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి 
ఆఫ్రికా భౌతిక చిత్రం.
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి 
ఆఫ్రికా ఉపగ్రహ చిత్రం.
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి 
ఆఫ్రికా రాజకీయ పటం.
ప్రాంతం పేరు,
ప్రదేశములు వాటి పతాకం
విస్తీర్ణం
(చ.కి.మీ.)
జనాభా
( 2002 జూలై 1 గణాంకాలు.)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.నకు)
రాజధాని
తూర్పు ఆఫ్రికా:
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  బురుండి 27,830 6,373,002 229.0 బుజుంబురా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కొమొరోస్ 2,170 614,382 283.1 మొరోని
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  జిబౌటి 23,000 472,810 20.6 జిబౌటి
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ఎరిట్రియా 121,320 4,465,651 36.8 అస్మారా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ఇథియోపియా 1,127,127 67,673,031 60.0 అద్దిస్ అబాబా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కెన్యా 582,650 31,138,735 53.4 నైరోబి
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మెడగాస్కర్ 587,040 16,473,477 28.1 అంతనానారివో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మలావి 118,480 10,701,824 90.3 లిలోంగ్వే
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మారిషస్ 2,040 1,200,206 588.3 పోర్ట్ లూయిస్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మయోట్టే (ఫ్రాన్సు) 374 170,879 456.9 మమౌద్‌జూ
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మొజాంబిక్ 801,590 19,607,519 24.5 మాపుటో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  రేయూనియన్ (ఫ్రాన్స్) 2,512 743,981 296.2 సెయింట్ డెనిస్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  రువాండా 26,338 7,398,074 280.9 en:కిగాలి
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సిచెల్లెస్ 455 80,098 176.0 విక్టోరియా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సోమాలియా 637,657 7,753,310 12.2 మొఘదిషు
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  టాంజానియా 945,087 37,187,939 39.3 డొడోమా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ఉగాండా 236,040 24,699,073 104.6 కంపాలా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  జాంబియా 752,614 9,959,037 13.2 లుసాకా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  జింబాబ్వే 390,580 11,376,676 29.1 హరారే
మధ్య ఆఫ్రికా:
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  అంగోలా 1,246,700 10,593,171 8.5 లువాండా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కామెరూన్ 475,440 16,184,748 34.0 యౌందే
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మధ్య ఆఫ్రికన్ రిపబ్లిక్ 622,984 3,642,739 5.8 బాంగుయి
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  చాద్ 1,284,000 8,997,237 7.0 నద్‌జమానే
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కాంగో రిపబ్లిక్ 342,000 2,958,448 8.7 బ్రజ్జావిల్లే
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 2,345,410 55,225,478 23.5 కిన్షాసా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ఈక్వెటోరియల్ గినియా 28,051 498,144 17.8 మలాబో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  గబోన్ 267,667 1,233,353 4.6 లిబ్రెవిల్లే
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సావో టోమె, ప్రిన్సైపె 1,001 170,372 170.2 సావో టోమే
ఉత్తర ఆఫ్రికా:
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  అల్జీరియా 2,381,740 32,277,942 13.6 అల్జీర్స్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ఈజిప్ట్ 1,001,450 70,712,345 70.6 కైరో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  లిబియా 1,759,540 5,368,585 3.1 ట్రిపోలి
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మొరాకో 446,550 31,167,783 69.8 రబాత్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సూడాన్ 2,505,810 37,090,298 14.8 ఖార్తూమ్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ట్యునీషియా 163,610 9,815,644 60.0 ట్యూనిస్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  పశ్చిమ సహారా 266,000 256,177 1.0 అల్ అలైయున్
ఉత్తర ఆఫ్రికాలో స్పానిష్ ప్రాంతాలు:
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కానరి దీవులు (స్పెయిన్) 7,492 1,694,477 226.2 గ్రాన్ కెనేరియా,
సాంతాక్రజ్ డీ టెనెరైఫ్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సియూటా (స్పెయిన్) 20 71,505 3,575.2
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మదీరా దీవులు (పోర్చుగల్) 797 245,000 307.4 ఫుంచాల్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మెలిల్లా (స్పెయిన్) 12 66,411 5,534.2
దక్షిణ ఆఫ్రికా (ప్రాంతం):
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  బోత్సవానా 600,370 1,591,232 2.7 గబోరోన్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  లెసోతో 30,355 2,207,954 72.7 మాసేరు
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  నమీబియా 825,418 1,820,916 2.2 వింఢోక్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  దక్షిణ ఆఫ్రికా 1,219,912 43,647,658 35.8 బ్లీమ్ ఫౌంటీన్, కేప్ టౌన్, ప్రిటోరియా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  స్వాజీలాండ్ 17,363 1,123,605 64.7 మబాబనే
పశ్చిమ ఆఫ్రికా:
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  బెనిన్ 112,620 6,787,625 60.3 పోర్టో నోవో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  బుర్కినాఫాసో 274,200 12,603,185 46.0 ఔగాడౌగో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కేప్ వెర్డే 4,033 408,760 101.4 ప్రైరా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  కోటే డిఐవోరే 322,460 16,804,784 52.1 ఆబిద్‌జాన్, యామౌసొక్రో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  గాంబియా 11,300 1,455,842 128.8 బాంజుల్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  ఘనా 239,460 20,244,154 84.5 en:Accra
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  గినియా 245,857 7,775,065 31.6 కొనాక్రీ
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  గినియా బిస్సూ 36,120 1,345,479 37.3 బిస్సూ
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  లైబీరియా 111,370 3,288,198 29.5 మొన్రోవియా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మాలి 1,240,000 11,340,480 9.1 బమకో
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  మారిటానియా 1,030,700 2,828,858 2.7 నవాక్‌చోట్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  నైగర్ 1,267,000 10,639,744 8.4 నియామీ
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  నైజీరియా 923,768 129,934,911 140.7 అబూజా
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సెయింట్ హెలీనా (యు.కె.) 410 7,317 17.8 జేమ్స్‌టౌన్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సెనెగల్ 196,190 10,589,571 54.0 డకార్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  సియెర్రా లియోన్ 71,740 5,614,743 78.3 ఫ్రీటౌన్
ఆఫ్రికా: భౌగోళికం, దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు, ఇవీ చూడండి  టోగో 56,785 5,285,501 93.1 లోమే
మొత్తం 30,368,609 843,705,143 27.8

ఇవీ చూడండి

పాదపీఠికలు

మూలాలు

గ్రంధాలు

Tags:

ఆఫ్రికా భౌగోళికంఆఫ్రికా దేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలుఆఫ్రికా ఇవీ చూడండిఆఫ్రికా పాదపీఠికలుఆఫ్రికా మూలాలుఆఫ్రికా గ్రంధాలుఆఫ్రికాఆసియాఖండం

🔥 Trending searches on Wiki తెలుగు:

కంచుడీహైడ్రేషన్యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాపటికకర్పూరంతెలంగాణఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుపాండవులుఉష్ణోగ్రతమురళీ విజయ్తెలుగు అక్షరాలుఏలూరు లోక్‌సభ నియోజకవర్గంఅంగుళంహార్దిక్ పాండ్యాఐశ్వర్య రాయ్వినాయకుడునువ్వు నేనుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిమత్తేభ విక్రీడితముజవహర్ నవోదయ విద్యాలయంఇంగువమహానందిసౌర కుటుంబంఏలకులుఅశ్విని (రుద్ర)శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)విజయనగర సామ్రాజ్యంశ్రీ గౌరి ప్రియగరుడ పురాణంసింగిరెడ్డి నారాయణరెడ్డివేంకటేశ్వరుడుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మహాసముద్రంసింహంఈనాడుసమ్మక్క సారక్క జాతరబమ్మెర పోతననానార్థాలురాక్షసుడు (సినిమా)జాతీయములురావణుడుసిద్ధు జొన్నలగడ్డపెళ్ళి (సినిమా)భారత జాతీయ ఎస్టీ కమిషన్తహశీల్దార్తిక్కనఉషశ్రీనామనక్షత్రముదానిమ్మదాశరథి కృష్ణమాచార్యఓంచరవాణి (సెల్ ఫోన్)ఇంటి పేర్లుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఅగ్నికులక్షత్రియులుసర్పంచితులసిపనసబర్రెలక్కముదుగంటి రామగోపాల్ రెడ్డితెలుగు భాష చరిత్రయోగాసనాలుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుభరణి నక్షత్రముశాంతిస్వరూప్వినుకొండతెలంగాణ ఉద్యమంపాముహస్తప్రయోగంరంజాన్మంగళవారం (2023 సినిమా)కల్వకుంట్ల తారక రామారావుటి.రాజయ్యతెలుగు గాయనీమణుల జాబితాభారతీయ జనతా పార్టీ🡆 More