హెపటైటిస్

హెపటైటిస్ (Hepatitis) అనగా కాలేయానికి చెందిన వ్యాధి.

ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలna కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు.

హెపటైటిస్
జాండీస్ వచ్చిన వ్యక్తి కళ్ళు

వైరల్ హెపటైటిస్

హెపటైటిస్-ఎ

హెపటైటిస్-ఎ,( ఇన్ఫెక్షస్ హెపటైటిస్) హెపటైటిస్-ఎ వైరస్ ద్వారా వచ్చే లివర్ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి యేటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు ( ఇంక్యుబేషన్ పీరియడ్) సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

వ్యాధి జననం

వ్యాధికారక క్రిమి గొంతు లేక ప్రేవులోని కణజాలాన్ని చొచ్చుకొని, రక్తం ద్వారా లివర్‌కు చేరి, అక్కడ అభివృద్ధి చెందుతుంది.అద్దంకి

ప్రివలెన్స్

వ్యాధికారక క్రిములు రోగి మలంలో కనబడతాయి. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలను సందర్శించే వారికి, రోగితో సంభోగించిన వారికి, రోగి వాడిన సూదులు, సిరెంజిలు వాడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.

హెపటైటిస్-బి

హెపటైటిస్-సి

హెపటైటిస్-జి

హెపటైటిస్‌-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్‌ శామ్యుల్‌ బ్లూమ్‌బర్గ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం జరుపబడుతుంది.

మూలాలు

Tags:

హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ వ్యాధి జననంహెపటైటిస్ ప్రివలెన్స్హెపటైటిస్ మూలాలుహెపటైటిస్ప్రోటోజోవాబాక్టీరియామందులువైరస్వ్యాధి

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ మండలాలుదశదిశలుశతభిష నక్షత్రము2024తెలుగు అక్షరాలుచిరంజీవిమంజుమ్మెల్ బాయ్స్విజయ్ దేవరకొండగోదావరిరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఇంటి పేర్లుమకరరాశిసమంతతులారాశికృపాచార్యుడురకుల్ ప్రీత్ సింగ్చతుర్యుగాలుఢిల్లీ డేర్ డెవిల్స్వేమన శతకముఆవేశం (1994 సినిమా)మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంరియా కపూర్ఆవునువ్వు వస్తావనిఏడిద నాగేశ్వరరావుఅశ్వని నక్షత్రమువికీపీడియాకర్ణుడుమాధవీ లతరఘురామ కృష్ణంరాజుబమ్మెర పోతనసిరికిం జెప్పడు (పద్యం)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవెంట్రుకవాల్మీకితెలుగు సినిమాలు 2022దేవుడువిరాట్ కోహ్లిసౌరవ్ గంగూలీభాషా భాగాలుమహామృత్యుంజయ మంత్రంకమల్ హాసన్ నటించిన సినిమాలువిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాఅయోధ్యకన్యారాశినండూరి రామమోహనరావుఉపమాలంకారంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెలంగాణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.అవినాష్‌రెడ్డిపెళ్ళిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభారత ఆర్ధిక వ్యవస్థఉదయం (పత్రిక)ఫజల్‌హక్ ఫారూఖీచోళ సామ్రాజ్యంఅరకులోయజాతీయములుభారత కేంద్ర మంత్రిమండలిహల్లులుకులంబలి చక్రవర్తిధర్మవరం శాసనసభ నియోజకవర్గంఅయోధ్య రామమందిరంనువ్వుల నూనెఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోక్‌సభపూర్వాషాఢ నక్షత్రముకాట ఆమ్రపాలిశ్రీశైల క్షేత్రంఅష్ట దిక్కులుసవర్ణదీర్ఘ సంధిదాశరథి కృష్ణమాచార్యబ్రాహ్మణ గోత్రాల జాబితావ్యవసాయంఅంగారకుడుముదిరాజ్ (కులం)🡆 More